అబ్బ దీని సోకు సంపంగి రేకుఅంటుకుంటె షాకు నన్నంటుకోకుఅమ్మ దీని చూపు మరుమల్లె తూపుఅమ్మ రాకు రాకు నేనున్నవైపులే గులాబి మొగ్గలాటి ఎర్రబుగ్గలంటుకున్న ముద్దులన్ని మోతపుట్టేసిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్ని మాలలల్లే అబ్బ దీని సోకు సంపంగి రేకుఅంటుకుంటె షాకు నన్నంటుకోకుఅమ్మ దీని చూపు మరుమల్లె తూపుఅమ్మ రాకు రాకు నేనున్నవైపు దోర అందాలు చూశాక నేను దోచుకోకుంటె ఆగేదెలాకొమ్మ వంగాక కొంగొత్త పండు […]
Daily archives: November 1, 2011
కన్నులైనా తెరవని ఓ చిన్ని పాపా స్వాగతంఊహలింకా తెలియని నా చిట్టీ పాపా స్వాగతంఈ జగానికి స్వాగతం స్వాగతం లోకమంతా శాంతి చిందిన లే గులాబి లేదులేమానవతకై ప్రాణమిచ్చిన బోసినవ్వే లేదులేలోకమంతా శాంతి చిందిన లే గులాబి లేదులేమానవతకై ప్రాణమిచ్చిన బోసినవ్వే లేదులే పూల మాదిరి మెరిసి పోయే ముళ్ళ బాటలే మిగిలెనేనవ్వు చాటున బుసలు కొట్టే నాగు పాములే మిగిలెనేనేటి లోకం అసలు రూపం నీవు చూసేదెప్పుడోనీకు తెలిసేదెన్నడో […]
బంగారు బాతు గుడ్డు బందారు తొక్కుడు లడ్డు బంగారు బాతు గుడ్డు బందారు తొక్కుడు లడ్డు సయ్యనవే ఏ నా సరసకు రావే ఏ సయ్యనవే ఏ నా సరసకు రావే ఏ చక్కెర తునుక కిక్కురమనక పక్కకు వస్తే చేరుస్తానే ఒడ్డూ నా లడ్డు ఊ ఊగాడిద గుడ్డు ఆ బంగారు బాతు గుడ్డు బందారు తొక్కుడు లడ్డు తీగ నడుములో రాగమున్నది పాల సొగసులో ఓ మీగడున్నదీ […]
కొయిలాలో ఓ ఓ ఓ ఓ ఓ హో ఓ కోహ కోహిలీ కోత మీద లాహిరీ కోహ కోహిలీ కోత మీద లాహిరీ కొయిలాలో ఓ ఓ ఓ ఓ ఓ హో ఓ కొండమీన సందమామా ఆ ఆ ఆకొనలోన కోయభామ ఆ ఆకొండమీన సందమామా ఆ ఆ ఆకొనలోన కోయభామ ఆ ఆ పకపకలాడింది నా పట్టు తప్పిందిపకపకలాడింది నా పట్టు తప్పిందిదీని ముక్కుకు తాడెయ్యా […]
ఆ ఆ ఓ ఓ ఓ ఓ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఇది పువ్వులు పూయని తోట ఏ ప్రేమకు నోచని కోట ఇది పువ్వులు పూయని తోట ఏ ప్రేమకు నోచని కోట పగిలిన నాగుండెలలో పగిలిన నాగుండెలలో రగులుతున్న రాగం ఈ పాటా ఆ ఆ ఆ ఆఇది పువ్వులు పూయని తోట ఏ ప్రేమకు నోచని కోట ఆ […]
ఊ ఊ ఊ ఊ ఊ ఊహూలాల లార రరా రా రా రా రా ఊహూ చేరేదెటకో తెలిసి చేరువకాలేమని తెలిసిచెరిసగమయినామందుకో ఓ ఓ ఓ తెలిసి తెలిసి తెలిసికలవని తీరాల నడుమ కలకల సాగక యమునావెనుకకు తిరిగి పోయిందా మనవు గంగతో మానిందా ఆ ఊ ఊహూ ఊహూ చేరేదెటకో తెలిసి చేరువకాలేమని తెలిసిచెరిసగమయినామందుకే ఏ ఏ ఏ తెలిసి తెలిసి తెలిసి జరిగిన కథలో బ్రతుకు […]
గోవిందా గోవిందా జారిందా జారిందా కాలు జారిందా నేల జారిందా హారి కన్నెపిల్ల పైట జారిందా పైట జారి ఒంపుసొంపు బైట పెట్టిందా గోవిందా గోవిందా జారిందా జారిందా కాలు జారిందా నేల జారిందా హారి కన్నెపిల్ల పైట జారిందా పైట జారి ఒంపుసొంపు బైట పెట్టిందా పైట జారి ఒంపుసొంపు బైట పెట్టిందా గోవిందా గోవిందా కోక తడిసిపోయిందా కొత్త మెరుపు తీరిందాబుర్రు బుర్రు మంటుందా కొరుక్కు తిందామని […]
ఏహే ఏహే లాలలాలలాఆహా ఆహా లాలలాలలా క్షేమమా ప్రియతమా సౌఖ్యమా నా ప్రాణమా కుసుమించే అందాలు కుశలమావికసించే పరువాలు పదిలమామరల మరల వచ్చిపో వసంతమాచూసిపోవే నన్ను సుప్రభాతమా (2) నీలి కురుల వాలు జడల చాటు నడుము కదలిక కుశలమాఅడగలేక అడుగుతున్న తీపి వలపు కానుక పదిలమా నీలోని దాహాలు అవి రేపే విరహాలు చెలరేగే మోహాలు క్షేమమా (నీలి కురుల) చలి గాలి గిలిగింత సౌఖ్యమా చెలి మీద […]
కోరుకున్నాను నిన్నే చేరుకున్నానునువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను కోరుకున్నాను నిన్నే చేరుకున్నానునువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నానుఏనాడో నేను నీదాన్నీ నీ హృదయానికి అనువాదాన్ని హూ హూ హూ కోరుకున్నాను నిన్నే చేరుకున్నానునువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను ఇంత మంచి తరుణం ఇంకెందుకూ కవ్వింత సొగసు కాజేసేటందుకుఇంత మంచి తరుణం ఇంకెందుకూ కవ్వింత సొగసు కాజేసేటందుకుఇంత పొంగు పరువం నీకెందుకు ఇంత పొంగు పరువం నీకెందుకుకౌగిలింతలో కమ్మేసేటందుకు […]
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలిమారాలి మారాలి మనుషుల నడవడి మారాలిమారాలి మారాలి మనుషుల నడవడి మారాలితరతరాలుగా మారని వాళ్లను మీ తరమైనా మార్చాలి మారాలి మారాలి మనుషుల గారడి మారాలిమారాలి మారాలి మనుషుల గారడి మారాలిమెప్పుల కోసం చెప్పేవాళ్లను మీ తరమైనా మార్చాలిమారాలి మారాలి మనుషుల గారడి మారాలి అందరు దేవుని సంతతి కాదా ఎందుకు తరతమ భేదాలుఅందరు దేవుని సంతతి కాదా ఎందుకు తరతమ భేదాలుఅందరి దేవుడు […]