వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయెచెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగాఏదో ఏదో ఏదో హాయివాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయెప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగాఏదో ఏదో ఏదో హాయి చక్కని చెక్కిలి చిందే అందపు గంధంపక్కన చేరిన మగమహరాజుకి సొంతంహో తొలకరి చిటపట చినుకులలో మకరందంచిత్తడి పుత్తడి నేలకదే ఆనందంచిగురుటాకులా చలికి ఒణుకుతూ చెలియ చేరగాఏదో ఏదో ఏదో హాయివాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె […]
Daily archives: September 28, 2011
వాడిన పూలే వికసించెనే వాడిన పూలే వికసించెనేచెర వీడిన హృదయాలు పులకించెనే ఏఏ వాడిన పూలే వికసించెనేతీయని కలలే ఫలియించెనేతీయని కలలే ఫలియించెనేఇల కోయిల తన గొంతు సవరించెనే ఏఏ తీయని కలలే ఫలియించెనే వేయిరేకులు విరిసింది జలజం తీయ తేనియ కొసరింది భ్రమరంలోకమే ఒక వుద్యానవనము లోటు లేదిక మనదే సుఖము తీయని కలలే ఫలియించెనేఇల కోయిల తన గొంతు సవరించెనే ఏఏ తీయని కలలే ఫలియించెనే పగలే […]
హా అగ్గిపుల్ల భగ్గుమంటది ఓఓఓఓ ఆడపిల్ల సిగ్గులంటది ఓఓఓఓ హ హ హ హ అగ్గిపుల్ల చీకటింటికే హ హ హ హ ఆడపిల్ల కౌగిలింతకేచీకటింటిలో కౌగిలింతలో నీ చింత తీర్చేసుకోఅహా అగ్గిపుల్ల భగ్గుమంటది ఓఓఓ ఆడపిల్ల సిగ్గులంటది ఓఓఓ హ హ హ హ అగ్గిపుల్ల అంటుకుంటదీ హ హ హ హ ఆడపిల్ల జంటగుంటదీ అందమిప్పుడే అంటగట్టుకో నీ ముద్దు తీర్చేసుకోఅహా అగ్గిపుల్ల భగ్గుమంటది ఓఓఓఓ ఆడపిల్ల […]
అన్నానా భామిని ఏమనిఎపుడైనా అన్నానా భామిని ఏమనిఅరవిరిసిన పూలలోన నీదు మురుపెమెరసేనని ||2||మాటవరసకెపుడైనా అన్నానా భామిని ఎపుడైనాఅన్నానా మోహనా ఏమనిఎపుడైనా ఆ అన్నానా మోహనా ఏమనీతొలిచూపుల నాడె నీవు వలపు దోచుకొనినావని ఆహాతొలిచూపుల నాడె నీవు వలపు దోచుకొనినావనిఆదమరచి ఎపుడైనా అన్నానా మోహనా ఎపుడైనా లోకానికి రాజునైనా నీ ప్రేమకు దాసుడనని హ్మ్ హ్మ్లోకానికి రాజునైనా నీ ప్రేమకు దాసుడననిమాటవరసకెపుడైనా అన్నానా భామిని ఎపుడైనా నిన్నె నమ్ముకొన్నానని నీవే నా […]
అహా హ హా అహా హ హ అహా హ హా అహా హ హఅదే అదే అదే నాకు అంతు తెలియకున్నదిఏదో లాగు మనసు లాగుతున్నదిఅదే అదే అదే నాకు అంతు తెలియకున్నదిఏదో లాగు మనసు లాగుతున్నదిఅదే అదే అదే అహా హ హా అహా హ హ అహా హ హా అహా హ హఅహా హ హ అహా హ హ అహాఅదే అదే అదే […]
ఏ ఏహే ఓహొ ఒహో హో అటు చల్లని వెలుగుల జాబిలి ఇటు వెచ్చని చూపుల కోమలినా మదిలో కలిగెను అలజడి కోమలీ ఓ జాబిలిఅటు చల్లని వెలుగుల జాబిలి ఇటు వెచ్చని చూపుల కోమలినా మదిలో కలిగెను అలజడి కోమలీ ఓ జాబిలి వేగించే వంటరి వేళలో వణికించే ఈ చలి గాలిలో వేగించే వంటరి వేళలో వణికించే ఈ చలి గాలిలోనా తనువే తడబడుతున్నది చెలి సాయం […]
అందాల రాణివే నీవెంత జాణవేకవ్వించి సిగ్గు చెంద నీకు న్యాయమా ఆ వీరాధి వీరులే రణరంగ ధీరులేఇదేమి వింత యేల ఇంత తొందరా ఆ ఆ వీరాధి వీరులే పరీక్ష చాలులే ఉపేక్ష యేలనేసుఖాల తీరము ఇంకెంత దూరము ఓ ఓ ఓ పరీక్ష చాలులే ఉపేక్ష యేలనేసుఖాల తీరము ఇంకెంత దూరము ఉపేక్ష కాదిది అపేక్ష ఉన్నదినీరిక్ష చాల మంచిదీ ఈ వీరాధి వీరులే రణరంగ ధీరులే ఇదేమి […]