పల్లవి :ఈ వనిలో కోయిలనై కోయిలపాడే గానమునైగానము కోరే చెవినై నా చెవిలో నేనే ధ్వనిస్తాగానము కోరే చెవినైనా చెవిలో నేనే ధ్వనిస్తా చరణం : 1మింట తనే మేఘమునై మేఘములోని చంచలనైచంచలకోరే గురినై నా గురిలో నేనే నటిస్తాచంచలకోరే గురినైనాగురిలో నేనే నటిస్తా చరణం : 2నా హృదిలో మోహమునైమోహము చూపే ప్రేమమునైప్రేమనుకోరే ప్రియునై నా ప్రియుని నేనే వరిస్తాప్రేమనుకోరే ప్రియునైనాప్రియుని నేనే వరిస్తా
Yearly archives: 2011
పల్లవి :సరిగంచు చీరకట్టి బొమ్మంచు రైక తొడిగి (2)జలసాగ నాతో రాయే వయ్యారి ముద్దులగుమ్మసినిమాకు పోదం లేవే గయ్యాళి రంగులబొమ్మనిలపర చిన్నోడో నీ సోకు నీ ఠీకుఏడనేర్చినావురో ఈ నీటు ఈ గోటుమింగమెతుకు లేదాయె మీసాలకు సెంటాయేఏటేటా బిడ్డాయె ఓపిక ఉడిగీ పోయేఇంట్లో ఈగలమోత బయట పల్లకిమోత ॥ చరణం : 1సంపాదన జేసుకోను సత్తావున్నాదీసక్కనైన సుక్కనాకు పక్కనున్నాదీసామి సల్లగా జూసి సంతువున్నాదీఇంతకన్న సొర్గమంటె ఎక్కడున్నదీనిలపవె నారాణీ నీకేల భయమింకఆపవె […]
పల్లవి :నీలాకాశం… నీ నాకోసం…జోలలే పాడగా వేడుకే వేడుకఅందమే విల్లుగా బాణమే వేయగాప్రేమనే మాయగా తేలెనే ఊహలుఇక నువ్వంటు నేనంటు గిరిగీతలే లేవులేనీలాకాశం… నీ నాకోసం… చరణం : 1నీలోనే నా ఊపిరి నేనంటూ లేనే మరినీ పేరు నా పేరునే జోడిస్తే ప్రేమే అదితీసే శ్వాసే ప్రేమించడంనీ కోసమే నే జీవించడంనీది నాది జన్మ బంధంగుండె గుండె మార్చుకున్నాంకోరేందుకే మాట మిగిలిందికనీ తోడు దొరికిందిగా…నీలాకాశం… నీ నాకోసంశ్రీరస్తు శుభమస్తు […]
పల్లవి :ఒక్కడంటే ఒక్కడే హ్యాండ్సమ్వీడి ఉక్కులాంటి బాడీ ఆఁసమ్వీడు ఎప్పుడైనా నాకే సొంతంవీడి చూపుల్లోన న్యూక్లియర్ దాడివీడి ఊపిరేమో సూర్యుడంత వేడివీణ్ని తట్టుకునే మొనగాడేడిఆ కింగ్ లాంటి వాడీ కేడీవీడి టచ్చులోన పొంగుతాది నాడివీడి నవ్వులోన లొంగుతాది లేడివీడి పేరు చాలు పెదవికి మెలడీవీడే వీడే వీడే నాకు తగ్గ జోడీ చరణం : 1ఎక్కడెక్కడని వెతికిస్తాడే పక్క పక్క నుండి కవ్విస్తాడేతిక మకతిక కలిగిస్తాడే రకరకములుగాఒక్క నన్నే కొంటె […]
ఎదురయే every లైలా మృదువుగా నవ్వితే చాలామెదడలా నివ్వెర పోవాలాఎదలయే కెవ్వుమనేలా మొదలయే యవ్వనలీలానిదురలో నిప్పులు పొయ్యాలాబహుబాగుందిరా బాలా కాసేపటు చూసాం కదరాఇహ చాలనుకోవాలా మతి చెడితే మజునూలవరాఊరికె మనసునంతగా ఉరకనీకురా అటుఇటుగాఉహాలో మునిగిపోతే మరి పైకి తేలవురా అయ్యయ్యయ్యయ్యయ్యో ||ఎదురయే|| అంతులేని ఆశ అంతలో నిరాశ నిముషమొక్క చోట నిలవనీదురాఎందుకో హమేషా వయసుకీ ప్రయాసా మాయలేడి వేట మానుకోదురాప్రతి పిల్లగాలి తన్నెల్లకాలము వదిలిపోక నిలిచేనాఏ గుండెగూడు ఏ గువ్వ […]
ధర్మపరిరక్షణ ధురంధరుండా సకలపాప శిక్షణ దక్షుండాచండతర దండథర బహుమండిత విగ్రహుండానిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలనానియముండా హ యముండా అభివందనం యమ రాజాగ్రణీసుస్వాగతం సుర చూడామణీతమ సుగుణాలు పలుమారు కీర్తించనీఆఆఏమీ శభాష్ సెహబాసులే నర నారీమణిబహుబాగులే సుకుమారీమణినిను మెచ్చాను వచ్చాను రారమ్మనీ సరసాలు చవిచూడ ఇటురా దొరానవమన్మథాకార నడుమందుకోరారాకాసి కింకరుల రారాజునేనరకాన నీవంటి సరుకెపుడు కననేపాపాలు తెగ మోసి తల మాసెనేమోనా పాలబడి కాస్త సుఖమందుకోవోయ్ఆఆఅవశ్యము అటులనే కానిమ్మునీ కౌగిలే నవ […]
అచ్చ తెలుగు భాషరా అమ్మంటేఅచ్చు వేద ఘోషరా అమ్మంటేఆప్యాయత కంచంలో అనురాగంలా తొలి అన్నం ముద్దరా అమ్మంటేఆత్మీయత పలకంపై అనుభంధంలాతొలి అక్షర ముత్యం రా అమ్మంటే ||అచ్చ|| ఆకసాన సృష్టి కర్త బ్రహ్మరా అవనిమీద సృష్టి కర్త అమ్మరా ||ఆకసాన||గోదారి కాశ్మీరం ఓ తిరుపతి క్షేత్రం నీధ్యాసే నిరంతరం ఇదే అమ్మ గోత్రం అమ్మంటే స్వచ్చమైన శ్వాసరా అమ్మంటే స్పష్టమైన యాసరా ||అచ్చ|| అమ్మమాట మానవాళి జాతీయగీతం అమ్మమాట ఆవుపాల […]