Yearly archives: 2015
గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరాగోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెరా విరిసిన పూమాలగా వెన్నుని ఎద వాలగా తలపును లేపాలిగా బాలాపరదాలే తీయక పరుపే దిగనీయక పవళింపా ఇంతగా లేరాకడవల్లో కవ్వాలు సడి చేస్తున్నా వినకగడపల్లో కిరణాలు లేలెమన్నా కదలకకలికి ఈ కునుకేల తెల్లవార వచ్చెనమ్మ గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరాగోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెరా నీ కలలన్నీ కల్లలై రాతిరిలో కరగవనినువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచెనే కన్యామణినీ […]
Oh my beautiful girldo you really wanna get on the flooroh my glittery pearllets get to rock n roll Oh my beautiful girldo you really wanna get on the flooroh my glittery pearllets get to rock n roll ఓ చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాటసాలమల్లిపూల మాఫియాల రేపినావే గుండెలోన గోలయే hot […]
జత కలిసే జత కలిసే జగములు రెండు జతకలిసేజత కలిసే జత కలిసే అడుగులు రెండు జతకలిసేజనమోక తీరు వీళ్ళోక తీరు ఇద్దరొకలాంటి వారుఅచ్చు గుద్దినట్టు ఒక కలగంటూ ఉన్నారిద్దరు ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరుచదివేస్తున్న రానందంగా ఒక్కరినీ ఇంకొకరూ నలుపు జాడ నలుసైనా అంటుకోని హృదయాలుతలపు లోతున ఆడామగలని గుర్తులేని పసివాళ్ళుమాటలాడుకోకున్న మది తెలుపుకున్న భావాలుఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాయాలుపేరుకేమో వేరు వేరు బొమ్మలేమరీఇరువురికి […]
హు నన హూన్నన హూన్నన హూన్నన నచ్చానాహు నన హూన్నన హూన్నన హూన్నన అంతగానాఅందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా అల్లరి ఆశల అభిసారికనై నీకై చూస్తున్నా ఆధీవర ప్రసర శౌర్య ధారఉత్సర స్థిర గంభీర ధీవర ప్రసర శౌర్య ధారఉత్సర స్థిర గంభీర అలసినా సొలసినా ఒడిలో నిన్ను లాలించనాఅడుగునై నడుపనా నీజంట పయనించనాపడి పడి తల పడి వడి వడి త్వరపడి వస్తున్నా ఏదేమైనా సిగముడి విడిచిన శిఖరపు […]
పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతోపచ్చి ప్రాయాలనే పంచుకుంటానురాజంటకట్టేసిన తుంటరోడ నీతోకొంటె తంటాలనే తెచ్చుకుంటా దొరావేయి జన్మాల ఆరాటమైవేచి ఉన్నానే నీ ముందరచేయి నీ చేతిలో చేరగారెక్క విప్పిందే నా తొందర పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతోపచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా మాయగా నీ సోయగాలాలు వేసినన్నిలా లాగింది నువ్వే హలాకబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేలాహత్తుకుపో నను ఊపిరి ఆగేలాబాహు బంధాల పొత్తిళ్లలో విచ్చుకున్నావే ఓ మల్లికకోడె కౌగిళ్ల ఒత్తిళ్లలో పురి విప్పింది […]