సింగరేణుంది బొగ్గే నిండిందిపోలవరం ఉంది పొలమే పండింది కోనసీమ ఉంది కోకే కట్టింది కన్నెపిల్ల ఉంది కన్నే చెదిరింది చెయ్యేదో చెయ్యాలంది కాలేదో వెయ్యాలంది గజ్జెల పట్టీలు తేరా నా చెర్రీ చెర్రీ నా కన్నె వయసు తీర్చమంది వర్రీ వర్రీ గజ్జెల పట్టీలు తెస్తాడే చెర్రీ చెర్రీ నువ్వడిగిందే ఇస్తాడే డోంట్ వర్రీ వర్రీ పండ్ల తోట ఉంది పండు తెంపలేదు చింత చిగురు ఉంది పులుపు చూడలేదు […]