ప్రేమిస్తే పెళ్లవుతుంది పెళ్ళైతే ఇల్లవుతుందిప్రేమకు ఒక ఊపొస్తుందీ హొయ్ హొయ్ హొయ్పెళ్ళికి ఒక రూపొస్తుంది ఆహా పెళ్ళికి ఒక రూపొస్తుంది మనసుంటే ప్రేమ తానె పుట్టుకొస్తుందీవయసొస్తే వద్దన్నా నెట్టుకొస్తుందీ పగ్గాలు తెంచుకొని పరుగులెత్తుతుందిపసుపు తాడు పడగానే అదుపులోకి వస్తుంది ప్రేమిస్తే పెళ్లవుతుంది పెళ్ళైతే ఇల్లవుతుందిప్రేమకు ఒక ఊపొస్తుందీ హొయ్ హొయ్ హొయ్పెళ్ళికి ఒక రూపొస్తుంది ఆహా పెళ్ళికి ఒక రూపొస్తుంది ప్రేమంటే వెన్నెల్లా చల్లనైనదిప్రేమంటే తేనెలా తీయనైనదిప్రేమంటే అదో రకం […]
Daily archives: October 1, 2011
హేయ్ బుంగమూతి బుల్లెమ్మా దొంగ చూపు చూసిందిఆహా బుంగమూతి బుల్లెమ్మా దొంగ చూపు చూసిందిఆ చూపులో ఏదో సూదంటురాయి అబ్బా చురుక్కు చురుక్కు మంటొంది పగలు రేయిచురుక్కు చురుక్కు మంటొంది పగలు రేయి కోడెకారు చిన్నోడు చేతిలో చెయ్ ఏశాడుకోడెకారు చిన్నోడు చేతిలో చెయ్ ఏశాడుకోడెకారు చిన్నోడు చేతిలో చెయ్ ఏశాడుఆ చేతిలో ఏముందో ఆకురాయి అబ్బా చురుక్కు చురుక్కు మంటోంది పగలు రేయీ చురుక్కు చురుక్కు మంటోంది పగలు […]
మనసే మన ఆకాశం మనమే రవిచంద్రులంఇటు పగలు అటు రేయి ఒకటై వెలిగే ప్రేమికులంమనసే మన ఆకాశం మనమే రవిచంద్రులం ఒహొహో అహహా చందమామ నువ్వంటవెన్నెల్లే నువ్వంటనీ ముందు నేనుంటే దివిటీలా ఉంటాసూరీడి వెచ్చనీ నీరెండ నువ్వంటనీ మాట అనుకుంటే మాటలే రావంటమాటలకందని మనిషివి నువ్వంటమాటలకందని మనిషివి నువ్వంటమనుషులకందని మమతే నీదంట మనసే మన ఆకాశం మనమే రవిచంద్రులంఇటు పగలు అటు రేయి ఒకటై వెలిగే ప్రేమికులంమనసే మన ఆకాశం […]
మల్లె పందిరి నీడలోన జాబిల్లి మంచమేసి ఉంచినాను జాబిల్లిమల్లె పందిరి నీడలోన జాబిల్లి మంచమేసి ఉంచినాను జాబిల్లిమా అన్నకు మా చంద్రికి ఇది తొలి రేయి నాకిది వరమోయి ఈ కళ్ళుకుట్టి వెళ్ళకోయి జాబిల్లి తెల్లవారనీయకోయి ఈ రేయి గడుసు పిల్లకు వయసు నేడే గురుతుకొచ్చిందీ ఈ మొరటువాని మనసు దానికి పులకరించిందీ ఈ గడుసుపిల్లకు వయసు నేడే గురుతుకొచ్చిందీ ఈ మొరటువాని మనసు దానికి పులకరించిందీ ఈ ఇద్దరికీ […]
మల్లెల వేళ అల్లరి వేళ మల్లెల వేళ అల్లరి వేళ మదిలో మన్మధ లీలనీవు నేనైన వేళ వుండిపోవాలి ఇలా ఇలామల్లెల వేళ అల్లరి వేళ మదిలో మన్మధ లీలనీవు నేనైన వేళ వుండిపోవాలి ఇలా ఇలా ఒక మధుర మురళి మ్రోగిందియమునా తటిలో మురళీ రవళిఒక రాగమేదొ జుమ్మందిఒక రాధ మనసు జల్లందిబృందావనిలో అందాలొలికేఆ రాధా మాధవ రాస క్రీడలే రసడోలలూగించు వేళమల్లెల వేళ అల్లరి వేళ మదిలో […]
