సోగ్గాడే చిన్నినాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు సోగ్గాడే చిన్నినాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ సోగ్గాడు కట్టె తుపాకెత్తుకోని కట్ట మీద నడుస్తుంటే కాలుజారి పడ్డాడే సోగ్గాడుకట్టె తుపాకెత్తుకోని కట్ట మీద నడుస్తుంటే కాలుజారి పడ్డాడే సోగ్గాడుపగటివేషగాడల్లే పల్లెటూళ్ళు తిరుగుతుంటే కుక్కపిల్ల భౌ అంది ఆయ్ పడుసు పిల్ల ఫక్కుమంది హహహ సోగ్గాడే చిన్నినాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ సోగ్గాడు కళ్ళజోడు ఏసికోని గళ్ళకోటు తొడుక్కోని పిల్లగాలికొచ్చాడే […]
Monthly archives: September 2011
విను నా మాట విన్నావంటే ఏ జీవితమంతా ఆ ఆ పూవ్వుల బాట విను నా మాట విన్నావంటే ఏ జీవితమంతా ఆ ఆ పూవ్వుల బాట ఎన్నడు నీవు ఏడవకూ కన్నుల నీరు రానీకుఎన్నడు నీవు ఏడవకూ కన్నుల నీరు రానీకుకష్టాలందూ నవ్వాలి కలకల ముందుకు సాగాలీ కంటికి వెలుగూ ఇంటికి వెలుగూ ఆరని జ్యోతి నువ్వే నువ్వే విను నా మాట విన్నావంటే జీవితమంతా పూవ్వుల బాట […]
వీణలేని తీగను నీవులేని బ్రతుకునుమోస్తూ జీవించలేను ముగిసిందని మరణించలేనువీణలేని తీగను నీవులేని బ్రతుకునుమోస్తూ జీవించలేను ముగిసిందని మరణించలేనుజీవించలేను మరణించలేను మనసు నిన్నే వలచింది నన్ను విడిచి వెళ్లిందినిన్ను మరచి రమ్మంటే వీలుకాదు పొమ్మందిమరువలేని మనసుకన్నా నరకమేముందిఆ నరకమందే బ్రతకమని నా నొసట నువ్వే రాసింది వీణకేమి తీగ తెగితే మార్చుకుంటుందితెగిన తీగకు వీణ ఎక్కడ దొరకబోతుందితీగ మారినా కొత్త రాగం పలకనంటుందిపాత స్మృతులే మాసిపోక బాధపడుతుందిజీవించలేను మరణించలేను బండబారిన గుండె […]
వెన్నెల్లో ఈ నీలాకాశంకన్నుల్లో ఈ ప్రేమావేశంమల్లెల్లో మన్మధ సందేశంఈ మధుమాసం మన కోసం ఊ ఊ ఈ మధుమాసం మన కోసం వెన్నెల్లో ఈ నీలాకాశంకన్నుల్లో ఈ ప్రేమావేశంమల్లెల్లో మన్మధ సందేశంఈ మధుమాసం మన కోసం ఊ ఊ ఈ మధుమాసం మన కోసంఆహహా ఆహాహాహాహా ఓహొహో ఓహోహోహోహో హృదయాల మోహం అధరాల దాహంచెలరేగు ప్రాయం ఈ యవ్వనంసెగలైన తాపం పగలెల్ల శాపంఈ రేయి కోసం వేచింది పాపంచందన చర్చలు […]
పాహి రామప్రభో వరదా శుభదాపాహి దీన పాలా ఆ వెలుగు చూపవయ్యా మదిలో కలత బాపవయ్యా రామా వెలుగు చూపవయ్యా ఆ మాహాత్ములైనా దురాత్ములైనామనుజులపేరనే మసలేరయ్యామాహాత్ములైనా దురాత్ములైనామనుజులపేరనే మసలేరయ్యాఅందరికీ నీ అభయం కలదనిఅనుకోమందువ దేవా ఆ అనుకోమందువ దేవా ఆ వెలుగు చూపవయ్యా మదిలో కలత బాపవయ్యా ఆ ఆ ఆ నేరక చేసిన కారణమునమా నేరము నేరము కాకపోవునానేరక చేసిన కారణమునమా నేరము నేరము కాకపోవునాకన్నీరే ఆ కలుషమునంతా […]
