అనగనగనగా మనసున మెరుపే మెరిసిన తరుణంలోమెరుపుల వెనుక చిరు చిరు చినుకే కురిసిన సమయంలో మెరుపు వెలుగులతో చినుకు పిలుపులతోతెరవని తలుపులు తెరిచిన క్షణమున ధీంతార ధిరనా తక ధినక్తార ధిరనాకొత్త ప్రేమ తపన మొలకెత్తు ఇందువలన తెలిసిన కధలో కలసిన తిధిలోతిరగని మలపులు తిరిగిన క్షణమున ధీంతార ధిరనా తక ధినక్తార ధిరనాపిచ్చి ప్రేమ తపన పురి విప్పే ఇందువలన కుంకుమ పువ్వుకు కాటుక రేఖవనాకోరిన ప్రియునికి కౌగిలి […]
Yearly archives: 2011
నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసునిను తలచి తలచి మనసు నలిగింది నీకు తెలుసుమరుపేల వలపు వేళా మెరుపైన మెఘమాలకన్నీటి కలువపూలా వెన్నెల్లు కరుగు వేళ కనరాని చారుశీలఓ మై లవ్ ఓ మై లవ్ ఓ మై లవ్ ఓ మై లవ్ నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు మన అసలు పేరు నీడా అడుగడుగు తోడుగాకధ నడుపు తమరి జాడా […]
ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునేఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే వయసులో వేడుంది మనసులో మమతుందివయసులో వేడుంది మనసులో మమతుందిమమతలేవో సుధామయం మాటలేవో మనోహరంమదిలో మెదిలే మైకమేమో ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే కంటిలో కదిలేవు జంటగా కలిసావుకంటిలో కదిలేవు జంటగా కలిసావునీవు నేను సగం సగంకలిసిపోతే సుఖం సుఖంతనువూ మనసు తనివి రేపునే ఇలాగే ఇలాగే సరాగమాడితే […]
హే ముత్యమల్లే మెరిసిపొయే మల్లెమొగ్గా అరె ముట్టుకుంటే ముడుచుకుంటావ్ ఇంతసిగ్గా ఆ ఆ మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరగా నిలిచిందిలే ఊరు నిదరోయిందిలే మంచి చోటే మనకు కుదిరిందిలే మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరగా నిలిచిందిలే కురిసే సన్నని వానచలిచలిగా వున్నది లోనకురిసే సన్నని వానచలిచలిగా వున్నది లోనగుబులౌతూంటే గుండెల్లోనజరగనా కొంచెం నేనడగనా లంచంచలికితలను వంచంనే వళ్ళే పూలమంచంవెచ్చగా వుందాము మనముహే పైటలాగ నన్ను నీవు కప్పుకోవేగుండెలోన గువ్వలాగ ఉండిపోవే […]
కౌగిట తడిసెను హృదయం..సుధలందించెను అధరం…హృదయం అధరం అనుబంధంబాధైనా అది మకరందం కౌగిట తడిసెను హృదయం..సుధలందించెను అధరం…హృదయం అధరం అనుబంధంబాధైనా అది మకరందం మదిలో మల్లెల గానం…నా అలిసిన ఆశల గీతం..ఎదలో…ఎదలో ఎదవై దోచేసెయ్నా ప్రాణం మాత్రం వదిలేసేయ్ ప్రేమ రాకయే దారి తెలియకఎదురు చూసితిని నేనూ..అది ఇంద్రధనుసు లా డెందమలరించిముందు నిలిచె నేడూ…పారవశ్యముతొ పులకరించిఎద ఆర్తి తో కీర్తించెనే..మరణ వేదిక కు చేరువైమనసు రెండు జన్మలూ ఎత్తెనే..సిగ్గుల్ని ముద్దులతో నవ్వించి […]
