పది మాసాలు మోశావు పిల్లలనుబ్రతులంతా మోశావు బాధలనుఇన్ని మోసిన నిన్ను మోసే వాళ్ళు లేక వెళుతున్నావుఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలోఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము కడుపుచించుకు పుట్టిందొకరు కాటికి నిన్ను మోసేదొకరు తలకు కొరివి పెట్టేదొకరు ఆపై నీతో వచ్చేదెవరు ఆపై నీతో వచ్చేదెవరు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగం లోఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము మమతే మనిషికి బందిఖానా భయపడి […]