విరహ వీణ హా నిదుర రాక వేగే వేళలో శృతిని మించి రాగమేదో పలికే వేళలో మౌనమైన గానమేదో నీవే తెలుసుకో ఓ విరహ వీణ నిదుర రాక వేగే వేళలో ఆ ఆ వేగే వేళలో జడలో విరులే జాలిగ రాలి జావళి పాడేనురా సా పదసరిగ గా దపదసరి గాదపాగ గాపరీగ సరిగరి సరిగప రీగద గాపస పాదపా దా పా సా దా రీ ఒడిగా […]
Yearly archives: 2011
కలిసే కళ్ళలోనా కురిసే పూలవానా విరిసెను ప్రేమలు హృదయానా పెరిగీ తరిగేను నెలరాజు వెలుగును నీ మోము ప్రతిరోజూ ||2||ప్రతిరేయి పున్నమిలే నీతో ఉంటే ఎదురుగా చెలికాణ్ణి చూశాను ఎంతో పులకించి పోయాను ||2||ఈపొందు కలకాలం నే కోరేను కౌగిలి పిలిచేను ఎందుకనీ పెదవులు వణికేను దేనికనీ ||2||మనలోని పరువాలు పెనవేయాలనీ |కలిసే ||లాల లాలా లల లాలా
చిన్న మాట ఒక చిన్న మాటచిన్న మాట ఒక చిన్న మాటచిన్న మాట ఒక చిన్న మాటసందె గాలి వీచి సన్నజాజి పూసీసందె గాలి వీచి సన్నజాజి పూసీజలధరించే చల్లని వేళచిన్న మాట ఒక చిన్న మాటఆ చిన్న మాట ఒక చిన్న మాట రాక రాక నీవు రాగ వలపు యేరువాకనా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకారాక రాక నీవు రాగ […]
ఓ ప్రియా మరు మల్లియ కన్నా తెల్లనిదిమకరందం కన్నా తియ్యనిదిమరు మల్లియ కన్నా తెల్లనిదిమకరందం కన్నా తియ్యనిదిమన ప్రణయం అనుకొని మురిసితినిఅది విషమని చివరకు తెలిసినది సఖియా ఆ ఆ నీవెంతటి వంచన చేసావుసిరిసంపదకమ్ముడు పోయావువిడనాడుట నీకు సులభంవిడనాడుట నీకు సులభంనిను విడువదులే నా హృదయం ఓ ప్రియా మరు మల్లియ కన్నా తెల్లనిదిమకరందం కన్నా తియ్యనిదిమన ప్రణయం అనుకొని మురిసితినిఅది విషమని చివరకు తెలిసినది తొలి ప్రేమకు ఫలితం […]
ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరిపోదు ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరిపోదు తొలినాటి ప్రేమదీపం కలనైన ఆరిపోదు తొలినాటి ప్రేమదీపం కలనైన ఆరిపోదు ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరి పోదు ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో ఆటాడు కొన్నాయో ఎన్నడు నీ చేతులు నా చేతులతో మాటాడు కొన్నాయో ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో ఆటాడు కొన్నాయో ఎన్నడు నీ […]
ఎలా తెలుపను ఇంకెలా తెలుపనుమదినిండా నీవే ఉంటే ఒక మాటైనా రాకుంటేఎలా తెలుపను ఇంకెలా తెలుపను ఎన్నడు అందని పున్నమి జాబిలిఎన్నడూ అందని పున్నమి జాబిలీ కన్నుల ముందే కవ్విస్తుంటే కలగా తోచి వలపులు పూచీకలగా తోచి వలపులు పూచీతనువే మరచి తడబడుతుంటే గుడిలో వెలసిన దేవుడు ఎదురైగుడిలో వెలసిన దేవుడు ఎదురైకోరని వరాలే అందిస్తుంటే ఆ భావనలో ఆరాధనలోఆ భావనలో ఆరాధనలోఅంతట నీవే అగపడుతుంటే
ఇలాగ వచ్చి అలాగ తెచ్చిఎన్నో వరాల మాలలు గుచ్చినా మెడ నిండా వేశావునన్నో మనిషిని చేశావుఎలాగా తీరాలి నీ ఋణమెలాగ తీరాలి తీరాలంటే దారులు లేవాకడలి కూడా తీరం లేదాఅడిగినవన్నీ ఇవ్వాలీఅడిగినప్పుడే ఇవ్వాలీఅలాగ తీరాలీ నా ఋణమలాగ తీరాలి అడిగినప్పుడే వరమిస్తారు ఆకాశంలో దేవతలుఅడగముందే అన్నీ ఇచ్చే నిన్నే పేరున పిలవాలీనిన్నే తీరున కొలవాలీ అసలు పేరుతో నను పిలవద్దుఅసలు కన్నా వడ్డీ ముద్దుముద్దు ముద్దుగా ముచ్చట తీరపిలవాలీ నను […]
ఎలా ఎలా దాచావుఅలవి కాని అనురాగం ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ ఎలా ఎలా దాచావుఅలవి కాని అనురాగం ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ పిలిచి పిలిచినా పలుకరించినా పులకించదు కదా నీ ఎదాఉసురొసుమనినా గుసగుసమనినా ఊగదేమది నీ మది నిదుర రాని నిశిరాతురులెన్నో నిట్టూరుపులెన్నో నోరులేని ఆవేదనలెన్నో ఆరాటములెన్నో ఎలా ఎలా దాచావుఅలవి కాని అనురాగం ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ తలుపులు తెరుచుకొని వాకిటనే నిలబడతారా ఎవరైనా తెరిచి ఉందనీ […]
చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివీ చెప్పకుంటే నీకు నీవే తెలుసుకోనివి చెప్పనా చెప్పనా చెప్పనా అడగనా నోరు తెరిచి అడగరానివి ఈ అడకుంటే నీకు నీవే ఇవ్వలేనివీ ఈ అడగనా అడగనా అడగనా చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివి అడగనా నోరు తెరిచి అడగరానివి చెప్పమనీ చెప్పకుంటే ఒప్పననీ చెప్పి చెప్పి నా చేత చెప్పించుకున్నవి చెప్పనా అడగమనీ అడగకుంటే జగడమనీ అడిగి అడిగి నా చేత అడిగించుకున్నవి అడగనా […]
ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడిందిఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడిందిఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడిందిఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది పదునారు కళలందు ఏ చిత్ర కళవో ఏ శిల్పి కలలందు నెలకొన్న చెలివోపదునారు కళలందు ఏ చిత్ర […]