సిరి సిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులుచిరు చిరు ఆశలు ఈ గల గల ఊసులుకలబోసి చేసినవీ కిల కిల నవ్వులువెలపోసి ఈ సిరులు కొనలేరెవ్వరుదేవుడే ఆ దివి నుండి పంపిన దీవెనలుఎప్పుడూ ఈ కోవెలలో వెలిగే దీపాలుసిరి సిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులుచిరు చిరు ఆశలు ఈ గల గల ఊసులు అల్లరంత సిరిమువ్వలై ఘల్లుఘల్లుమంటేనిలువలేక నిశ్శబ్దమే విసుగుపుట్టి పోదాసంతోషము కూడా తనకి చిరునామా అవ్వాలనీకన్నీరూ చేరుకుంది […]
Daily archives: June 4, 2011
వానొచ్చేనంటే వరదొస్తదివయసొచ్చేనంటే వలపొస్తదివానొచ్చేనంటే వరదొస్తదివయసొచ్చేనంటే వలపొస్తదిడం డం డిగా డిగాఎదలో ఏదో సెగరానే వచ్చానుగాచూసేయ్ ఎగాదిగా కస్సుమందోయ్ కనకాంబరంఘొల్లుమందోయ్ చీనాంబరంకస్సుమందోయ్ కనకాంబరంఘొల్లుమందోయ్ చీనాంబరం వానొచ్చేనంటే వరదొస్తదివయసొచ్చేనంటే వలపొస్తదివానొచ్చేనంటే వరదొస్తదివయసొచ్చేనంటే వలపొస్తదినువ్వు రెడి రెడినేను రెడి రెడిచెలియా పడి పడిచేద్దాం హడావిడికస్సుమంటే కనకాంబరంకొల్లగొడతా చీనాబరంకస్సుమంటే కనకాంబరంకొల్లగొడతా చీనాబరం మెరుపొచ్చినా మైమరపొచ్చినాదుప్పట్లో దూరమంటావే వానొచ్చినా నెరజాణొచ్చినాఅంతటితో ఆగదంటారే కౌగిళ్ళలో కసి కౌగిళ్ళలోముచ్చట్లు కూడదంటావే ఊరించినా తను ఉప్పొంగినాకుంపట్లు ఆరవంటారే ముందుకొస్తే మురిపించనాఅందమంతా అర్పించనాముందుకొస్తే […]
వసంతంలా వచ్చిపోవా ఇలానిరీక్షించే కంటికే పాపలాకొమ్మకు రెమ్మకు గొంతులు విప్పినతొలకరి పాటల సొగసరి కోయిలలా వసంతంలా వచ్చిపోవా ఇలానిరీక్షించే కంటికే పాపలా హాయిలా మురళి కోయిల అరకులోయలా పలుకగావేణువై తనువు గానమై మనసు రాధనై పెదవి కలిపాలే మదిలో మధురాపురి ఉన్నది తెలుసా మనసానడిచే బృందావని నీవని తెలిసే కలిసాపూటా ఒక పాట తొలి వలపుల పిలుపుల శృతులు తెలుసుకోవా మౌనమో ప్రణయ గానమో మనసు దానమో తెలుసుకోనీవులో కలిసి […]
నీలో జరిగేతంతూ చూస్తూనే ఉన్నా దీన్నే తొలిప్రేమ అంటారే మైనాఏదో జరిగిందంటూ నీతో చెప్పానా చాల్లే ఇట్టాంటివి చాలా నే విన్నాఅంటే అన్నానంటూ కోపాలేనా నువ్వే చెప్పు నే తప్పన్నానాపోన్లే నీకేంటంటా నాకేమైనా ఏదో సాయం నిన్నిమ్మన్నానావలపంటే నిప్పులాంటిది కలకాలం దాచలేనిది సలహా విని ఒప్పుకోవే ఇకనైనాసర్లే ఈ ప్రేమ సంగతి నాలాగే నీకు కొత్తది ఐనా ముందు నీకే తెలిసేనా ప్రతిరోజు నడిరాతిరిలో చేస్తావా స్నానాలుఒళ్ళంతా చెమటలు పడితే […]
ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలిగ్రామ సమీపే ప్రేమ కలాపే చెలి తగునా రసకేళిఆకాశమే నా హద్దుగా నీ కోసమొచ్చా ముద్దుగాతెచ్చానురా మెచ్చానురా గిచ్చేయి నచ్చిన సొగసులు ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలిగ్రామ సమీపే ప్రేమ కలాపే చెలి తగునా రసకేళి వేసంగి మల్లెల్లో శీతంగి వెన్నెల్లోవేసారిపోతున్నారా రారాహేమంత మంచుల్లో ఏకాంత మంచంలోవేటాడుకుంటున్నానే నిన్నేమొటిమ రగులు సెగలోతిరగబడి మడమ తగులు వగలోచిగురు వణుకు చలిలోమదనుడికి పొగరు […]
కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకోకోటి వన్నెలున్నదానాఅందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకోవాలుకళ్ళ పిల్లదానా తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లుసిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు ||2|| కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకోకోటి వన్నెలున్నదానా అందమంతా ఇచ్చుకోఅందినంత పుచ్చుకో వాలుకళ్ళ పిల్లదానా అందరిని దోచే దొంగ నేనేలేనా గుండె దోచుకున్న దొరసాని నీవేలే ||2|| చిన్నారి మైనా చిన్నదానానే గాలం వేశానంటే పడితీరాలెవరైనాబంగారమంటి సింగారం నీదేఅందం సొంతమైతే లేనిదేది లేదే కొనచూపుతోనే వేశావు బాణంరేపావు నాలో […]