అగ్గిపుల్లలాంటి ఆడపిల్ల నేను… నన్ను చిన్నచూపు చూస్తే ఊరుకోనూ… ఎందులోను నీకు నేను తీసిపోనూ… సంగతేంటో తెలుసుకోవా పోనుపోనూ… పల్లె రాణి పిల్ల నేను… పచ్చి పైరగాలి పీల్చి పెరిగినానూ… ఏరికోరి గిల్లికజ్జా పెట్టుకోనూ… నిన్ను చూస్తే గిల్లకుండా ఉండలేనూ... హే… సూటు బూటు స్టైలు సుందరా…లేనిపోని డాబు మానరా… ఈ ఊరిలో పైచేయి నాదిరా… నా గొప్పలన్ని ఒప్పుకో తప్పులేదురా…రేవులోని తాడి చెట్టులా నీ యెక్కువేవిటో??? ఆ చుక్కల్లోని […]
Yearly archives: 2011
హే… నింగి జారిపడ్డ చందమామ ముక్కా లేనిపోని టెక్కు నీకు జన్మ హక్కా చాల్లే చిందులాట కోతి పిల్లలా…హే… అణిగి మణిగి ఉండలేవా ఆడపిల్లలాహే… చిన్న పల్లెటూరి బావిలోన కప్పా నీలోన ఏమిటంట అంతలేసి గొప్పా నీకు నువ్వు సూపరంటూ చెప్పకే అలా హే… నేలమీద నిలవనంటూ రెచ్చిపోకలా… మీసమున్న కుర్రవాణ్ణిలే… మీదికొస్తే ఊరుకోనులే… కొండతోటి పందెమేయకే.. నొప్పులు గొప్పులు తప్పవే మరీ… హే… పంతం మానుకోవే పాలకోవా… పచ్చిమిర్చితోటి […]
ఎప్పటికి తన గుప్పిట విప్పదుఎవ్వరికి తన గుట్టును చెప్పదుఎందుకిలా ఎదురైనది పొడుపు కథా తప్పుకునేందుకు దారిని ఇవ్వదుచెప్పుకునేందుకు కారణముండదుచిక్కుల్లొ పడడం తనకే సరదా బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలాఅలలు ఆగని సంద్రములా మది మారితే ఎలానిన్న మొన్న నీ లోపలకలిగిందా ఎనాడయినా కల్లోలం ఇలాఈ రోజు ఏమయిందని.. ఏదయినా అయిందనినీకైనా కాస్తైనా అనిపించిందా ఎప్పటికి తన గుప్పిట విప్పదుఎవ్వరికి తన గుట్టును చెప్పదుఎందుకిలా ఎదురైనది పొడుపు కథా […]
పల్లవి :ఆలే బాలే ఆలే బాలే తీన్మారేలేఆలే బాలే ఆలే బాలే ధూమ్ధామేలేఅర్థంలేని పరదాలు పీకి పారేద్దాంపీకల్లోతు ఫ్రీడమ్‌లో మునిగి తేలేద్దాంగుండెలోపలి భారం ఇవ్వాళ దించుకుందాంకళ్లగంతలు తీసి కొత్తలోకం చూద్దాంఎందుకీ మొహమాటం చాలు చాలు అందంహాయి దారుల్లో సాగిపోదాంమనలా మనమున్న చోట సంతోషమంతా శివతాండవాఁడుతుందేJust Move Along My Crazy BoyJust Move Along Oo.. Oo.. BabyJust Move Along You Are So FunJust Move Along […]
దూరం దూరం దూరం.. ఓఓ.ఓ.. తీరం లేని దూరం..ఒకే పరీక్షే రాసినా.. ఒకే జవాబై సాగినా.. చెరో ప్రశ్నల్లే మిగిలినారే!ఒకే పడవలో కలిసినా.. ఒకే ప్రయాణం చేసినా.. చెరో ప్రపంచం చేరినారే!ఒకే గతాన్ని..ఓఓ.. ఒకే నిజాన్ని.. ఉరేసినారే! ఓఓఓ..చెరో సగాన్ని.. ఓఓ.. మరో జగాన్ని.. వరించినారే! ఓఓఓ.. ఒకే పరీక్షే రాసినా.. ఒకే జవాబై సాగినా.. చెరో ప్రశ్నల్లే మిగిలినారే!దూరం దూరం దూరం.. ఓఓ.ఓ.. తీరం లేని దూరం.. ఓ […]
