ఓ హలో హలో హలో లైలా మాయమైంది నా మనస్సు నీవల్ల ఏమైందో ఎక్కడున్నదో కళ్లముందే దాగి ఉండు పగటిపూట తారలా హలో హలో హలో చాలా చేసినావు చాలులేరా గోపాలా నాలోనే దాచి పెట్టేసి ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడమాకలా ఐతే నా మనసు నిన్ను చేరిన ట్టు నీకు కూడ తెలిసినట్టే ఐనా ఆ ముందు అడుగు వేయకుండా ఆపుతావు అదే మిటే పెదాలతో ముడేయనా ప్రతిక్షణం […]
Daily archives: September 13, 2011
1 post