Yearly archives: 2011
వేలగాని వేలలో ఊరు విడిచి దూరంగాకారెక్కి ఒంటిగాగాలి మేయ వచ్చిన బూచి నంగనాచీ ఈ ఈఅనుకున్నదొక్కటీ అయినది ఒక్కటీబోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనుకున్నదొక్కటీ అయినది ఒక్కటీ బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట గుట్టు నిమిషంలో తెలిసిందిలే గుండె దిగజారి నిలచిందిలేగుట్టు నిమిషంలో తెలిసిందిలే గుండె దిగజారి నిలచిందిలేఅనుకున్నదొక్కటీ అయినది ఒక్కటీ బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట చల్లనీ వెన్నెల కాస్తుంటే చల్లగా ఇంట్లో నేనుంటే తలుపు మూసి చెప్పకనే […]
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికఒక రాధిక అందించెను నవరాగ మాలికఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక సిరి వెన్నెల తెలబోయెను జవరాలి చూపులోసిరి వెన్నెల తెలబోయెను జవరాలి చూపులోనవ మల్లిక చినవోయెనునవ మల్లిక చినవోయెను చిరునవ్వు సొగసులో ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక వనరాణియె అలివేణికి సిగపూలు తురిమెనూవనరాణియె అలివేణికి సిగపూలు తురిమెనూరేరాణియె నా రాణికి రేరాణియె నా రాణికి పారాణి పూసెను ఒక వేణువు వినిపించెను […]
ఓఓఓఓఓ ఆఆఆఆ లలలలాలలలమామిడికొమ్మ మళ్ళి మళ్ళి పూయునులేమాటలు రాని కోయిలమ్మ పాడునులేఆనందంతోఅనురాగంతో నా మది ఆడునులే మామిడికొమ్మ మళ్ళి మళ్ళి పూయునులేమాటలు రాని కోయిలమ్మ పాడునులేఆనందంతోఅనురాగంతో నా మది ఆడునులే నన్నే నీవు అమ్మ అన్ననాడుమీ నాన్నమనసు గంతులువేసి ఆడూనన్నే నీవు అమ్మ అన్ననాడుమీ నాన్నమనసు గంతులువేసి ఆడూమంచికాలం మరలా రాదాముళ్ళబాటే పూలతోటాఆనందంతోఅనురాగంతోనామది ఆడునులే మామిడికొమ్మ మళ్ళి మళ్ళి పూయునులేమాటలు రాని కోయిలమ్మ పాడునులేఆనందంతోఅనురాగంతో నా మది ఆడునులే గూటిలోని […]
చీరలోని గొప్పతనం తెలుసుకోఈ చీర కట్టి ఆడతనం పెంచుకోసింగారమనే దారంతో చేసింది చీరఆనందమనే రంగులనే అద్దింది చీరమమకారమనే మగ్గంపై నేసింది చీర ॥చీరలోని॥ మడికట్టుతో నువ్వు పూజచేస్తేగుడి వదిలి దిగివచ్చును దేవుడుఎంకి కట్టుతో పొలం పనులు చేస్తేసిరిలకిని కురిపించును పంటలుజారుకట్టుతో పడకటింట చేరితేగుండె జారి చూస్తాడు పురుషుడునిండు కట్టుతో నువ్వు నడిచెళుతుంటేదండాలే పెడతారు అందరూఅన్నం తిన్న తదుపరినీ మూతిని తుడిచేదికన్నీరై ఉన్నప్పుడునీ చెంపను తడిమేదిచిన్న చీరకొంగులోన కన్నతల్లి ఉన్నది ॥చీరలోని॥ […]
మళ్ళీ మళ్ళీ మెరుపులా నా కళ్ళను తాకిందో కలఅది చంపేస్తోంది రోజు ఇలా రగిలే సెగలాగుండెల్లోన కొడవలా అది చిచ్చే పెట్టిందేంటిలతెగ మార్చేసింది నన్నిలా నడిచే కలలానిమిషానికి అరవై సార్లు మెదడుకు పొడిచిందే తూట్లుఅకలిని నిదురను మరిచి అలుపెరుగకవెతికా వెతికా వెతికా మళ్ళీ మళ్ళీ మెరుపులా నా కళ్ళను తాకిందో కలఅది చంపేస్తోంది రోజు ఇలా రగిలే సెగలాగుండెల్లోన కొడవలా అది చిచ్చే పెట్టిందేంటిలతెగ మార్చే సింది నన్నిలా నడిచే […]
Eh Eh Eh Eh Eh Eh Eh Oh Girlవయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయానీ వంపుసొంపు చూసి నాలో నేను మురిసిపోయా వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయానీ వంపుసొంపు చూసి నాలో నేను మురిసిపోయాఇల్లాగ ఎదురురాగ పలకరించ కలవరించాఅందాల రాజహంస నడకచూసి పరవశించాపడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మోపడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మోనీ ప్రేమలోన పడితినమ్మో మిల మిల మెరుపుతీగ దరికి రాగ దిల్ […]
తిరు తిరు గణనాధ ది ది ది తైతిరు తిరు గణనాధ ది ది ది తైఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడైతిరు తిరు గణనాధ ది ది ది తైనీ వెలుగు పంచు ఆ ప్రెమిదిలోన కొలువైతిరు తిరు గణనాథ ది ది ది తైతిరు తిరు గణనాథ ది ది ది తై ససనిసగస సగమమమగమపమ మపనిపపమపనిస స ని అహ్హ అహ్హ అహ్హ అహ్హ అహ్హ అహ్హ […]
thats the way…okay.. రావు గారి అబ్బాయీఆక్టరవ్వాలన్నాడుకాని వాల్ల బాబేమో డాక్టర్ నే చేసాడుపైసలెన్నొ వస్తున్నాపేషెంట్ లా ఉంటాడుసూపర్ స్టార్ అవ్వాల్సినోడు సూది మందు గుచ్చుతున్నాడూ నీకు నచ్చింది చేయకుంటేలైఫ్ లో ఏముంది కిక్కూనిన్నె నువ్వు నమ్మకుంటేనీకింక ఎవడు దిక్కు we wants you wanna beyou wants you wanna tosay whats you wanna sayలేదంటే లైఫ్ అంత నరకం హె నిజమెరా…ఏదో నిన్ను ఫాలో అవ్వడం […]
చలి చలిగా అల్లిందిగిలి గిలిగా గిల్లిందినీ వైపే మళ్ళింది మనసు చిట పట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుందిసతమతమై పోతుంది వయసు చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవోగిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయిచిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు ఇంకేవోగుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే నువ్వు నాతోనే ఉన్నట్టునా నీడవైనట్టునన్నే చూస్తున్నట్టు ఊహలు నువ్వు నా ఊపిరైనట్టునా లోపలున్నట్టుఏవో చెబుతున్నట్టుఏవో కలలు ||చలి చలిగా || చరణం 1 […]