ఇది సరిగమ ఎరుగని రాగంఇది భాషే లేని భావముప్రేమ గానముఇది యిదియని తెలియని భావంఇది పలికే భాషే మౌనముప్రేమ గానము మణిలాగ రమణిలాగసుధచిందే వసుధనందేఅరవిరిసే ఆశల ఆమని అనురాగం తనువు వూగలతలోని కలతదీరజతజేర రారా లాహిరి కలహంసలా విరిధనువులా రావే వధువులా గిలిగింత రగిలినంతరసగీతి సరసరీతిరవళించగ రారా మురళిలా వనరాణి కవనవాణికలవాణి కలలకేళిచెలి వెన్నెల విరిసే వేళలోనిను చేరగా తగు సమయమే రానీ శుభమని
చందమామ కన్నుకొట్టె సందెవేళసిగ్గు మల్లెపూలుపెట్టె చీకటేళమంచెకాడుంది రావే పంచదార మాపటేళతోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవేళఅందమంత ఆరబెట్టి పైటజారెకోడెగాలి కొట్టగానె కోకజారెపడలేనీ ఆరాటంచందమామ కన్నుకొట్టె సందెవేళసిగ్గు మల్లెపూలుపెట్టె చీకటేళమంచెకాడుంది రారా పంచదార మాపటేళతోడు పెట్టేసుకోరా పొంగులన్నీ పాలవేళ జాజి మల్లి మంచు నీకు జల్లుకుంటాకొత్త నాగమల్లితీగలాగ అల్లుకుంటావాలింది పొద్దువడ్డించు ముద్దుతప్పులెన్ని చేసుకున్నా వొప్పుకుంటానువ్వు తప్పుకుంటే తిప్పలెట్టి తిప్పుకుంటాకౌగిళ్లు పట్టుకవ్వింత కొట్టునిషా కళ్ల నీడలో హుషారైన వో కలరసాలమ్మ కోనలో పసందైన ఆకలాచలి […]
ఒలెంపిక్ క్రీడల్లో పేకాటకే పెద్దపీట వేస్తేఒసామా బిన్ లాడెన్ అన్నమయ్య వీసీడీ చూస్తుంటేమడోన్నా మావూళ్ళమ్మ జాతరకొచ్చి ఫోకుసాంగు కొడితేసహారా ఎయిర్లైన్సుకే సత్తెనపల్లి సంతలోన ఆఫీసే తెరిచేస్తే విడ్డూరం గులాబీ రేకుల్తో గుండెజబ్బుకే మందే కనిపెడితేజిలేబీ పానకంతో నడిచే కారులు ఇండియాకి వస్తేమసాలాదోశలమీద పచ్చడిమీద పీహెచ్ డీ చేస్తేపొలంలో దుక్కిని దున్నే రైతుకు సైతం లక్షల్లోనే సెల్లుబిల్లు వస్తే విడ్డూరం సినీతారలు వానపాటలో నాభి చూపకుంటే బొడ్డూరంసిటీరోడ్లపై యమాస్పీడులో పడవలు వెళుతుంటే […]
అభిమతము అభినయము ఈ ప్రేమ చతురాతి చతురంచలిలో రేగును సెగలేఎదలో మోగును లయలేఇది పెళ్లికి పిచ్చికి నడుమ విచిత్రంమధుకలశం హిమశకలం మన చెలిమి మధురాతి మధురంమనసే మమతకు జోడైమమతే మనిషికి నీడైఇటు సాగిన స్నేహమె మైత్రికి అందం కోటినవ్వుల గూటిగువ్వవుగోట మీటగానే మోగు వీణవుకోమలి కో అంటే ఆరును యెదమంటభామిని నో అంటే బాధలు మొదలంటసరి అనవా వరమిడవా సరసన నవరసమధురసమీవా మండుటెండలో మంచుకొండవైస్నేహసుధలలోనా భాగమందుకోఒంటరిమనుగడలో వూరట కలిమేలేబాధలసుడివడిలో బాసట […]
జారిపోయెనా నీ చేయి జారెనాతెలుగురాని కొత్తతరంలానీరు లేని తెలుగుజనంలాయువతిలేని యువకునిలాగాదయమరచిన దైవంలాగా శౌర్యంలేని ఖడ్గంలాగానీరుడిగిన నేలతల్లిలాతూర్పెరగని సూర్యుడిలాగాహద్దుచెరిగి దేశంలాగా తెల్లని ఇసకను మథనం చేస్తే మనసే పుడుతుందాపై పై వేషం లోపల పాశం కథ నడిపిస్తుందానిను పోగొట్టుకుని నిన్నే వెతికేవామదిలో ఆశలతో పెదవికి తాళాలాఅరే యెంత పిచ్చిదానివే