ఆనాటి ఆ స్నేహమానందగీతంఆఙ్ఞాపకాలన్నీ మధురాతిమధురంఈనాడు ఆహాయి లేదే నేస్తంఆరోజులు మునుముందిక రావేమిరా ఆ ఆహ హ హ లేదురా సుఖం రాదురా ఆ గతంఏవిటో జీవితం అర్రె ఫూల్ గుర్తుందిరా గోడలు దూకిన రోజులు మొకాలికి తగిలిన దెబ్బలుచీకట్లో పిల్లనుకొని ఒరే ఒరే ఈడియట్ పక్కనే పెళ్లి కావలసిన పిల్లలున్నార్రా నేర్చుకుంటారా ఆ ఆ హ హ హ హ హ హ హ నేను మారలేదూ నీవు మారలేదూకాలం […]