పల్లవి: నందామయ గురుడ నందామయ ఆనందదేవికి నందామయనందామయ గురుడ నందామయ ఆనందదేవికి నందామయ చరణం1: స్వాతంత్రయుద్ధాన జయభేరి మోగించిశాంతమూర్తులు అంతరించారయస్వాతంత్ర గౌరవము సంతలో తెగనమ్ముస్వార్ధమూర్తులు అవతరించారయవారు వీరౌతారు వీరు వారౌతారుమిట్ట పల్లాలేకమౌతాయయతూరుపుదిక్కున తోకచుక్కపుట్టి పెద్దఘటములకెసరు పెట్టేనయనందామయ గురుడ నందామయ ఆనందదేవికి నందామయ చరణం2: కనకాద్రి శికరాన శునకమ్ము సింహమై ఏడు దీవుల రాజ్యమేలేనయగుళ్ళు మింగేవాళ్ళు,నోళ్ళు కొట్టేవాళ్ళుఊళ్ళో చెలామణి అవుతారయనందామయ గురుడ నందామయ ఆనందదేవికి నందామయ చరణం3: అ ఆ లు […]