Love అంటే CaringFriend అంటే Sharingఎట్టుందే పిల్లా బోలో నా Framingఏంటో నీ Feeling చెప్పేయ్ Darlingఎటు అంటే అటు తిప్పుతాలే నా SteeringLove అంటే దొంగల్లే Secretగా కలవాలేFriend అంటే దొరలా Meet అయ్యే Chance లేLove అంటే Red RosE కోపంగా ఉంటాదేFriendship White RosE Cool గా ఉంటాదేLove అంటే CaringFriend అంటే Sharingఎట్టుందే పిల్లా బోలో నా Framing ఓసారి Love Better అంటాడుఓసరి […]
Monthly archives: September 2011
ఎలంగో ఏలంగో ఏలంగో ఏలంగోరంగుల రంపమై కోస్తివే సంపెంగోఎలంగో ఏలంగో ఏలంగో ఏలంగోగుండెల్లో ఏమూలో మోగించవే కొంగో పొంగోకొంగు మీద ఉన్న mango ఏ ఏనిన్ను కోసి తింటా కోమలాంగో ఏ ఏసింగమంటి నిన్ను జాంగో ఏ ఏనీ మారు పేరు తేనెటీగో ఏ ఏకోరిక కొవ్వైనా కొంటెరెప్పల్లోనఎలంగో ఏలంగో ఏలంగో ఏలంగోగుండెల్లో ఏమూలో మోగించవే కొంగో పొంగో మడత చూస్తే మంగోలియనునుపు చూస్తే నైజీరియమాయదారి మంచూరియపిల్ల నడుమేరియఓ ఏలంగో […]
నేనంటేనే నాకు చాలానే ఇష్టంనువ్వంటే ఇంకా ఇష్టంహో ఏచోటనైనా ఉన్నా నీకోసంనా ప్రేమ పేరు నీలాకాశంచెక్కిల్లు ఎరుపయ్యే సూరీడు చూపైనానాచెయ్యి దాటందే నిను తాకదే చెలివెక్కిల్లు రప్పించే ఏ చిన్ని కలతైనానాకన్ను తప్పించి నిను చేరదే చెలీ చెలీ చెలీనేనంటేనే నాకు చాలానే ఇష్టంనువ్వంటే ఇంకా ఇష్టం హో హో హో వీచే గాలీ నేను పోటీ పడుతుంటాంపీల్చే శ్వాసై నిన్ను చేరేలానేల నేను రోజు సర్దుకుపోతుంటాంరాణి పాదాలు తలమోసేలా […]
పెల పెల పెల మంటు పిడుగల్లేపెదవిని తాకింది తొలిముద్దుసర సర సర మంటు విషమల్లేనర నరం పాకింది తొలి ముద్దుగబ గబ గబ మంటు గునపాలేమెదడును తొలిచింది తొలిముద్దుఒకపది వెయ్యికోట్ల సూర్యుల్లేఎదురుగ నిలిచింది తొలి ముద్దు పెల పెల పెల మంటు పిడుగల్లేపెదవిని తాకింది తొలిముద్దుఒకపది వెయ్యికోట్ల సూర్యుల్లేఎదురుగ నిలిచింది తొలి ముద్దుహే వదలనులే చెలి చెలీనిన్నే మరణం ఎదురు వచ్చినామరవనులే చెలి చెలీనిన్నే మరుజన్మెత్తినాబెదరనులే ఇలా ఇలా భూమేనిలువున […]
హు హా హే హా టిప్పు టాపు లుక్కు లిప్ మీద క్లిక్కుఎప్పుడంటే అప్పుడే రెడీ పింగు పాంగు బాడి జింగు షింగు లేడితాకితేనే పిచ్చ తాకిడీ లక్ కొద్ది చిక్కినాడు చక్కనోడుచుక్కలేల చందమామ వీడుగుప్పుమంది గుట్టుగున్న కన్నె ఈడుచెప్పలేను దానికున్న స్పీడువాడితోటి ఈ పూట వాటమైన సైఅట లే రప ప ప పపింగు పాంగు బాడి జింగు షింగు లేడితాకితేనే పిచ్చ తాకిడీ టిప్పు టాపు లుక్కు […]
ఓ హలో హలో హలో లైలా మాయమైంది నా మనస్సు నీవల్ల ఏమైందో ఎక్కడున్నదో కళ్లముందే దాగి ఉండు పగటిపూట తారలా హలో హలో హలో చాలా చేసినావు చాలులేరా గోపాలా నాలోనే దాచి పెట్టేసి ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడమాకలా ఐతే నా మనసు నిన్ను చేరిన ట్టు నీకు కూడ తెలిసినట్టే ఐనా ఆ ముందు అడుగు వేయకుండా ఆపుతావు అదే మిటే పెదాలతో ముడేయనా ప్రతిక్షణం […]
మంగళము రామునకు మహిత గుణదామునకుమంగళము కారుణ్య నిలయునకును మంగళము రామునకు మహిత గుణదామునకుమంగళము కారుణ్య నిలయునకును మంగళము జానకీ మానస నివాసునకు మంగళము జానకీ మానస నివాసునకు మంగలము సర్వ జన వందితునకు జయమంగళం నిత్య శుభ మంగళం జయమంగళం నిత్య శుభ మంగళం జయమంగళం నిత్య శుభ మంగళం జయమంగళం నిత్య శుభ మంగళం
శంఖు చక్రాలు పోలిన కూనలారాఆ శ్రీరామ రక్ష మీకురాణి సీతమ్మ పూదోట మల్లెలారాఆ సీతమ్మ రక్ష మీకుఆ రామయ్య కథ సెపితేఇంక ఆలించి ఊ కొడతరుఆ రావులోరి పాటలకిఆదమరిసింక నిదరౌతరుఅహ రామ లాలినే ఆపావంటేఅమ్మమ్మ గీ పెడతరుశంఖు చక్రాల పోలిన కూనలారాఆ శ్రీ రామ రక్ష మీకురాణి సీతమ్మ పూదోట మల్లెలారాఆ సీతమ్మ రక్ష మీకుతర తన్నాన తరనాన తర తన్నాన తరనానతర తన్నాన తననాన తర తన్నాన తరనాన
సప్తాస్వరధ మారూఢం ప్రచండం కస్యపాత్మజం స్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ ఆ సార్వభౌమాయ మంగళం మంగళం
ఇది పట్టాభిరాముని ఏనుగురా గద జట్టీలు ఎక్కినాదిరాఇది సీతమ్మ వారి ఏనుగురా మీరు చెప్పింది చేస్తదిరాముద్దు ముద్దైన కూనలతో ఇక పొద్దాక ఆడతది ఇహ ఇద్దరిని ఎత్తుకోని రాములోరి కోటంతా సూపిస్తది ఇది రావులోరికి జై అనమంటే తొడమెత్తి జై కొడతది ఇది పట్టాభిరాముని ఏనుగురా గద జట్టీలు ఎక్కినాదిరాఇది సీతమ్మ వారి ఏనుగురా మీరు సెప్పింది సేస్తదిరా ఆ పట్టాభిరామునికి జైజేలురాలవకుశులకు జైజేరారాణి సీతమ్మ తల్లికి జైజేలురాలవకుశులకు జైజేరా […]