ఆ ఆ ఆ ఆ ఆ సీత సీమంతం రంగరంగ వైభవములే ప్రేమా ఆనందం నింగి నేల సంబరములే కోశల దేశమే మురిసి కోయిలై ఆశల పల్లవి పాడే పున్నమి ఆమని కలసి వెల్లువై కన్నుల పండుగ చేసే మన శ్రీరాముని ముద్దుల రాణి సీతమ్మౌతుందే సీతా సీమంతం రంగ రంగ వైభవములే ప్రేమా ఆనందం నింగి నేల సంబరములే అమ్మలక్కలంత చేరి చెమ్మ చెక్కలాడి పాడి చీరలిచ్చి సారెలిచ్చిరే […]
Daily archives: September 8, 2011
దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహనానిత్య కారుణ్య సౌజన్య సద్భావనా దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహనానిత్య కారుణ్య సౌజన్య సద్భావనా సర్వ సస్తాస్త్ర శక్తి ప్రభాధారనా సత్య సింహాసనా ధర్మ సంస్తాపనా న్యాయ విశ్లేషణా కోషనాస్నేహ సంభాషణా భూషనా వేద వేదాంగ శాస్త్రార్ద విద్యాధనా ఆది కావ్యాభితానంద సంవర్దనానావ సీత సతీ ప్రాణనాధా సదా జానకీ ప్రేమ గాధా మహారాగ్ని వైదేహి వీణా వినోదా నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమహ […]
రామాయణము శ్రీ రామాయణము రామాయణము శ్రీ రామాయణము అడుగడుగున త్యాగము అణువణువున ధర్మముఅడుగడుగున త్యాగము అణువణువున ధర్మముఅనురాగము అనుబంధము అనుపమానమూ అనురాగము అనుబంధము అనుపమానమూ సహనశీల ధీర వీర వరగభీరమూసహనశీల ధీర వీర వరగభీరమూరామాయణము శ్రీ రామాయణము రామాయణము శ్రీ రామాయణము శ్రీరామ పట్టాభిషేకం శ్రీరామ పట్టాభిషేకం దశరధుడు చేసే ఆదేశం శ్రీరామ పట్టాభిషేకం ఉప్పొంగిపోయే ఆ దేశం ఉప్పొంగిపోయే ఆ దేశం కలవరం తెచ్చింది కైకకిచ్చిన వరం ఆనలకు […]
గాలి నింగి నీరు భూమి నిప్పు మీరురామా వద్దనలేరా ఒకరూనేరం చేసిందెవరు దూరం అవుతోందెవరు ఘోరం ఆపేదెవరు ఎవరూ ఎవరూరారె మునులు ఋషులు ఏమైరి వేదాంతులు సాగె ఈ మౌనం సరేనాకొండ కోన అడవి సెలయేరు సరయూ నది అడగండి న్యాయం ఇదేనాగాలి నింగి నీరు భూమి నిప్పు మీరురామా వద్దనలేరా ఒకరూ ముక్కోటి దేవతలంత దీవించిన ఈ బంధం ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కరు కూడా దిగిరార […]