చిరంజీవ చిరంజీవ చిరంజీవ ..సుఖీభవ సుఖీభవ సుఖీభవ .. చిరంజీవ చిరంజీవ చిరంజీవ ..సుఖీభవ సుఖీభవ సుఖీభవ .. జన్మించా మరోసారి జీవించా నిన్నే కోరి ..దిగిదిగి వచ్చా నీదారి నందా .. సంధించా నీపై గురి .. సాధించా సరాసరిసరసకు వచ్చా అలకల నందా .. అలకేదో పిలుపిచ్చిందా ?అది నీకే తెలిసోచ్చిందా ?చెడి ప్రయాల పూమాల తెగ నచ్చిందా ? చిరంజీవ చిరంజీవ చిరంజీవ ..సుఖీభవ సుఖీభవ […]
Daily archives: May 29, 2011
వసుధార వసుధారపొంగి పొంగి పోతోంది జలధార .. వైభవంగా వస్తుంది వసుధారపొంగి పొంగి పోతోంది జలధార .. వైభవంగా వస్తుంది వసుధార ఆధార నా ప్రేమకధారం అవుతుంటే ..ఆకాశ మేఘాల ఆశీసులవుతుంటే ..వాన జల్లుతో వంతేనేయగా .. వెండి పూలతో దండ లేయగ ..వయసే నదిలా, వరదై నదిలా .. వసుధార వసుధారపొంగి పొంగి పోతోంది జలధార .. వైభవంగా వస్తుంది వసుధారపొంగి పొంగి పోతోంది జలధార .. వైభవంగా […]
అంబదరి జగదాంబదరి .. నా వెన్న అదిరి .. కుడి కన్ను అదిరిలంబదరి బ్రమరంబదరి .. నా చెంప అదిరి .. అర చేయి అదిరి నువ్వా ఆ దరి .. నేనా ఈ దరి .. నీ నా ఆశలు ముదిరిరే ఆఖరి పగలు ఈ దరి .. రెండిక నిదరే చెదిరి అదిరి చెదిరి కుదిరి ముదిరినిన్ను నన్ను కలిపెను బదరి .. నిన్ను నన్ను కలిపెను […]
కన్ను మూస్తే బద్రీనాథ్ .. కన్ను తెరిస్తే బద్రీనాథ్కోడి కూస్తే బద్రీనాథ్ .. లేడి లేస్తే బద్రీనాథ్కళ్ళు గిర గిర గిర మంటూ తిరిగే తలపే బద్రీనాథ్నాథ్ నాథ్ .. నాథ్ నాథ్నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రీనాథ్నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాతో బద్రీనాథ్నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రీనాథ్నాథ్ నాథ్ నాథ్ నాథ్ నీకు జిందాబాద్ కన్ను మూస్తే బద్రీనాథ్ .. కన్ను తెరిస్తే […]
హరి ఓం .. హరి ఓం … హరి ఓం …హరి ఓం .. హరి ఓం … హరి ఓం …హరి ఓం .. హరి ఓం … హరి ఓం …హరి ఓం .. హరి ఓం … హరి ఓం …హరి ఓం .. హరి ఓం … హరి ఓం … ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి ..వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో […]
నేనే నేనే నీదాన్ని నీలో దాన్నీ..నా ప్రాణం నీదే..నేనే నీవై నీడల్లే నీతోడుంటా..ఈ జీవితమంతా..ఓ నదియే నన్నే మార్చి ఎండి పోగా..ఓ వానల్లే నను చేర మళ్ళీ వచ్చావ్..నా దాహాన్ని తీర్చకనే కడలి లో కలిసినావ్ ||నేనే నేనే|| కన్నా ఓ కన్నా నే నిన్నే కనలేక.. గగనం ఈ భువనం ఎంతో తలచానేఅబ్బీ ఓ రబ్బీ నా మనసును తెలిపాకే..ఆత్మే నా ఆత్మే నా చెంతకు చేరిందే.. వేసవి […]
కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ ముందే ముందే నా లోని మౌనమై సంతోషమిచ్చావ్ పిల్లా ముందేకళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ ముందే ముందే నా లోని మౌనమై సంతోషమిచ్చావ్ పిల్లా ముందేఇది నిజమా వివరించేయ్ యల్లోరా ప్రతిమా.. పసి చిలకా పసి చిలకా నీ కలనే కన్నానేపరవశమే బల పడగా నేనీవనుకున్నానే చేరాలే.. ||కళ్ళు మూసి|| కడలై పొంగిన మాటలు అన్నీ ముత్యపు చినుకులై రాలే మౌనం మింగిన మాటలు […]
పల్లవి :ఓ వెన్నెల… తెలిసేదెలా నే…ఓ నేస్తమా… నిలిచేదెలా నే…కళ్లు కళ్లు కలిశాయంటా వలపే పూవై పూచిందంటానమ్మినవారే పువ్వుని కోస్తే నీ ఎదలో బాధ తీరేదెట్లా ॥కళ్లు॥ఓ వెన్నెల కలిపేదెలా… చరణం : 1జడివాన నింగినీ తడి చేయునా?గంధాలు పూవుని విడిపోవునా?న న్నడిగి ప్రేమా ఎదచేరెనావలదన్న ఎదనూ విడిపోవునామరిచాను అన్న మరిచేదెలామరిచాక నేను బ్రతికేదెలాఓ వెన్నెల కలిపేదెలా నే… చరణం : 2వలపించు హృదయం ఒకటే కదాఎడమైతే బ్రతకూ బరువే […]
పల్లవి :చిరునవ్వే విసిరావే నిదురించే కలపైసిరిమువ్వై నడిచావే నిను కోరేటి ఈ గుండెపైవెలుగేదో పరిచావే నిను చూస్తున్న నా కళ్లపై॥ చరణం : 1సరదా సరదాలెన్నో అందించావేసమయం గురుతే రాని సావాసంతోవిరహం చెరలో నన్నే బంధించావేఎపుడూ మరుపేరాని నీ అందంతోఆహ్వానం పంపించానే ఆనందం రప్పించావేరెప్పల్లోన తుళ్లే చూపుల్తోఆరాటం ఊరించావే మోమాటం వారించావేచేరువలోన చేసే దూరంతో చెలియా… ఆ…॥ చరణం : 2అసలే వయసే నన్ను తరిమేస్తుంటేఅపుడే ఎదురౌతావు ఏం చెయ్యాలేఅసలీ […]