Bapps

వర్షం ముందుగ మబ్బుల ఘర్షణ

వర్షం ముందుగ మబ్బుల ఘర్షణ
మనసున ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా
హృదయం ముందుగ నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనే ఇది బాదో ఏదో
కునుకేమొ దరికి రాదు..ఒనుకేమొ వొదిలిపోదు..
ఏ వింత పరుగు నాదో నా పయణం మాత్రం పూర్తవదు..
నా చెంత నువ్వు ఉంటే కాలముకి విలువ లేదు..
నువ్వు దూరం అయిపొతుంటే విషమనిపించెను ఈ నిమిషం..

||వర్షం ||
పసి వయసులో నాటిన విత్తులు ఓ ఓ ఓ ఓ
మన కన్న పెరిగెను ఎత్తులు ఓ ఓ ఓ ఓ
విరబూసెను పువ్వులు ఇప్పుడు ఓ ఓ ఓ ఓ
కొసిందెవరు అప్పటికప్పుదు ఓ ఓ ఓ ఓ
నువ్వు తొడయి ఉన్ననాడు పలకరించే దారులు అన్ని దారులు తప్పుతున్నవే..
నా కన్నులు కలలకు కొలనులు..ఒ ఒ ఒ ఒ ఒ
కన్నీల్లతో జారెను ఎందుకు..ఒ ఒ ఒ
న సంద్యలో చల్లని గాలులు…ఒ ఒ ఒ ఒ ఒ ఒ
సుడి గాలిగ మారెను ఎందుకో..ఊఊ
ఇన్ని నాల్లు ఉన్న స్వర్గం నరకం లాగె మారెనే..
ఈ చిత్రవాద నీకు ఉండదా..
హ హ హ హ హ హ…..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *