అరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలానా నుదుటిన చెరగని రాతై అయ్యావే నువ్విలాఎటు చూసినా నువ్విలా ఏం చేసినా నువ్విలా వెంటాడుతూ నువ్విలా వేదిస్తూ నువ్విలా అరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలానా నుదుటిన చెరగని రాతై అయ్యావే నువ్విలాఎటు చూసినా నువ్విలా ఏం చేసినా నువ్విలా వెంటాడుతూ నువ్విలా వేదిస్తూ నువ్విలా పొగ మంచు లాగ నన్ను ఏలాకమ్మేసుకుంటే ఎప్పుడేలజీవితాంతం నేను ఇలా ఉండిపోవాలా చేతిలో చేయిలా కలపవే […]
Daily archives: October 26, 2011
1 post