నువ్విలా ఒక్కసారిలా అరె ఏంచేసావే నన్నిలా కోయిల ఎందుకోఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా గుండెలోపల వుండుండి ఏంటిలా ఒక్కసారిగా ఇన్నిన్ని కవ్వింతలా నువ్విలా నువ్విలా ఒక్కసారిలా అరె ఏంచేసావే నన్నిలా కోయిల ఎందుకోఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా చూడాలి చూడాలి అంటూ నీ తోడె కావలి అంటూ నా ప్రాణం అల్లాడుతోంది లోలోపలఇంతందం ఇన్నాల్ల నుండి దాక్కుంటూ ఏ మూల ఉంది గుండెల్లోన గుచ్చేస్తుంది సూదిగాపేరే అడగాలనుంది […]
కరిగిపోయాను కర్పూర వీణలాకలిసిపోయాను నీ వంశధారలానా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నానీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నాకురిసిపోయింది ఓ సందె వెన్నెలాకలిసిపోయాక ఈ రెండు కన్నులా మనసుపడిన కథ తెలుసుగా ప్రేమిస్తున్నా తొలిగాపడుచు తపనలివి తెలుసుగా మన్నిస్తున్నా చెలిగాఏ ఆశలో ఒకే ధ్యాసగా ఏ ఊసులో ఇలా బాసగాఅనురాగాలనే బంధాలనే పండించుకోమని తపించగా కరిగిపోయాను కర్పూర వీణలాకురిసిపోయింది ఓ సందె వెన్నెలానా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నానీ […]
ఏడు కొండలపైన ఏలవెలిసావో ఎవరికీ అందక ఎందుకున్నావో ఏడు కొండలపైన ఏలవెలిసావో ఎవరికీ అందక ఎందుకున్నావో తెలియని వారికి తెలుపర స్వామీతెలియని వారికి తెలుపర స్వామీకన్నుల పొరలను తొలగించవేమిఏడుకొండలపైన ఏల వెలిసావో ఎవరికీ అందక ఎందుకున్నావో ఎక్కడో ఎవరికో ముడివేసిపెడతావుఏ ముడిని ఎందుకో విడదీసిపోతావూఎక్కడో ఎవరికో ముడివేసిపెడతావుఏముడిని ఎందుకో విడదీసిపోతావూఅస్తవ్యస్తాలుగా కనుపించు నీ లీలలుఅస్తవ్యస్తాలుగా కనుపించు నీ లీలలుఏ అర్థమున్నదో ఏ సత్యమున్నదోతెలియని వారికి తెలుపర స్వామీకన్నుల పొరలను తొలగించవేమిఏడు […]
ఓ సీతాకోక చిలకా నీకై వేచా మనసా వాచాఆ మేఘాలల్లో కన్నీళ్ళన్నీ దాచా ఎదనే పరిచా ఏ పొద్దుల్లోనూ ముద్దుల్లోనూ నీతో నేనుంటాఆ సిగ్గుల్లోనూ ముగ్గుల్లోనూ నీవే నేనంటాఏనాడైనా ఏ వేళైనా నాలోనాఏదేమైనా ఎవరేమైనా నీవేనే ఓ సీతాకోక చిలకా నీకై వేచా మనసా వాచా ! ఈ వేళ ఎక్కడ ఉన్నావో ఏమేమి చేస్తూ ఉన్నావోనాకేమో మదిలో నీ ధ్యాసే నీవేమో ఎపుడూ నా శ్వాసేకాసంత కుదురే లేదాయే […]
చేతిలోన చెయ్యేసి చెప్పేయవానను ఎన్నడూ విడిపోననీప్రేమ మీద ఓట్టేసి చెప్పేయవానను వీడని జత నీవని చేతిలోన చెయ్యేసి చెప్పేయవానను ఎన్నడూ విడిపోననీప్రేమ మీద ఓట్టేసి చెప్పేయవానను వీడని జత నీవని ప్రతీక్షణం ప్రేమలో పరీక్షలే వచ్చినా తలరాతకు తలవంచదు ప్రేమ ఆ ఆ చేతిలోన చెయ్యేసి చెప్పేయవానను ఎన్నడూ విడిపోననీ నీవు నేనులే మనస్సు ఒక్కటే ఇద్దరైన ఈ మమకారంలో నీవు నేననే పదాలు లేవులే ఏకమైన ఈ ప్రియ […]