పాదం విడిచి ఎటు పోయెను భువనంఆద మరిచి ఎటు వెళ్ళెను గగనంనింగి నేలపై లేకుండా మనమెక్కడున్నాంకనుల వెంట పడుతున్నాయి కలలేమనసు ముంచి వెళుతున్నాయి అలలేవయసు పొంచి వేస్తుంటే వలలో పడుతున్నాంహృదయంలో ఆనందాలకు ఉదయాలన్నీ ఉప్పొంగేమనతోటి చెలిమే చేసి మధురం మురిసెలేకడతేరని కమ్మని బంధం మన కౌగిలినే కోరిందేబ్రతికే ఈ క్షణమే…పాదం విడిచి ఎటు పోయెను భువనంఆద మరిచి ఎటు వెళ్ళెను గగనంనింగి నేలపై లేకుండా మనమెక్కడున్నాంకనుల వెంట పడుతున్నాయి కలలేమనసు […]
Monthly archives: June 2011
వర్షం ముందుగ మబ్బుల ఘర్షణమనసున ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమాహృదయం ముందుగ నా ఈ సంఘర్షణనన్నే మరిచెనే ఇది బాదో ఏదోకునుకేమొ దరికి రాదు..ఒనుకేమొ వొదిలిపోదు..ఏ వింత పరుగు నాదో నా పయణం మాత్రం పూర్తవదు..నా చెంత నువ్వు ఉంటే కాలముకి విలువ లేదు..నువ్వు దూరం అయిపొతుంటే విషమనిపించెను ఈ నిమిషం.. ||వర్షం ||పసి వయసులో నాటిన విత్తులు ఓ ఓ ఓ ఓ మన కన్న పెరిగెను […]
గల గల గాలా గ్యాంగుబల బల బైలా సాంగు నిత్యం నువ్వు కలలో జోగు లోకమిక నీతో సాగు ఓపలికే లాగ మేము మంటనార్పే మనుషులం కాము కావంతెరె బ్యాచ్చే మేము వేకువ చెట్టుకి వేరులం మేము గల గల గాలా గ్యాంగుబల బల బైలా సాంగు నిత్యం నువ్వు కలలో జోగు లోకమిక నీతో సాగు హే హే జో హే హే జోహే హే జో హే […]
మస్థిష్కంలో పుట్టిన ధ్యేయందిక్కుల్నుండి ఉడికిన రక్తంపుట్టను కట్టే చీమలమైనాగర్జించామ బెదురు ప్రపంచం మస్థిష్కంలో పుట్టిన ధ్యేయందిక్కుల్నుండి ఉడికిన రక్తంపుట్టను కట్టే చీమలమైనాగర్జించామ బెదురు ప్రపంచం ప్రపంచం నిన్న దాక నిస్సారమైనకన్ను తెరిచి ఆ నింగినంతాహే మార్పే కోరదాప ప ప ప పదినమొక ఇల్లను గెలిచినపా ప ప ప ప హేభూమిని కొత్తగాచుట్టే ఆశలు పెంచినప్రతి పయనం ప్రభంజనమై సాగిద్దాం మస్థిష్కంలో పుట్టిన ధ్యేయందిక్కుల్నుండి ఉడికిన రక్తంపుట్టను కట్టే […]
చిప్పాపి పప్పే పర పిప్పపారిపే పిప్పారి పిప్పే పర పిప్ప పారిపే నెమలి కులుకుల కలికి వలెనను కవ్విస్తున్నదినడుము సొగసె నను గిల్లికసి పెంచేస్తున్నదికొలంబుస్ ఎరుగని ఓ దేశంనను రమ్మంటున్నదికొలిమి నిప్పుల వేసవి లోచలి చంపేస్తున్నది రోజా పూలుఆ ముళ్ళ చెట్టు లో విరబూసెనాతీయనా ముల్లుఈ లేత పువ్వులే విరిసేమళ్ళీ మళ్ళీనిను చూడమంటు నను అడిగేగుండె ఇవ్వాల పొంగేటి ప్రేమఊ ఊ ఊ గోదారై పొంగేనెమలి కులుకుల కలికి వలె
