నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గానీకు అంతలోనె నన్ను చూస్తె ఇంత సిగ్గానిన్న మొన్న రెక్కలొచిన గండు తుమ్మెదనీకు అంతలోనె నన్ను చూస్తె ఇంత తొందరా ||నిన్న మొన్న|| పరికిణీలు కట్టినపుడు లేని సొగసులునీ పైట కొంగు చాటున దోబూచులాడెను ||2||పసితనాన ఆడుకొన్న తొక్కుడు బిళ్ళలునీ పరువానికి నేర్పినవి దుడుకు కోర్కెలు ||2||||నిన్న మొన్న|| పాల బుగ్గలు పూచె లేత కెంపులువాలు చూపులందుతోటె వయసు జోరులు ||2||చిరుత నవ్వులు […]