మాట చూస్తే మామిడల్లంమనసు చూస్తే పటికబెల్లంఆ మాట చూస్తే మామిడల్లంమనసు చూస్తే పటికబెల్లంఓ సొగసులాడి వెయ్యబోకే వలపు గొళ్ళేంఆదిలోనే అట్టహాసం చిట్టచివరకు కాళ్ళబేరంఆదిలోనే అట్టహాసం చిట్టచివరకు కాళ్ళబేరంఓ గడుసువాడా ఆపవయ్యా ఆర్భాటం కస్సుమన్న పడుచుపిల్ల కన్నులవిందుఆ కస్సుమన్న పడుచుపిల్ల కన్నులవిందుహేయ్ అలిగినప్పుడే ఆడపిల్ల భలే పసందుకయయ్మాడితేనే తమరు వియ్యమంటారుకయయ్మాడితేనే తమరు వియ్యమంటారు లేదా ముందుగానే ఏదేదో ఇవ్వమంటారుముందుగానే ఏదేదో ఇవ్వమంటారు మాట చూస్తే మామిడల్లంఆ మనసు చూస్తే పటికబెల్లంఓ గడుసువాడా […]
మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడుమువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకుజగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టిముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకుడడడడ డడడడ డడడడడామొరటోడు నామొగుడు మోజుపడి తెచ్చాడుమువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకుజగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టిముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు తెచ్చానే మల్లెదండా తురిమానే జడ నిండాచూసుకోవె నా వలపు వాడకుండా నా మనసే నిండుకుండా అది ఉంటుంది తొణక్కుండానీ వలపే దానికి అండదండ డడడడ డడడడ డడడడడామొరటోడు నా మొగుడు […]
రేపు వస్తానన్నావు ఈ మాపు ఎక్కడ ఉంటావునీ కళ్ళలోనే తెల్లవార్లు కాపురముంటాను రేపటికొస్తాను రేపు ఎంతో తియ్యనిదీ నేటి కన్నా కమ్మనిదీమాపు వచ్చే కలలకు రూపు రేపులోనే ఉన్నదీరేపు ఎంతో తియ్యనిదీ నేటి కన్నా కమ్మనిదీమాపు వచ్చే కలలకు రూపు రేపులోనే ఉన్నదీరేపు ఎంతో తియ్యనిదీ నేటి కన్నా కమ్మనిదీ నిన్న ఆశలు నేడు తొడిగిన మొగ్గలౌతాయినేటి మొగ్గలు రేపు విరిసిన పువ్వులౌతాయినిన్న ఆశలు నేడు తొడిగిన మొగ్గలౌతాయినేటి మొగ్గలు […]
లేత కొబ్బరి నీళ్లల్లే పూత మామిడి పిందల్లే లేత కొబ్బరి నీళ్లల్లే పూత మామిడి పిందల్లే చెప్పకుండ వస్తుంది చిలిపి వయసు నిప్పుమీద నీరౌతుంది పాడు మనసు మనసు పోంగువస్తుంది నీ బాల అంగాలకు ఏహే రంగు తెస్తుంది నీ పాల చెక్కిళ్ళకు కోక కడతావు మొలకెత్తు అందాలకు ఏహే కొంగు చాటేసి గుట్టు అంతా దాచేందుకు దాగలేనివి ఆగలేనివి దారులేవో వెతుకుతుంటవి లేత కొబ్బరి నీళ్లల్లే పూత మామిడి […]
వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివేఅన్నీ వున్న దానివేఎన్నీ వున్న జోడులేక లేని దానివేఏమి లేని దానివే ఉత్త ఆడ దానివే తిరిగే చక్రాలున్నా పైకెగిరే గుర్రాలున్నాతిరిగే చక్రాలున్నా పైకెగిరే గుర్రాలున్నాకళ్ళెంపట్టీ కళ్ళెంపట్టి కళ్ళనుకట్టినడిపే మొనగాడుండాలీ అందనిదైనాగాని నరులందరుకోరుదురందాన్నిఅందనిదైనాగాని నరులందరుకోరుదురందాన్నితూకంవేసీ తూకంవేసి పాకంచూసిడెందం ఒకరికె ఇవ్వాలి అందం డెందం కలిపీ ఆనందం అర్థం తెలిపేఅందం డెందం కలిపీ ఆనందం అర్థం తెలిపేఅతగాడొకడు జతయైనపుడు అన్నీ ఉన్నవనుకోవాలి