శ్రీరామచంద్రా నారాయణాఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనాశ్రీరామచంద్రా నారాయణాఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా శ్రీరామచంద్రా నారాయణాఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనాఅయ్యో శ్రీరామచంద్రా నారాయణాఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా పగలంతా ఇద్దరము ఆలుమగలముపడుకునే వేళకు పక్కలే దూరముపగలంతా ఇద్దరము ఆలుమగలముపడుకునే వేళకు పక్కలే దూరముఊరివారికందము ఉత్తుత్తి కాపురముఊరివారికందము ఉత్తుత్తి కాపురము నోరూరతున్న మనకేమో ఓపలేని తాపముశ్రీరామచంద్రా నారాయణాఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా అన్నివున్న అందగత్తె అందుబాటులో ఉన్నాఅన్నమాట కోసమే ఆశలన్ని అణచుకున్నా అన్నివున్న […]
సరిగమలు గలగలలు సరిగమలు గలగలలుప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యముచెలికాలి మువ్వల గల గలలూ చెలి కాలి మువ్వల గల గలలూచెలికాని మురళిలో ఆవేశమున్నది ప్రతి కళలోఅనుభూతి ఉన్నది ప్రతి హృదిలోఆవేశమున్నది ప్రతి కళలోఅనుభూతి ఉన్నది ప్రతి హృదిలోకదలీ కదలక కదిలించు కదలికలుకదలీ కదలక కదిలించు కదలికలుగంగా తరంగాల శృంగార డోలికలు హృదయాలు కలవాలి ఒక శృతిలోబ్రతుకులు నడవాలి ఒక లయలోశృతిలయలొకటైన అనురాగ రాగాలుజతులై జతలైన నవరస భావాలు నయనాలు కలిశాయి […]
హ్హ హ్హ హ్హ సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లే నవ్వుచిరకాలముండాలి నీ నవ్వు చిగురిస్తు ఉండాలి నా నువ్వు నా నువ్వు హ్హ హ్హ హ్హ హ్హ హ్హ సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వూ నవ్వూ ప ని స హ్హ హ్హ హ్హ హ్హ స గ మ హ్హ హ్హ హ్హ గ మ ప ఆ ఆ హ్హ హ్హ ని […]
శ్రీమద్రమారమణగోవిందో ఓ ఓ హరిహరిలో రంగ హరీ ఈ ఈ ఈ అమ్మాయిగారి పని హరిహరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరిహరిలో రంగ హరీ ఈ ఈ ఈ అమ్మాయిగారి పని హరిశ్రీమద్రమారమణగోవిందో ఓ ఓ హరిహరిలో రంగ హరీ ఈ ఈ ఈ అబ్బాయిగారి పని హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ […]
మిస మిసలాడే చినదానా ముసి ముసి నవ్వుల నెరజాణసిగ్గులు చిలికి సింగారమొలికి చేరగ రావేమే నా చెంతకు రావేమేసొగసరి చూపుల చినవాడా గడసరి మాటల మొనగాడాసరసాలాడే సరదా తీరే సమయం రానీయరా ఆ సమయం రానీయరా చారెడు కళ్ళకు కాటుక పెట్టి దోసెడు మల్లెలు సిగలో చుట్టిచారెడు కళ్ళకు కాటుక పెట్టి దోసెడు మల్లెలు సిగలో చుట్టిచిలకలాగ నువు కులుకుతు ఉంటే ఒలికి పోతదే నీ సొగసు ఉలికి పడతదే […]