నిన్ను మరిచిపోవాలనీ అన్ని విడిచి వెళ్ళాలనీ ఎన్నిసార్లో అనుకున్నా ఆ మనసు రాక మానుకున్నామనసు రాక మానుకున్నా నిన్ను మరిచిపోవాలనీ అన్ని విడిచి వెళ్ళాలనీ ఎన్నిసార్లో అనుకున్నా ఆ మనసు రాక మానుకున్నామనసు రాక మానుకున్నా నువ్వు విడిచి వెళ్ళినా నీ రూపు చెరిగిపోలేదూ ఊనువ్వు మరలి రాకున్నా నీ చోటెవ్వరికి ఇవ్వలేదూనువ్వు విడిచి వెళ్ళినా నీ రూపు చెరిగిపోలేదూ ఊనువ్వు మరలి రాకున్నా నీ చోటెవ్వరికి ఇవ్వలేదూ తలుపు […]