గురువారం మార్చి ఒకటి సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్నూ ఊ చూస్తూనే ప్రేమ పుట్టి నీపైనే లెన్సు పెట్టి నిదరే పోనందే నా కన్నూ ఊ గురువారం మార్చి ఒకటి సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్నూ ఊ రోజంతా నీ మాటే ధ్యాసంతా నీ మీదే అనుకుంటే కనిపిస్తావు నువ్వేమొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా ఏమ మాయో చేసావేఓయే ఓం శాంతి శాంతి అనిపించావే […]