అయ్యయ్యో చేతులో డబ్బులు పోయెనే..అయ్యయ్యో జోబులు ఖాళీ ఆయెనే..అయ్యయ్యో కార్లు బంగళా పోయెనే..అయ్యయ్యో క్రెడిట్ కార్డులు మాయమే..ఉన్నది కాస్తా ఊడింది, సర్వమంగళం పాడింది..మేటరు కోటరుకొచ్చిందీ..పరువును వీధికి తెచ్చింది..పీజ్జా బర్గర్ తినే జీవికీ పచ్చడి టచ్చింగ్ ఇచ్చిందీ…” ||అయ్యయ్యో|| ఆ జమీందారుకే ఏలిన్నాటి శని షరతులు పెట్టిందే..విధి వీడ్నుతికారేసిందే.. చేతికి చీపురు ఇచ్చిందే..ఫోజుకు బూజే దులిపిందే..ఫ్లైటులోన తెగ తిరిగే బతుకుని బస్టాండుగ మార్చే.. గాడిద చాకిరి చేయించే..అయ్యయ్యో రాజభోగం పోయెనే.. రాజన్న […]