Oh Yammaa Lovely baby My one and only babyI missing you u like crazy oh tell me gal you always be my love ||Oh yamma||I am flowing like a river Just be with me foreverI won’t let you go never oh come to me gal you are in my mind […]
Monthly archives: August 2011
అన్నయ్య హృదయం దేవాలయం చెల్లెలే ఆ గుడి మణిదీపం || అన్నయ్య||అనురాగమే కొలువున్న దైవం అనుబంధమే గోపురం మా అనుబంధమే గోపురం అన్నయ్య హృదయం దేవాలయం పంచుకున్నది ఒకటే రక్తం పెంచుకున్నది ఒకటే పాశం బ్రతుకున్నది ఆ పాశం కోసం కోరుకున్నది ఇద్దరి క్షేమం అన్నయ్య హృదయం దేవాలయం ఊయలలూపి జోలలు పాడే తల్లినెరగను మోసుకు తిరిగి ముచ్చట తీర్చే తండ్రినెరగను కళ్ళు తెరిచి నే చూచినదే ఈ కరుణామూర్తిని […]
వెన్నెలవే వెన్నెలవే నీకోసం వెండిమబ్బు వెదికినదేనీవు అలా నిదురిస్తే ఈ కాలం కన్నీరై కరిగినదేవెన్నెలవే వెన్నెలవే నీకోసం వెండిమబ్బు వెదికినదేనీవు అలా నిదురిస్తే ఈ కాలం కన్నీరై కరిగినదేమనసే మనసే నీదేలే నువ్వు లేకుంటే అది లేదే నీవే నీవే నీవల్లే హృదయం ఎపుడో విడిచావే నిన్నే నేను నిన్నే నేను తలిచెదనే గాలిల్లోన వాసననీదై పీల్చెదనే వెన్నెలవే వెన్నెలవే నీకోసం వెండిమబ్బు వెదికినదే ఏ చోట ఉన్నావే నా […]
ప ప ప ప పాప పాప పుడతాదింకా పాపఅబ్బాబ్బా బ బ బ బ బ మెరిసే అమ్ములబ్బాఇక నుంచి ఆటలే సయ్యటలే దులు దులు తప్ప హ్హహ్హహ్హహ్హ యో యో యో యో ప ప ప ప పాప పాప పుడతాదింకా పాపఅబ్బాబ్బా బ బ బ బ బ మెరిసే బొమ్మలాబ్బాఇంకా నుంచి ఆటలే సయ్యటలే దులు దులు తప్ప అన్ని డబ్బులేంటి కృష్ణ […]
వెలిగినదొక వానవిల్లునిను తలవంచి చూసెనేఎదలోపల వానలే ఇలా గుచ్చే సరంనువ్వు నన్ను చూడగనన్ను చూడగా ఏమయినదో ప్రేమనువ్వు నన్ను తాకగానన్ను తాకగ ఏమవుతదో ఏమోతొలి తొలి గా వయసదిరేకొన్నాల్లు ఊసు రాదులెనిన్నే స్మరించినానులేకలా నిజం ఇంకా వెలిగినదొక వానవిల్లునిను తల వంచి చూసెనేఎదలోపల వానలే ఇల గుచ్చే సరం నీ వస్తేనే నా జన్మలోపూ పూసేనా చూపులోనేడెలా నీ ఆగతంనా జ్ఙాపకం అయ్యిందెలావేచుంది పున్నాగలాంటి కన్నే కదాఎవ్వడు ఎవ్వడు ఓ […]
కథ చెబుతానే కథ చెబుతానేఏం కథ నాన్న??రాజా రాణి కథ చెబుతానే, కాకి నక్క కథ చెబుతానేరాజు కథ కాకి కథ??ఆఆ ఏం కథ ఏం కథకథ కథేందుకు చెప్పొద్దు చెప్పొద్దుఎవరైన విని సినిమా తీసేస్తేకాకి కథ చెప్పు కాకి కథ చెప్పురాజా కథ చెప్పు రాజాధీ రాజా ఇళయరాజా కథ చెప్పు ఒకానొక ఉరిలోన ఒకే ఒక రాజారఒకే ఒక రాజేన ఊర్లో ఇంకెవరు లేరా?అం అం ఉన్నారమ్మరాజా […]