పాటల్లో పాడలేనిదీ నోటి మాటల్లో చెప్పలేనిదీనీ గుండెల్లో నిండి వున్నదీ ఈ బండల్లో పలుకుతున్నదీ ||2||నీ ఆర్టు చూసి హార్టు బీటు రూటు మార్చి కొట్టుకుంటుఆహా ఓహో అంటున్నదీ, అది ఆహా ఓహో అంటున్నదీ ఈ ఇలలోనా శిలపైన కొలువైనా వాణివరవీణ మృదుపాణి వనరుహ లోచను రాణి ||2|| నల్లనయ్యా పిల్లనగ్రోవినూదా వెల్లువై యెద పొంగిపోదా ||2||పాట వింటూ లోకమంతా రాతి బొమ్మై నిలిచిపోదా (2)నల్లనయ్యా అందమైన సుందరాంగులూ యెందరికో […]
Monthly archives: June 2011
నీ కోసం నీ కోసంనా గానం నా ప్రాణం నీ కోసం ||2|| నీ కన్నుల వెలుగులో నీలి నీడలెందుకోనీ కన్నుల వెలుగులో నీలి నీడేందుకోనీ వెన్నెల మోములో ఈ విషాదమెందుకోనీ బాధను పంచుకొనగ నేనుంటిని కాదానేనుంటిని కాదా నింగి నిదుర పోయే నేల నిదురపోయేనింగి నిదుర పోయే నేల నిదురపోయేగాలి నిదుర పోయే లోకాలే నిదుర పోయేనా హృదయమే నీ పానుపుగా నిదురించగ లేవానిదురించగ రావా
నల్ల నల్లని మబ్బులోనా లగ్గో పిల్లాతెల్ల తెల్ల చందమామ లగ్గో పిల్ల ||2|| కొప్పూలోన మల్లెపూవులు ఘుమఘుమ లాడుతుంటేచేతినున్న చిట్టి గాజులు ఘల్లు ఘల్లు మంటుంటేఅబ్బబ్బాహబ్బబ్బా నా వళ్ళు ఝల్లుమంటున్నాదే నల్లా నల్లని మబ్బుల్లోనా లగ్గో పిల్లతెల్లా తెల్లని చందమామ లగ్గో పిల్ల మంచినీళ్ళ బావి కాడ లగ్గో మావామాటా మాటా కలిసిందే లగ్గో మావా ||2|| సింగపూరు రంగు సీర మెహమను ఇస్తవాలక్కవరం తిరనళ్ళో ముక్కెర కొని ఇస్తావాకాపవరం […]
నటనం ఆడెనే ||2||భవ తిమిరహంశుడా పరమ శివుడునటకావతంశుడై తక ధిమి తక యనినటనం ఆడెనే ఎనిమిది దిక్కులు ఒక్కటైనటులఎండ వెన్నెలై వెల్లువైనటుల ||2||నిటాలాక్షుడే తుషారాద్రి విడివిశాలాక్షితో తాళ లయగతులనటనం ఆడెనే శివగంగ శివమెత్తి పొంగగానెలవంక సిగపూవు నవ్వగా ||2||హరిహరాత్మకం అగుచూ అఖిల ప్రపంచమ్ముగరుడనాదానంద కావ్యమై వరలగానటనం ఆడెనే ఆడెనే వసుధ వసంతాలాలపించగాసురలు సుధను ధరలో కురిపించగారతీ మన్మధులు కుమార సంభవశుభోదయానికి నాంది పలుకగానటనం ఆడెనే,భవ తిమిర హంశుడా పరమశివుడునటకావతంశుడై తక […]
ఔనా నిజమేనాఔనా నిజమేనామరతునన్న మరవలేని మమతలన్ని కలలేనారాణివాసమేగేవా బావ మాట మరచేవాఔనా నిజమేనా ఔనా మనసులోనా మరులు గొలిపి కడకు మాయమాయేనాప్రాణమున్న మల్లి పోయి రాతి బొమ్మ మిగిలేనాఔనా నిజమేనా ఔనా ఔనా కలలేనాఔనా కలలేనానాటి కథలు వ్యధలేనా, నీటి పైని అలలేనాబావ నాకు కరువేనా, బ్రతుకు యింక బరువేనాఔనా కలలేనా పగలు లేని రేయి వోలే, పలుకలేని రాయి వోలేబరువు బ్రతుకు మిగిలేనా, వలపులన్నీ కలలేనాఔనా కలలేనా ఔనాకలలేనా
