యూ ఆర్ మై హనీ…యూ ఆర్ మై జనీ…ఓ ప్రియా ప్రియా…ఓ మై డియర్ ప్రియానీ ప్రేమలొ మనసే మునిగింది వేళాతెలుసా నీకైనా ఒంటరి ఊహల్లోఉన్నా ఊపిరిలో నువ్వేలే ప్రియాఐ లవ్ యూ అని పలికినదే నిను తాకిన గాజైనాఅలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నాయూ ఆర్ మై ఎవ్రీథింగ్ (4)ఎవ్రీథింగ్… ఎవ్రీథింగ్…॥ప్రియా॥ చరణం : 1 ప్రాయం నిన్నేదో సాయం అడిగిందాదోబూచులాటే వయసు ఆడిందాతుళ్లింత పేరే […]
Monthly archives: April 2012
3 posts
అదిరే అదిరే…నీ నల్లని కాటుక కళ్లే అదిరేఅదిరే అదిరే… నా మనసే ఎదురు చూసిచిన్నదాన నీకోసం… ఓ చిన్నదాన నీకోసం (2)నచ్చావే నచ్చావే అంటూ ఉంది మనసీ నిమిషంఏదైనా ఏమైనా వేచున్నా నేనుచిన్నవాడ నీకోసం… (2)మాటలన్ని నీకోసం… మౌనమంత నీకోసంచరణం : 1 కూ… అనే కోయిలా ఉండదే రాయిలాకొత్తపాట పాడుతుందిలాతీయని హాయిలో తేలని గాలిలోపెళ్లిదాక పరిచయం ఇలాహే… ఎటువెపైళ్లినా నే నిన్నే చేరనామెలిపెడుతూ ఇలా ముడిపడిపోనాజాజికొమ్మె నాచెలి జావళీలే […]