మట్టిలోని చెట్టు వేళ్ళలాగ ఉన్నచోటునే ఉంటాంఉట్టి నేల మీది ఓడ నెక్కి ఒడ్డుకెళ్ళమంటాంవాస్తవాలు చూసి చూడనట్టు కళ్ళు మూసుకుంటాంబొటన వేలితో నొసటి రాతలు చదువుతుంటాంఇదొక నిత్య నరకం అని నిందించి ఏం లాభంసగటు మనిషి లోకం ఈ త్రిశంకు స్వర్గంబొందితోనే అందుకున్నామని సంతోషిద్దాం ఎప్పటికప్పుడు వేరే కొత్త కథలు చెప్పమందాంభేతాళుడి మాటైతే బ్రతుకు ప్రయాణంఎక్కడికక్కడ సరేలే అని సర్దుకుపోయే తత్వంతలకెక్కిందంటే ఇక తెలియదు భారంఫక్కుమనకంటూ దుఃఖమడ్డుపడితేవెక్కి వెక్కి నవ్వుతూ కళ్ళు […]