ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆదేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ మీకోసం రాసింది మీ మంచి కోరింది మీ ముందుకొచ్చింది సీతారామ కథ వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ ఇంటింట సుఖశాంతి ఒసగేనిదీ మనసంతా వెలిగించి నిలిపేనిదీ సరిరాని ఘనులందరి […]
Daily archives: September 7, 2011
శ్రీరామ లేరా ఓ రామాఇలలో పెనుచీకటి మాపగరాసీతారామ చూపే నీ మహిమామదిలో అసురాళిని మాపగరామద మత్సర క్రోధములే మానుంచి తొలగించిసుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించిమా జన్మము ధన్యము చేయుము రాశ్రీరామ లేరా ఓ రామా ఇలలో పెనుచీకటి మాపగరాఆ ఆ ఆ ఆ ఆ దర్శనమునుకోర దరికే చేరే దయగల మా రాజు దాశరధితొలుతనె ఎదురేగి కుశలములడిగే హితమును గావించే ప్రియ వాదిధీరమతియై న్యాయపతియై ఏలు రఘుపతియేప్రేమ స్వరమై స్నేహపరమై […]
సీతారామ చరితం శ్రీ సీతారామ చరితంగానం జన్మ సఫలం శ్రవణం పాపహరణంప్రతిపదపదమును శ్రుతిలయాన్వితం చతుర్వేదవినుతంలోకవిదితం ఆదికవి వాల్మికి రచితం సీతరామచరితంకోదండపాణి ఆ దండకారుణ్యమున కొలువుండె భార్యతో నిండుగా కోదండపాణి ఆ దండకారుణ్యమున కొలువుండె భార్యతో నిండుగాఅండదండగ తమ్ముడుండగ కడలితల్లికి కనుల పండగ సుందర రాముని మోహించే రావణ సోదరి సూర్పనఖసుద్దులు తెలిపి పొమ్మనిన హద్దులు మీరి పైబడగతప్పనిసరియై లక్ష్మణుడే ముక్కు చెవులను కోసిఅన్న చూడని అక్కసు కక్కుచు రవణు చేరెను […]
ఒకరోజు నారద మహర్షుల వారిని నేనొక ప్రశ్న అడిగాను ఎవడున్నాడీలోకంలో ఇదివరికెరుగనివాడుఎవడున్నాడీకాలంలో సరియగునడబడివాడు నిత్యము సత్యము పలికే వాడునిరతము ధర్మము నిలిపే వాడుచేసిన మేలు మరువని వాడు సూర్యుని వలెనే వెలిగెడి వాడు ఎల్లరికి చల చల్లని వాడు ఎదనిండా దయదల వాడు ఎవడు ఎవడు ఎవడు అపుడు నారద మహర్షుల వారు ఇలా సెలవిచ్చారు ఒకడున్నాడీలోకంలో ఓంకారానికి సరిజోడు ఇలకులమున ఈ కాలంలో జగములు పొగిడే మొనగాడు నిలువలు […]
జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా ఆ అ ఆజగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకాశుభ స్వాగతం ప్రియ పరిపాలకా జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకాఆ అ ఆజగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకాశుభ స్వాగతం ప్రియ పరిపాలకా మంగలకరమౌ నీ రాకధర్మానికి వేదిక అవుగాకమా జీవనమె ఇక పావనమౌగాకనీ పాలన శ్రీకరమౌగాకసుఖశాంతులు సంపదలిడుగాకనీ రాజ్యము ప్రేమసుదామయమౌగాక జగదానంద కారకా జయ జానకీ […]