ఇది మైకమా ఆ ఆ బింకమా ఇదే ఇదే నీకు అందమా ఇది మైకమా ఆ ఆ బింకమా ఇదే ఇదే నీకు అందమా ఇది స్వప్నమా ఆ సత్యమా ఇదే ఇదే పూర్వపుణ్యమా ఇది స్వప్నమా ఆ సత్యమా ఇదే ఇదే పూర్వపుణ్యమా పూలదండకే ఇంత పులకరింతా చల్లగాలికే ఇంత జలదరింతా పూలదండకే ఇంత పులకరింతా చల్లగాలికే ఇంత జలదరింతా కళ్ళు తెరుచుకున్నా కలవరింతా కళ్ళు తెరుచుకున్నా కలవరింతా […]