Hey Hyderabadyou guys ready to rock and rollI can’t hear youlets do this మా daddy pockets ఎపుడూ plenty plenty రానా రెండూ pockets ఎపుడూ empty empty రామా daddy pockets ఎపుడూ plenty plenty రానా రెండూ pockets ఎపుడూ empty empty రా Campus canteen లో నన్ను చూసింది ఓ పిల్లఎంతో sudden గా మారాను తన వల్లాsun […]
Monthly archives: October 2011
let me say hey o life is journey lets goవేగం వేగం వేగంఈ వాయు వేగమేవేగం వేగం వేగంమాలో ఉందే వేగం వేగం వేగంమెరుపుల ప్రవాహమే మేమే అంతులతో లెక్కేసే అలలేని అనుభూతులెన్నో మావేనాఏ కారణం లేని సంతోషం ఎంతుందో లోనే మా లోనేరేపనే రూపమే లేదు తెలుసుకో సాగిపోఈ గాలిలో నీ రాత లాంటిది క్షణం lets go lets goవేగం వేగం వేగంమా ఈ […]
ఓహోహో హోహోహో హోహో ఓహోహో హోహోహో హోహో నేను తానని అనుకుంటారానేనే తానని అనుకోనాఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారాఆడ మగ అని తేడా ఉందని అభిమానానికి చెబుతారాస్నేహం మోహం రెండు వేరని తెలిసి తప్పుకు పోతారా ఓహోహో హోహోహో హోహో ఒకే చోటే ఉంటూ ఒకటే కల కంటూవిడివిడిగా కలిసే ఉండే కలలది ఏ బంధంకలకాలం వెంటే నడవాలనుకుంటేకాళ్ళకి ఓ ముడి ఉండాలని ఎందుకు ఈ పంతంచుట్టరికం ఉందా చెట్టుతో […]
అలోచన వస్తేనే అమ్మో అనిపిస్తోందే నువ్వంటూ నాకు కనపడకుంటే ఏమయ్యేదో నిన్నటి దాకా నేనేనువ్వు నా పక్కన లేందేఉన్నానంటే నమ్మాలో లేదోఏనాడు ఇలా ఈ మాటా నీతో అనగలనో లేదోహో అంటున్నది నీ మౌనంవింటున్నది నా ప్రాణంఇద్దరికి తెలిసిన సత్యం వేరేకోరదు ఏ సాక్ష్యంహే ఒంటరిగా ఒక్క క్షణంనిన్నొదలను ఏ మాత్రంఅందుకనేగా నే ముందే పుట్టి ఉన్నా నీ కోసం ప్రాయం ఉన్నా పయనం ఉన్నాపాదం మాత్రం ఎటో పడదుదారి […]
శ్రీ చైతన్యా junior college M.P.C లో పక్క bench పిల్లాశ్రీ చైతన్యా junior college M.P.C లీ పక్క bench పిల్లాఅప్పుడేంటో నచ్చనే లేదు ఇప్పుడైతే మర్చిపోలేనుచలో చలో killer ఎటువైపుకిరే ఫాల్తూస్ ఎటు వైపుకిఎగిరే గాలి పటం postal address తో తిరుగుతుందాతెగితే అదే కతం ఎక్కడో పడిపోతుంది రాgoogle లా వెతుకుతాను గల్లి గల్లీని నేనుగల్లీలో లొల్లి చేస్తే గల్ల పట్టి కొడతారు రాచ అది […]
ఓ ఓ my friend తిడితే తిట్టే నన్నేఓ ఓ my friend కొడితే కొట్టే అంతేఓ ఓ my friend I am so sorry సిరి బుంగ మూతే పెట్టకలా ఓ ఓ my friend తిడితే తిట్టే నన్నేఓ ఓ my friend కొడితే కొట్టే అంతేఓ ఓ my friend I am so sorry సిరి బుంగ మూతే పెట్టకలా నీ అలకల్లోన […]
కావాలి కావాలి నేనే నీలోకం కావాలిఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి మగవాడివి ఐతే చాలదుమొగుడువి కూడా కావాలి మొగలి పువ్వులా వెన్ను నిమురుతూ మగువకు హాయిని ఇవ్వాలిఇచ్చేందుకు ఏమీ మిగలని నిరుపేదవి అయిపోవాలి వచ్చే జన్మకి కూడా నువ్వే కావాలి కావాలి కావాలి నేనే నీలోకం కావాలిఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి పప పపా మమ మగరి మగరి గమ మమమమగరిస స సరి […]
నాదేరు రానన నా హా హా రే రే హే నా దే రు నా రే మావయ్యో మా యోయో రే రే ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు ఎట్టాంటి మొగుడో నాకొచ్చేమొగుడు ఎట్టాంటి మొగుడో నాకొచ్చేమొగుడుఏ దొంగ మొగుడు మొండి మొగుడు మోటు మొగుడు మాయ మొగుడు […]
చూస్తున్నా చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నాచూస్తున్నా చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నాఇప్పుడే ఇక్కడే వింతగా కనువిందుగాఇన్నాళ్ళు నాకే తెలియనిఇన్నాళ్ళు నాకే తెలియనినన్ను నేనే నీలోచూస్తున్నా చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నా పచ్చని మాగని చెలు పట్టు చీరగా కట్టిబంగరు ఉదయాల సిరులు నొసట బాసికంగ చుట్టిముంగిట సంక్రాంతి ముగ్గులు చెక్కిట సిగ్గులుగా దిద్దిపున్నమి పదహారు కళలు సిగలో పువ్వులుగా పెట్టిదేవేరిగా పాదం పెడతానంటూనాకు శ్రీవారిగా పట్టం కడతానంటూనవనిధులు వదువై వస్తుంటేసాక్షత్తు […]
ఎప్పుడు నీ రూపంలో తాకిందో ఓ మెరుపునన్ను ఇప్పటికీ వదలదు ఆ మైమరపుమాయవో మహిమవోరేపుమాపు తెలియకుందిఊపిరేమో సలపకుందిచూపులోనే రూపముందిబాసలేవొ రేపుతుంది ఒక్క క్షణం పరిమళం పంచుతున్నదిమరుక్షణం కలవరం పెంచుతున్నదిప్రతి క్షణం అనుభవం వింతగున్నదిఈ ఆరాటమేదో ఏనాడు తెలియనిదిఎదురుగానే నువ్వు ఉన్నా కనులు మాత్రం మూసుకుంటాతెరవగానే కరిగిపోయే స్వప్నమలే చూసుకుంటా మాయవో మహిమవో ఒక్క దినం నడవడం కష్టమన్నదిఇక మనం కలవడం తప్పదన్నదిఅది ఎలా అడగడం తెలియకున్నదిమౌనాన్నెలాగో నువ్వే వినాలందితలపు నిన్నే […]