నేనీదరిని నువ్వాదరినీకృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ మనమంటే తనకెంతో ముద్దనికృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ ఈ ఈ నేనీదరిని నువ్వాదరినీకృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ మనమంటే తనకెంతో ముద్దనికృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ ఈ ఈ కనకదుర్గ కనుసన్నలలో గలగల పారే తన ఒడిలోకనకదుర్గ కనుసన్నలలో గలగల పారే తన ఒడిలోమన పడవలు రెండూ పయనించాలనిబ్రతుకులు నిండుగ పండించాలనికలిపింది ఇద్దరినీ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ నీ కురుల నలుపులో నీ కనుల మెరుపులో అలలై కలలై […]
Daily archives: October 1, 2011
ఆకులు పోకలు ఇవ్వద్దు నోరు ఎర్రగ చేయద్దుఆకులు పోకలు ఇవ్వద్దు నా నోరు ఎర్రగ చేయద్దుఆశలు నాలో రేపద్దు నా వయసుకు అల్లరి నేర్పద్దు పాపా పాపా ఆకులు పోకలు ఇవ్వద్దు నోరు ఎర్రగ చేయద్దుఆకులు పోకలు ఇవ్వద్దు నా నోరు ఎర్రగ చేయద్దుఆశలు నాలో రేపద్దు నా వయసుకు అల్లరి నేర్పద్దు మావా మావా ఊరుకొన్న నన్ను నువ్వే ఊరించావు నే నోపలేనంతగా ఉడికించావు ఊరుకొన్న నన్ను నువ్వే […]
అవ్వబువ్వ కావాలంటే అయ్యేదేన అబ్బాయీఅబ్బాయీ ఓ అబ్బాయీఅవ్వబువ్వ కావాలంటే అయ్యేదేన అబ్బాయీఅబ్బాయీ ఓ అబ్బాయీఅయ్యేదాకా ఆ ఆగావంటే ఆ అయ్యేదాక ఆగావంటే అవ్వైపోతావ్ అమ్మాయీ అమ్మాయీ ఈ అయ్యేదాక ఆగావంటే అవ్వైపోతావ్ అమ్మాయీ అమ్మాయీ ఓ అమ్మాయీలాలాలా మ్మ్ హు మ్మ్ హు లాలాలా మ్మ్ హు మ్మ్ హు అయ్యో పాపం అత్తకొడుకువని అడిగినదిస్తానన్నాను ఆ అయ్యో పాపం అత్తకొడుకువని అడిగినదిస్తానన్నానుఅహ్ వరసా వావి వుందికదా అని నేనూ […]
అల్లో మల్లో ఓ ఆకాశంలో ఓ చల్లని వెన్నెల్లో ఆశలెన్నో ఊసులెన్నో అల్లరి కన్నుల్లో నీ అల్లరి కన్నుల్లో అల్లో మల్లో ఓ ఆకాశంలో ఓ చల్లని వెన్నెల్లో ఆకలెంతో దూకుడెంతో పోకిరి కన్నుల్లో నీ పోకిరి కన్నుల్లో ఎర్రని సిగ్గు ఎగబాకింది నున్నని బుగ్గల్లో చిలిపి కోరికా చెడుగుడాడినది జిలిబిలి చూపుల్లో ఓ ఎర్రని సిగ్గు ఎగబాకింది నున్నని బుగ్గల్లో చిలిపి కోరికా చెడుగుడాడినది జిలిబిలి చూపుల్లో దోబూచాడే […]
అల్లారు ముద్దుగా పెరిగింది మాలక్ష్మిఅల్లారు ముద్దుగా పెరిగింది మాలక్ష్మిఅత్తవారింటికి తరలిందిమా చెల్లి బంగారు తల్లీ మా అక్కా చక్కనీ చుక్కా పోయిరావమ్మా పేరు తేవమ్మా బంగారు తల్లీఅల్లారు ముద్దుగా పెరిగింది మాలక్ష్మిఅత్తవారింటికి తరలింది పూజ చేసి ఏరి కోరీ నిన్ను చేసుకుందిపూజ చేసి ఏరి కోరీ నిన్ను చేసుకుందిపువ్వుల్లో పెట్టుకో చిరునవ్వుల్లో దాచుకోమనసారా కాపురాన్ని మలుచుకో మా లక్ష్మికి అండగా మేమున్నాం తెలుసుకోబావా ఓ మా మంచి బావాబావా ఓ […]
అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలినాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దురపోవాలిఅమ్మా అమ్మా అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలినాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దురపోవాలిఅమ్మా అమ్మా అమ్మా అమ్మా ఇల్లు చేరే దారే లేదమ్మా నిన్ను చూసే ఆశే లేదమ్మా ఇల్లు చేరే దారే లేదమ్మా నిన్ను చూసే ఆశే లేదమ్మా నడవాలంటే ఓపిక లేదు ఆకలి వేస్తోందిఅమ్మా అమ్మా అమ్మా అమ్మా పలికేందుకు మనిషే […]
అమ్మవంటిది అంత మంచిది అమ్మ ఒక్కటేఅయ్యైనా జేజైనా అమ్మ పిమ్మటేఅమ్మవంటిది అంత మంచిది అమ్మ ఒక్కటేఅయ్యైనా జేజైనా అమ్మ పిమ్మటే బొజ్జలోని పాపాయి పొరలి పొరలి తన్నినాపొంగిపోవు కడుపు తీపి అమ్మదికుసిలి కుసిలి పాలకై గుండెమీద గుద్దినామురిసిపోవు వెన్న మనసు అమ్మది గోరుముద్ద తినిపిస్తూ కొండంతగ పెరగాలనినిండుగ నూరేళ్ళు ఉండాలని కోరుతుందిగోరుముద్ద తినిపిస్తూ కొండంతగ పెరగాలనినిండుగ నూరేళ్ళు ఉండాలని కోరుతుందిలాలాబోసి నీళ్లు చుట్టి రామరక్ష అంటుందిఆ రామునికి అమ్మకంటే రక్ష […]
అనుకోలేదమ్మ ఇలా ఉంటుందనీ ఇలా అవుతుందనీఏదో మత్తుందనీ మతే పోతుందనీఅనుభవమైన ఇప్పటి దాకా అనుకోలేదమ్మానేనూ అనుకోలేదమ్మ ఇలా ఉంటుందనీ ఇలా అవుతుందనీఏదో మత్తుందనీ మతే పోతుందనీఅనుభవమైన ఇప్పటి దాకా అనుకోలేదమ్మాఅనుకోలేదమ్మ ఇలా ఉంటుందనీ ఇలా అవుతుందనీ ఒక్క క్షణంలో నాకే తెలియక ఏదో జరిగిందిసిగ్గు వచ్చి నా చెంప మీటితే ముద్దని తెలిసిందిఒక్క క్షణంలో నాకే తెలియక ఏదో జరిగిందిసిగ్గు వచ్చి నా చెంప మీటితే ముద్దని తెలిసిందినిన్ను చూసుకొని […]
అది ఒక ఇదిలే అతనికే తగులేసరి కొత్త సరసాలు సరదాలు చవిచూసెలేఅహ ఎనలేని సుఖమెల్ల తనతోటిదనిపించెలేలా లా లా లా ||2|| మెచ్చాను వచ్చాను ఏమేమో తెచ్చానూఅహ నచ్చాను అన్నావా ఏమైన ఇస్తానుఅని పలికిందిరా చెలి కులికింది రాఎద రగిలిందిరా మతి చెదిరింది రా చెదిరింది రా అది ఒక ఇదిలే ఆమెకే తగులేఅరి కొత్త సరసాలు సరదాలు చవిచూపెలేఅహ ఎనలేని సుఖమెల్ల తనతోటిదనిపించెలే సిగ్గేల అన్నాడు నా బుగ్గ […]
నువ్వూ నేనూ ఏకమైనాము నువ్వూ నేనూ ఏకమైనాము ఇద్దరము మనమిద్దరము ఒక లోకమైనామూ లోకమంతా ఏకమైనా వేరు కాలేము వేరు కాలేము నువ్వూ నేనూ ఏకమైనాము కళ్ళు నాలుగు కలిపి మనమూ ఇల్లు కడద్దామూ అందులో మన చల్ల చల్లని వలపు దీపం నిలుపుకుంద్దాము కళ్ళు నాలుగు కలిపి మనమూ ఇల్లు కడద్దామూ అందులో మన చల్ల చల్లని వలపు దీపం నిలుపుకుంద్దాము పసిడి మనసులు పట్టెమంచం వేసుకుంద్దాము ఊ […]