ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికఒక రాధిక అందించెను నవరాగ మాలికఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక సిరి వెన్నెల తెలబోయెను జవరాలి చూపులోసిరి వెన్నెల తెలబోయెను జవరాలి చూపులోనవ మల్లిక చినవోయెనునవ మల్లిక చినవోయెను చిరునవ్వు సొగసులో ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక వనరాణియె అలివేణికి సిగపూలు తురిమెనూవనరాణియె అలివేణికి సిగపూలు తురిమెనూరేరాణియె నా రాణికి రేరాణియె నా రాణికి పారాణి పూసెను ఒక వేణువు వినిపించెను […]
Daily archives: May 22, 2011
2 posts
ఓఓఓఓఓ ఆఆఆఆ లలలలాలలలమామిడికొమ్మ మళ్ళి మళ్ళి పూయునులేమాటలు రాని కోయిలమ్మ పాడునులేఆనందంతోఅనురాగంతో నా మది ఆడునులే మామిడికొమ్మ మళ్ళి మళ్ళి పూయునులేమాటలు రాని కోయిలమ్మ పాడునులేఆనందంతోఅనురాగంతో నా మది ఆడునులే నన్నే నీవు అమ్మ అన్ననాడుమీ నాన్నమనసు గంతులువేసి ఆడూనన్నే నీవు అమ్మ అన్ననాడుమీ నాన్నమనసు గంతులువేసి ఆడూమంచికాలం మరలా రాదాముళ్ళబాటే పూలతోటాఆనందంతోఅనురాగంతోనామది ఆడునులే మామిడికొమ్మ మళ్ళి మళ్ళి పూయునులేమాటలు రాని కోయిలమ్మ పాడునులేఆనందంతోఅనురాగంతో నా మది ఆడునులే గూటిలోని […]