పాదం విడిచి ఎటు పోయెను భువనంఆద మరిచి ఎటు వెళ్ళెను గగనంనింగి నేలపై లేకుండా మనమెక్కడున్నాంకనుల వెంట పడుతున్నాయి కలలేమనసు ముంచి వెళుతున్నాయి అలలేవయసు పొంచి వేస్తుంటే వలలో పడుతున్నాంహృదయంలో ఆనందాలకు ఉదయాలన్నీ ఉప్పొంగేమనతోటి చెలిమే చేసి మధురం మురిసెలేకడతేరని కమ్మని బంధం మన కౌగిలినే కోరిందేబ్రతికే ఈ క్షణమే…పాదం విడిచి ఎటు పోయెను భువనంఆద మరిచి ఎటు వెళ్ళెను గగనంనింగి నేలపై లేకుండా మనమెక్కడున్నాంకనుల వెంట పడుతున్నాయి కలలేమనసు […]
Daily archives: June 28, 2011
2 posts
వర్షం ముందుగ మబ్బుల ఘర్షణమనసున ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమాహృదయం ముందుగ నా ఈ సంఘర్షణనన్నే మరిచెనే ఇది బాదో ఏదోకునుకేమొ దరికి రాదు..ఒనుకేమొ వొదిలిపోదు..ఏ వింత పరుగు నాదో నా పయణం మాత్రం పూర్తవదు..నా చెంత నువ్వు ఉంటే కాలముకి విలువ లేదు..నువ్వు దూరం అయిపొతుంటే విషమనిపించెను ఈ నిమిషం.. ||వర్షం ||పసి వయసులో నాటిన విత్తులు ఓ ఓ ఓ ఓ మన కన్న పెరిగెను […]