కుంకుమపూలతోటలో కులికే ఓ కుమారిమేలిమిబంగరు చీరలో మెరిసే ఓ వయారినా మనసులోని మరాళి, మల్లెల చిరుగాలినా ప్రేమ నీకు నివాళి, నువ్వే నువ్వే కావాలి శంఖములూదిన ప్రేమకే చేశా మది నివాళిగుండెలకందని ఆశలే దాచా! రా విహారి!నా వలపు నీకు సమాళి, యవ్వనవనమాలిఈ చంద్రకాంతచకోరి గుండెల్లోకి చేరాలి కుంకుమపూలతోటలో కులికే ఓ కుమారిశంఖములూదిన ప్రేమకే చేశా మది నివాళి మంచుకొండ అంచు మీదనుండి వచ్చు మబ్బుల సందేశంఈ తామరమొగ్గకు తప్పదు […]