మంగళము రామునకు మహిత గుణదామునకుమంగళము కారుణ్య నిలయునకును మంగళము రామునకు మహిత గుణదామునకుమంగళము కారుణ్య నిలయునకును మంగళము జానకీ మానస నివాసునకు మంగళము జానకీ మానస నివాసునకు మంగలము సర్వ జన వందితునకు జయమంగళం నిత్య శుభ మంగళం జయమంగళం నిత్య శుభ మంగళం జయమంగళం నిత్య శుభ మంగళం జయమంగళం నిత్య శుభ మంగళం
Daily archives: September 11, 2011
శంఖు చక్రాలు పోలిన కూనలారాఆ శ్రీరామ రక్ష మీకురాణి సీతమ్మ పూదోట మల్లెలారాఆ సీతమ్మ రక్ష మీకుఆ రామయ్య కథ సెపితేఇంక ఆలించి ఊ కొడతరుఆ రావులోరి పాటలకిఆదమరిసింక నిదరౌతరుఅహ రామ లాలినే ఆపావంటేఅమ్మమ్మ గీ పెడతరుశంఖు చక్రాల పోలిన కూనలారాఆ శ్రీ రామ రక్ష మీకురాణి సీతమ్మ పూదోట మల్లెలారాఆ సీతమ్మ రక్ష మీకుతర తన్నాన తరనాన తర తన్నాన తరనానతర తన్నాన తననాన తర తన్నాన తరనాన
సప్తాస్వరధ మారూఢం ప్రచండం కస్యపాత్మజం స్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ ఆ సార్వభౌమాయ మంగళం మంగళం
ఇది పట్టాభిరాముని ఏనుగురా గద జట్టీలు ఎక్కినాదిరాఇది సీతమ్మ వారి ఏనుగురా మీరు చెప్పింది చేస్తదిరాముద్దు ముద్దైన కూనలతో ఇక పొద్దాక ఆడతది ఇహ ఇద్దరిని ఎత్తుకోని రాములోరి కోటంతా సూపిస్తది ఇది రావులోరికి జై అనమంటే తొడమెత్తి జై కొడతది ఇది పట్టాభిరాముని ఏనుగురా గద జట్టీలు ఎక్కినాదిరాఇది సీతమ్మ వారి ఏనుగురా మీరు సెప్పింది సేస్తదిరా ఆ పట్టాభిరామునికి జైజేలురాలవకుశులకు జైజేరారాణి సీతమ్మ తల్లికి జైజేలురాలవకుశులకు జైజేరా […]
కలయా నిజమా వైష్ణవమాయ అవునా కాదా ఓ మునివర్యజరిగేదేది ఆపగలేను జనని వ్యధని చూడగలేనుకలయా నిజమా ఆ ఆ ఆ ఆ పట్టాభి రాముడైనాక స్వామి పొంగిపోతినయ్యాసీతమ్మ తల్లి గట్టెక్కెననుచు మురిసిపోతినయ్యాసిరిమల్లె పైన పిడుగల్లె పడిన వార్త వింటినయ్యాఆ రామ సీత ఆనందమునకు ఏమి చేయనయ్యా కడలే దాటి కలిపిన నేను ఇపుడీ తీరుకి ఏమైపోనుశ్రీరామ ఆజ్ణ ఎదురించలేనుదారిఏది తోచదాయె తెలుపుమయా
రామ రామ రామ రామరామ రామ రామరామ రామ రామ అనే రాజమందిరంఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం రామ రామ రామ అనే రాజమందిరంఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం రాజమందిరం బాల సుందరం ముద్దు ముద్దు మాటలంట ముద్దుగారి పోతాడంటఆపరాని అల్లరంట తేపతేప తీయనంటబాలరాముడల్లరంటే వశిష్టునికి ఇష్టమంటరామ రామరామ రామరామ రామ రామ అనే రాజమందిరంఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం బాణముతో […]