ఓహోహో ఓ ఓ ఓహోహో ఓ ఓ ఓహోహోహో ఓ ఓ వగలరాణివి నీవె సొగసు కాడను నేనెఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావేవగల రాణివి నీవె సొగసు కాడను నేనెఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావేవగల రాణివి నీవే పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసంపిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసంరెండు కలసిన నిండు […]
Yearly archives: 2011
అందాల పసిపాప అన్నయ్యకు కనుపాపబజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే నీకన్నా నాకెవరేఅందాల పసిపాప అన్నయ్యకు కనుపాప ఆ చల్లని జాబిలి వెలుగు ఆ చక్కని చుక్కల తళుకుఆ చల్లని జాబిలి వెలుగు ఆ చక్కని చుక్కల తళుకునీ మనుగడలో నిండాలమ్మా నీ మనుగడలో నిండాలమ్మా నా కలలన్ని పండాలమ్మా అందాల పసిపాప అన్నయ్యకు కనుపాపబజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే నీకన్నా నాకెవరేఅందాల పసిపాప అన్నయ్యకు కనుపాప మన […]
ఊ ఉహు ఉ ఆ అహ హా లల లలలా లలల లా లల లా నందామయా గురుడ నందామయాఉందామయా తెలుసుకుందామయానందామయా గురుడ నందామయాఉందామయా తెలుసుకుందామయా మెరిసే సంఘం మేడిపండుదాని పొట్ట విప్పి చూస్తే పురుగులుండుమెరిసే సంఘం మేడిపండుదాని పొట్ట విప్పి చూస్తే పురుగులుండు ఆ కుళ్ళు లేని చోటు ఇక్కడేకుళ్ళు లేని చోటు ఇక్కడే అనుభవించు రాజా ఇప్పుడే ఆనంద సారం ఇంతేనయా ఆనంద సారం ఇంతేనయాఆనంద సారం […]
మొగ్గా పిందాల నాడే బుగ్గా గిల్లేసినాడే హాయ్ మొగ్గా పిందాల నాడే హాయ్ బుగ్గా గిల్లేసినాడే కోనేటి గట్టుకాడ కొంగు పట్టి ముద్దు పెట్టి చెంపలోని కెంపులన్నీ దోచినాడే హోయ్ మొగ్గా పిందాల నాడే బుగ్గా గిల్లేసినాదే అహ మొగ్గా పిందాల నాడె హాయ్ బుగ్గా గిల్లేసినాదే గుండెల్లో వాలిపోయి గూడు కట్టి జోడుకట్టి పాలుగారు అందమంత పంచినాదే అబ్బోసి వాడి వగలు ఊ లగ్గోసి పట్టపగలు ఊ గుమ్మెక్కి […]
ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు ఈడు వచ్చిన నా వయసు ఆ ఏడు రంగులు ఏకమైన మల్లె రంగు నా మనసు మల్లె రంగు నా మనసుఏడు రంగుల ఇంద్ర ధనుస్సు ఈడు వచ్చిన నా వయసు ఆ ఏడు రంగులు ఏకమైన మల్లె రంగు నా మనసు మల్లె రంగు నా మనసు పసిడి పసుపు మేని రంగు సందె ఎరుపు బుగ్గ రంగు నీలి రంగుల కంటి […]
విన్నానులే ఊహుహుపొంచి విన్నానులే ఏమనిఒక అమ్మాయి అమ్మ అవుతుందనీఈ అబ్బాయే నాన్న అవుతాడనీవిన్నానులే పొంచి విన్నానులేఒక అమ్మాయి అమ్మ అవుతుందనీఈ అబ్బాయే నాన్న అవుతాడనీఉహూహూ హూ హూ అహాహా ఆ ఆ ఆ ఆ సుకుమారివి నువ్వు పువ్వులాంటి నువ్వుపండులాంటి పాపాయిని ఇవ్వుఊ ఊ ఆ ఆ అలసిపోనివ్వను పనులు చేయనివ్వనుఅడుగుతీసి అడుగు వేయనివ్వనుఓహో ఇంటి పనులు వంట పనులు తమరే చేస్తే అయ్యగారి ఉద్యోగం ఊహుహుహుహు హహహహ విన్నానులే […]
నీ అందం నీ పరువం నాలో దాచుకోకాలం తెలియని బిగి కౌగిలిలో నన్నే దాచుకో ఓ ఈ అందం ఈ పరువం నీకే అంకితంరేయి పగలు వెన్నెలా కాదా నీతో జీవితం వీచే గాలి పూచే పూలు గుసగుసలాడాయికోరికలన్నీ తీరేదెపుడని రెపరెపలాడాయి ||వీచే గాలి||ఆ తొందర చూసి ఎగిరే గువ్వలు కిలకిల నవ్వాయి ||నీ అందం|| వలచిన నింగి ప్రేయసి కోసం వానై కురిసిందీఆ వానకు తడిసిన భూమి గుండెలో […]
ఈనాటి విడరాని బంధం మ్మ్ మ్మ్ మనకేనాడో వేశాడు దైవంఈనాటి విడరాని బంధంనేను ఏనాడో చేసిన పుణ్యం మ్మ్ మ్మ్ అ హ హ అహ ఆ ఆ ఆ హా ఆహ ఆహ ఆ నీలాలు మెరిసే నీ కళ్ళలోనా నిలిచింది నా రూపమే ఏ ఏ నీలాలు మెరిసే నీ కళ్ళలోనా నిలిచింది నా రూపమే నాలోని ప్రేమ నీ పాద సీమా విరిసింది సిరిమల్లెగా ఈనాటి […]
ఆ ఆ ఆ ఆ ఆ ఈ రోజు మంచి రోజు మరపురానిది మధురమైనదిమంచితనం ఉదయించినరోజు ఆ ఆ ఆ ఆ ఈ రోజు మంచి రోజు మరపురానిది మధురమైనదిప్రేమ సుమం వికసించినరోజు తొలిసారి ధృవతార దీపించెనుఆ కిరణాలే లోకాన వ్యాపించెనుఆ ఆ ఆ ఆ తొలి ప్రేమ హృదయాన పులకించెనుఅది ఆనంద దీపాలు వెలిగించెను చెలికాంతులలో సుఖశాంతులతోజీవనమే పావనమీనాడుఈ రోజు మంచి రోజు మధురమైనది మరపురానిదిప్రేమ సుమం వికసించినరోజు […]
జో లాలి ఓ లాలి నైనా ఒకటాయె రెండాయె ఉయ్యాలరెండు మూడు మాసాలాయె ఉయ్యాలజో లాలి ఓ లాలి నైనా మూడో మాసములోన ఉయ్యాలముడికట్ట్లు బిగువాయె ఉయ్యాల జో లాలి ఓ లాలి నైనా మూడాయె నాలుగాయె ఉయ్యాలనాలుగు అయిదు మాసములాయె ఉయ్యాలజో లాలి ఓ లాలి నైనా అయిదాయె ఆరాయె ఉయ్యాలఆరు ఏడు మాసాములాయె ఉయ్యాలజో లాలి ఓ లాలి ఏడో మాసములోన ఉయ్యాలనైనా వేగుళ్ళు బయలెళ్ళె ఉయ్యాల […]