ఎక్కడో పుట్టాడు ఎక్కడో పెరిగాడు మన ఊరికి వచ్చాడు మనవాడైపోయాడు మచ్చలేని చంద్రుడు మంచితో మండుతున్న సూర్యుడు చెడుతో చెడుగుడాడుకుంటాడు పాపారాయుడు పాపారాయుడు పాపారాయుడు ఆ ఇట్టాంటోడుగాని ఉరికొక్కడుంటే చీకు చింతలన్ని తీరిపోయినట్టే చీకటన్న మాట పారిపోయినట్టే హా అర్రెరే నువ్వు అపరా జే అయ్యా ఏమి చేస్తున్నావురా వస్తాన్నానయ్యా come on I say అయ్యా వస్తాన్నానయ్యా వస్తున్నాను వేడేంటిరా సూర్యుడు చంద్రుడు వెలుతురు చీకటి అంటాడు అయ్యా […]
Daily archives: December 8, 2011
అనుకోనేలేదుగా కలకానేకాదుగాకలిసొచ్చే కాలమల్లె నిలిచావులేఅనుకుంటే చాలుగా కనువిందే చేయగాకదిలోచ్చే తీరమల్లె కలిశా నేనేఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలేఒకే చూపు ఒకే శ్వాస మరో జగమైతే మనమేలేసుఖాలన్నీ మన చుట్టూ చేరే శుభాలన్ని మన చుట్టమయ్యే నేడే ఐదు ప్రాణాల సాక్షిగా నాలుగు కాలాల సాక్షిగామూడు పూటల్లో రెండు గుండెల్లో ఒక్కటే ప్రేమగాకొంటె దూరాలు కొద్దిగా కంటి నేరాలు కొద్దిగాకొన్ని కౌగిల్లు కొత్త ఎంగిళ్ళు ప్రేమగా మారగాఉల్లాసమే […]
క్షణం క్షణం ప్రతి క్షణం కోరే దనం పచ్చందనంనిజం నిజం నిరంతరం మీరే కదా ఆరోప్రాణంమీ బాధలే నే పంచుకోనామీ హాయినే హె నే పెంచనామన నవ్వుతో నవ్వుతుంది ఈ ప్రపంచం వస్తున్నా నేస్తం అందిస్తాలే నవ జీవితంవస్తున్నా నేస్తం అందిస్తాలే నవ జీవితం
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదేలాఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలాఈ మాయని నమ్మేది ఎలా ఈ మాటని చెప్పేదెలానీ పరిచయం లోన పొందా జన్మ మరలా ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదేలాఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా నిన్నలోని నిమిషమైన గురుతు రాదే ఈక్షణంనేటిలోని సంబరాన ఉరకలేసే జీవనం ఈ స్నేహమే వరం ఈ భావమే నిజంఇది తెలుపబోతే భాష చాల్లెదేలానా […]
నీ చుర చుర చుర చూపులే పంజా సల సల సల ఊపిరే పంజా నీ చుర చుర చుర చూపులే పంజా సల సల సల ఊపిరే పంజా నరనరమున నెత్తురే పంజా అణువణువునా సత్తువే పంజా అదుపెరుగని వేగమే పంజాఅదరని పెను ధైర్యమే పంజా పెదవంచున మౌనమే పంజా పదునగు ఆలోచనే పంజా ఈ చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి తప్పదనే యుద్ధముగా వేకువ […]