ఎవేరీ థింగ్ ఈజ్ చిల్డ్ నౌ ఆల్ ఈజ్ గానా బి ఆల్రైట్ఓహ్ ఐ విల్ బి దేర్ ఐ విల్ బి దేర్ ఫర్ యుఎవేరీ థింగ్ ఈజ్ చిల్డ్ నౌఫ్రోజెన్ ఇన్ లవ్ లెట్స్ వార్మ్ అండ్ క్లోజ్అరౌండ్ నౌ ఈ మంచుల్లో, ప్రేమంచుల్లో ఎన్నెన్నో సంగతులూనీరెండల్లో ఈ గుండెల్లో ఎన్నెన్నో సందడులూకవ్వించే చీకటి కన్నుల్లో ఈ తడిఇవ్వాలే వీడేనులే ఉండుండి ఊహలుఈ పిల్ల గాలులు నిన్నే […]
ఎందుకో ఏమో తుళ్లి తిరిగెను మనసేపిచ్చి పరుగులు తీసే వెల్లి విరిసెను వయసేఎందుకో ఏమో గుండె దరువులు వేసేకొంటె తలపులు తోచే పొంగి పొరలెను ఆశేఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపంరేపో దరి కనని దరి కనని తీరంఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపంరోజూ తడబడుతూ వెలిగే ఈ ఉదయం ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసేచేరి దూరమయ్యే వరసే రేయి కలలుగ విరిసేఎందుకో ఏమో రెక్కలెదలకు మొలిచేచిన్ని గుండెనేదో […]
రైటో లెఫ్టో, లెఫ్టో రైటోముందుకో వెనకకో పైపైకో కిందకోఅసలెందుకో యెక్కడికో lets go go go go go రైటో లెఫ్టో, లెఫ్టో రైటోముందుకో వెనకకో పైపైకో కిందకోఅసలెందుకో యెక్కడికోlets go go go go go చెలియో చెల్లకో its no no no noచేరియో చేరకో you go go go goరాముడో భీముడో ఇంకెవ్వడో120 చాలదమ్మా its so so so so slow చూడుడు […]
ప్రకృతి కాంతకూ యెన్నెన్ని హొయలోపదము కదిపితే యెన్నెన్ని లయలో ||2|| యెన్నెన్ని హొయలో యెన్నెన్ని లయలో||2|| సిరివెన్నెల నిండిన యెదపై సిరి మువ్వల సవ్వడి నీవైనర్తించగ రావేలా నిను నే కీర్తించే వేళా అలల పెదవులతోఓ ఓ ఓ శిలల చెక్కిలి పైకడలి ముద్దిడు వేళా పుడమి హృదయంలో ||2|| ఉప్పొంగి సాగింది అనురాగముఉప్పెనగ దూకింది ఈ రాగమూ కొండల బండల దారులలోతిరిగేటి సెలయేటి గుండెలలో ||2|| రా రా […]
ఆ ఆ ఆపొలిమేర దాటిపోతున్నా ఓ గువ్వల చెన్నపొరుగూరికి చేరిపోతున్నా ఓ గువ్వల చెన్నకథ మారే రోజులు కోరేనూ ఓ గువ్వలచెన్నకల తీరే దారులు వెతికేనూ ఓ గువ్వలచెన్నాఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ గుళ్ళో నిను చూడలేకున్నా ఓ గువ్వల చెన్నగుండెల్లో దాచుకున్నాలే ఓ గువ్వలచెన్నఆఆఆయే సీమల తిరుగాడినా ఓ గువ్వలచెన్ననీ దీవెనలందించాలన్నా ఓ గువ్వలచెన్నఓ ఓ ఓ ఓ