ఏమని పాడెదనో ఈ వేళాఏమని పాడెదనో ఈ వేళామానస వీణ మౌనముగా నిదురించిన వేళఏమని పాడెదనో జగమే మరచి హృదయ విపంచి (2)గారడిగా వినువీధి చరించీ (2)కలత నిదురలో కాంచిన కలలేగాలిమేడలై కూలిన వేళా యేమని పాడెదనో || =వనసీమలలో హాయిగా ఆడే (2)రాచిలుక నిను రాణిని చేసే (2)పసిడి తీగలా పంజరమిదిగోపలుకవేమనీ పిలిచేవేళా
అదిగదిగో గగనసీమ, అందమైన చందమామ ఆడెనోయిఇదిగిదిగో తేలి తేలి చల్లనైన పిల్లగాలిఇదిగిదిగో తేలి తేలి చల్లనైన పిల్లగాలి పాడెనోయి హాయి హాయి ఈ లోకం తీయనైనదీ లోకంనీ ఇల్లే పూల వనం నీ సర్వం ప్రేమ ధనంమరువకోయి ఈ సత్యం నీ కోసమే జగమంతా నిండెనోయి వెన్నెలలుతేలెనోయి గాలి పైన తీయనైన కోరికలు చెరుపుకోకు నీ సౌఖ్యం చేతులార ఆనందంయేనాడును పొరపడకోయ్ యేనాడును పొరపడకోయ్ యేమైన తొరపడకోయ్మరల రాదు రమ్మన్నా […]
సిరి సిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులుచిరు చిరు ఆశలు ఈ గల గల ఊసులుకలబోసి చేసినవీ కిల కిల నవ్వులువెలపోసి ఈ సిరులు కొనలేరెవ్వరుదేవుడే ఆ దివి నుండి పంపిన దీవెనలుఎప్పుడూ ఈ కోవెలలో వెలిగే దీపాలుసిరి సిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులుచిరు చిరు ఆశలు ఈ గల గల ఊసులు అల్లరంత సిరిమువ్వలై ఘల్లుఘల్లుమంటేనిలువలేక నిశ్శబ్దమే విసుగుపుట్టి పోదాసంతోషము కూడా తనకి చిరునామా అవ్వాలనీకన్నీరూ చేరుకుంది […]
వానొచ్చేనంటే వరదొస్తదివయసొచ్చేనంటే వలపొస్తదివానొచ్చేనంటే వరదొస్తదివయసొచ్చేనంటే వలపొస్తదిడం డం డిగా డిగాఎదలో ఏదో సెగరానే వచ్చానుగాచూసేయ్ ఎగాదిగా కస్సుమందోయ్ కనకాంబరంఘొల్లుమందోయ్ చీనాంబరంకస్సుమందోయ్ కనకాంబరంఘొల్లుమందోయ్ చీనాంబరం వానొచ్చేనంటే వరదొస్తదివయసొచ్చేనంటే వలపొస్తదివానొచ్చేనంటే వరదొస్తదివయసొచ్చేనంటే వలపొస్తదినువ్వు రెడి రెడినేను రెడి రెడిచెలియా పడి పడిచేద్దాం హడావిడికస్సుమంటే కనకాంబరంకొల్లగొడతా చీనాబరంకస్సుమంటే కనకాంబరంకొల్లగొడతా చీనాబరం మెరుపొచ్చినా మైమరపొచ్చినాదుప్పట్లో దూరమంటావే వానొచ్చినా నెరజాణొచ్చినాఅంతటితో ఆగదంటారే కౌగిళ్ళలో కసి కౌగిళ్ళలోముచ్చట్లు కూడదంటావే ఊరించినా తను ఉప్పొంగినాకుంపట్లు ఆరవంటారే ముందుకొస్తే మురిపించనాఅందమంతా అర్పించనాముందుకొస్తే […]
వసంతంలా వచ్చిపోవా ఇలానిరీక్షించే కంటికే పాపలాకొమ్మకు రెమ్మకు గొంతులు విప్పినతొలకరి పాటల సొగసరి కోయిలలా వసంతంలా వచ్చిపోవా ఇలానిరీక్షించే కంటికే పాపలా హాయిలా మురళి కోయిల అరకులోయలా పలుకగావేణువై తనువు గానమై మనసు రాధనై పెదవి కలిపాలే మదిలో మధురాపురి ఉన్నది తెలుసా మనసానడిచే బృందావని నీవని తెలిసే కలిసాపూటా ఒక పాట తొలి వలపుల పిలుపుల శృతులు తెలుసుకోవా మౌనమో ప్రణయ గానమో మనసు దానమో తెలుసుకోనీవులో కలిసి […]