దంచవే మేనత్త కూతురావడ్లు దంచవే నా గుండెలదరా (2)దంచు దంచు బాగా దంచుఅరె దంచు దంచు బాగా దంచుదప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినాఆగకుండ ఆపకుండఅందకుండ కందకుండ ॥దంచవే॥ పోటు మీద పోటు వెయ్యిపూత వయసు పొంగనియ్యిఎడమ చేత ఎత్తిపట్టుకుడి చేత కుదిపి కొట్టు ॥పోటు॥ఏ చెయ్యి ఎత్తితేమిమరి ఏ చెయ్యి దించితేమి (2)అహహహహ కొట్టినా నువ్వే పెట్టినా నువ్వేపట్టుబట్టి తాళిబొట్టు కట్టినా నువ్వేహా దంచుతా మంగమ్మ మనవడాఓయ్ నేను […]
Yearly archives: 2011
సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగాదూరి దూరి పోయావంటే పాములుంటాయ్అరె సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగాదూరి దూరి పోయావంటే పాములుంటాయ్పామే వచ్చి నిన్ను చూసి తోకా ఎత్తి నిలబడిపోయి పడగా విప్పి బుస్సుమంటే ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగాదూరి దూరి పోయావంటే పాములుంటాయ్అరె సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగాదూరి దూరి పోయావంటే పాములుంటాయ్పామే వచ్చి నిన్ను చూసి తోకా ఎత్తి నిలబడిపోయి పడగా విప్పి బుస్సుమంటే […]
లలలలలలా లలలలలలానిద్దురపోరా ఓ వయసా బుద్ధిగ ఈ వేళనిద్దురపోరా ఓ వయసా బుద్ధిగ ఈ వేళఎంతని ఊపను ఉయ్యాల ఎంతని ఊపను ఉయ్యాలఏమని పాడను ముద్దుల జోలా జోజోజోజో లాలీ జోజో ఓ ఓజోజోజోజో లాలీ జోజో ఓ ఓ నిద్దురపోవే ఓ వయసా బుద్ధిగ ఈ వేళనిద్దురపోవే ఓ వయసా బుద్ధిగ ఈ వేళఎంతని ఓపను నీ గోల ఎంతని ఓపను నీ గోలఏమని పాడను వెచ్చని జోలా […]
కట్టు జారి పోతా ఉందీచీర కట్టు జారి పోతా ఉందీ హోయ్ బొట్టు కారి పోతా ఉంది చుక్క బొట్టు కారి పోతా ఉందీ హోయ్ఒట్టమ్మో ఒళ్లంతా ఉలికి ఉలికి పడతా ఉందీ ఏందమ్మ వయ్యారం ఎదిగి ఎదిగి పోతా ఉందీ అరే కట్టు జారి పోతా ఉందా హోయ్చీర కట్టు జారి పోతా ఉందా హాబొట్టు కారి పోతా ఉందా హోయ్చుక్క బొట్టు కారి పొతా ఉందా హాఓలమ్మీ […]
మదనా సుందర నాదొరా ఓ మదనా సుందర నాదొరానా మది నిన్ను గని పొంగినదిరా వన్నె దొర ఓ మదనా సుందర నాదొరా చిన్న దానను నేను వన్నె కాడవు నీవుచిన్న దానను నేను వన్నె కాడవు నీవునాకూ నీకూ జోడు నాకూ నీకూ జోడురాకా చంద్రుల తోడు మదనా సుందర నాదొరా మిసిమి వెన్నెలలోన పసిడి తిన్నెలపైన మిసిమి వెన్నెలలోన పసిడి తిన్నెలపైనరసకేళి తేలి రసకేళి తేలి పరవశామౌద […]
కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై ఎగసి పోదునో చెలియా నీవే ఇక నేనై కలల అలల పై జలకమాడు జవరాలిని చిలిపిగ చూసేవెందుకుజలకమాడు జవరాలిని చిలిపిగ చూసేవెందుకుతడిసి తడియని కొంగున ఒడలు దాచుకున్నందుకు తడిసి తడియని కొంగున ఒడలు దాచుకున్నందుకు చూపుతోనే హృదయ వీణ ఝుమ్మనిపించేవెందుకుచూపుతోనే హృదయ వీణ ఝుమ్మనిపించేవెందుకువిరిసీ విరియని పరువము మరులు గొలుపుతున్నందుకు విరిసీ విరియని పరువము మరులు గొలుపుతున్నందుకు కలల అలల పై సడి […]
శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మా చిలకమ్మ బులపాటము చూసిపో చుసిపో శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మా చిలకమ్మ బులపాటము చూసిపో చుసిపోతెల్లావారకముందే ఇల్లంతా పరుగుల్లు ఆ చీకట్లో ముగ్గుల్లు చెక్కిట్లో సిగ్గుల్లుఏమి వయ్యారమో ఓ ఓ ఓ ఏంత విడ్డూరమో హు ఏంత విడ్డూరమో శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మా అమ్మమ్మ ఆరాటము చూసిపో చూసిపోచిట్టిమనవడి రాక చెవిలోన పడగానే ముసిముసి చీకట్లో ముసలమ్మ రాగాలుఏమి […]
గుమ్మ చూపు నిమ్మ ముల్లు గుచ్చూకుంటే గుండె ఝల్లుఝల్లంటే ఝల్లే కాదూ ఊ ఊ ఊచిత్తకార్తె చినుకు జల్లూ ఊ చిత్తకార్తే చినుకుజల్లుజల్లూ జల్లూ జల్లూ జల్లూ జల్లు జల్లూ జల్లు జల్లూ గుమ్మ చూపు నిమ్మ ముల్లు గుచ్చూకుంటే గుండె జల్లు ఆ హా ఓయీ హోయీ బావ చూపు రేగు ముల్లు నాటుకుంటే వల్లు జిల్లూ జిల్లంటే జిల్లే కాదు ఊ ఊ ఊమాఘ మాసం మంచు […]
స్వాతి చినుకు సందెవేళలో హొయ్లేలేత వణుకు అందగత్తెలో హొయ్మబ్బే కన్ను గీటే అరె మతే పైట దాటేచలే కొరుకుతుంటే హొయ్ చెలే వణుకుతుంటేభలేగుంది పడుచు ముచ్చటా హాభలే కదా గాలి ఇచ్చటాభలేగుంది పడుచు ముచ్చటా హాభలే కదా గాలి ఇచ్చటా స్వాతి చినుకు సందెవేళలో హొయ్లేలేత వలపు అందగాడిలో హొయ్ఈడే ఉరుముతుంటే నేడే తరుముతుంటేసరాగాలేతోటే స్వరాలల్లుకుంటేపదా అంది పడుచు పూపొదా హొయ్ఇదే కదా చిలిపి ఆపదాపదా అంది పడుచు పూపొదా […]
తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె ఎన్నెల్లోసిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లోఅవే తీయనీ సరాగాలుగా ఇలా హాయిగా స్వరాలూదగాసన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలై మల్లెపూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లోఅహ తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె ఎన్నెల్లో రప్పప్పా పప్పా పప్పా పప్పావైశాఖం తరుముతుంటే నీ ఒళ్ళో ఒదుగుతున్నాఆషాఢం ఉరుముతుంటే నీ మెరుపే చిదుముకున్నాకవ్వింతలో వాలి పువ్వంత కావాలి పండించుకోవాలి ఈ బంధమేనీతోడు […]