నేనా పాడనా పాటామీరా అన్నదీ మాటా ||2||నీ వదనం భూపాలమూ నీ హృదయం ధ్రువతాళమూనీ సహనం సాహిత్యమూ నువ్వు పాడిందే సంగీతమూ ఇల్లే సంగీతమూ వంటిల్లే సాహిత్యమూఈ పిల్లలే నా సాధనం ఇంకా వింటారా నా గానం (2)ఊగే ఉయ్యాలకూ నువు పాడే జంపాలకూఊగే ఉయ్యాలకూ నువు పాడే జంపాలకూసరితూగదు ఏ గానమూ నీకు ఎందుకు సందేహమూనీకు ఎందుకు సందేహము ఉడకని అన్నానికీ మీకొచ్చే కోపానికీఏ రాగం బాగుండునో చెప్పే […]
Daily archives: October 1, 2011
నేను గాక ఇంకెవరు నిను కౌగిలిలో పొదిగేదినీవు గాక మరి ఎవరు నా కన్నులలో మెదిలేదినేను గాక ఇంకెవరు నిను కౌగిలిలో పొదిగేదినీవు గాక మరి ఎవరు నా కన్నులలో మెదిలేదినేను గాక ఇంకెవరు నిను కౌగిలిలో పొదిగేదినీవు గాక మరి ఎవరు నా కన్నులలో మెదిలేది నీ పెదవులపై దరహాసం నాది నా హృదయంలో స్థిరవాసం నీది ఆ ఆ ఆ ఆ ఆనీ పెదవులపై దరహాసం నాది […]
నేరేడు తోటంతా ఆ నేడే పండింది నేడే పండిందినోరే ఊరిందమ్మా ఆ నన్నిపుడే రమ్మందమ్మానీలాల కళ్లదాన నా జోడి పిల్లదాన నేరేడు తోటంతా ఆ నేడే పండింది నేడే పండింది రుచినే సూడాలంటే ఇది పొద్దు కాదంది ఇది ఈ పొద్దు కాదందిఅరె ఎలమావి కొమ్మల్లో ఎదురొచ్చి నాతోటి ఎవరన్న పాడేదిపంట భలే పండిందనీ పాట ఏదో పాడానే పాట ఏదో పాడానే పాట సద్దు విన్నావటే పాట సద్దూ […]
పడకు పడకు వెంట పడకు పడచు పిల్లకు ఆశపడకుపోపోరా ఆ ఆ ఆ ఆ ఆ చినవాడా ఆ ఆ ఆ ఆపడకు పడకు వెంట పడకు పడచు పిల్లకు ఆశపడకుపోపోరా ఆ ఆ ఆ ఆ ఆ చినవాడా ఆ ఆ ఆ ఆపడకు పడకు అడ్డుపడకు పడుచు వాణ్ణి చేయి విడకుపోలేనే ఏ ఏ ఏ ఏ చినదానా ఆ ఆ ఆ ఆపడకు పడకు అడ్డుపడకు […]
పలికినది పిలిచినది పరవశమై నవమోహనరాగంపలికినది పిలిచినది పరవశమై నవమోహన రాగంపలికినది పిలిచినది గగనాంగనాలింగనోత్సాహియై జగమెల్ల పులకించె సుమగుచ్ఛమైగగనాంగనాలింగనోత్సాహియై జగమెల్ల పులకించె సుమగుచ్ఛమై మమతలు అల్లిన పెళ్ళిపందిరై మమతలు అల్లిన పెళ్ళిపందిరై మనసులు వీసిన ప్రేమ గంధమై పలికినది పిలిచినది పరవశమై నవమోహనరాగంపలికినది పిలిచినది గంగా తరంగాల సంగీతమై కమణీయ రమణీయ యువగీతమైగంగా తరంగాల సంగీతమై కమణీయ రమణీయ యువగీతమైకలిమికి లేమికి తొలి వివాహమై కలిమికి లేమికి తొలి వివాహమై యువతకు […]
సా రీ గా మా పా దా నీ సా నీ దా పా మా గ రీపసుపు కెంపు ఆకుపచ్చ నారింజా నీలాంబరి నేరేడు గురివింజాపసుపు కెంపు ఆకుపచ్చ నారింజా నీలాంబరి నేరేడు గురివింజా ఏడు రంగుల వెలుగులు ఏడస్వరముల మెరుగులు ఏడందాలు వెలిగే ముగ్గులేయాలీ ఏడేడు లోకాలు మురిసిపోవాలీ సా రీ గా మా పా దా నీ సా నీ దా పా మా గ […]
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ పాడాలనే ఉన్నది విని మెచ్చి మనసిచ్చే మనిషుంటే పాడాలనే ఉన్నది విని మెచ్చి మనసిచ్చే మనిషుంటే ఏ ఏ పాడాలనే ఉన్నది పాడాలంటే హృదయం ఉండాలిపాడాలంటే హృదయం ఉండాలిహృదయానికి ఏదో ఒక కదలిక రావాలి భావం పొంగాలి రాగం పలకాలి దానికి జీవం పోయాలిభావం పొంగాలి రాగం పలకాలి దానికి జీవం పోయాలి ఈ […]
పిల్లలము బడి పిల్లలము పిల్లలము బడి పిల్లలము నడుములు కట్టి కలిశాము పిడికిలి బిగించి కదిలాముపిల్లలము బడి పిల్లలము పలక బలపం పట్టిన చేతులు పలుగు పార ఎత్తినవి పలుగు పార ఎత్తినవిపలక బలపం పట్టిన చేతులు పలుగు పార ఎత్తినవిఓనమాలను దిద్దిన వేళ్ళు ఒకటై మట్టిని కలిపినవిఒకటై మట్టిని కలిపినవి పిల్లలము బడి పిల్లలము ప్రతి అణువు మా భక్తికి గుర్తుప్రతి రాయి మా శక్తికి గుర్తుప్రతి అణువు […]
ఆ ఆ పెళ్ళంటే పెళ్ళంటె పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలూమూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసీ నూరేళ్ళు ఆ ఆ ఆ ఆ పెళ్ళంటె పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలూమూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసీ నూరేళ్ళు పెళ్ళైతే పెళ్ళైతె ముంగిళ్ళు లోగిళ్ళు ముగ్గులు ముత్తైదు భాగ్యాలూ ముద్దూ ముచ్చట్లు మురిసే లోగుట్లు చెలిమికి సంకెళ్ళు వెయ్యేళ్ళు ఆ ఆ ఆ ఆ పెళ్ళైతె […]
ఊ ఊ ఊ ఊ ఓ హో హో హో ఆ ఆ ఆ ఆపొన్న చెట్టు నీడలో కన్నయ్య పాడితేరాగాలే ఊగాయి నీలాల యమునలో పొన్న చెట్టు నీడలో కన్నయ్య పాడితేరాగాలే ఊగాయి నీలాల యమునలో ఆ ఆ అ అ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆపొన్న చెట్టు నీడలో కన్నయ్య పాడితేరాగాలే రేగాయి రాధమ్మ మదిలో !!పొన్న చెట్టు నీడలో కన్నయ్య పాడితేరాగాలే […]