చీరలోని గొప్పతనం తెలుసుకోఈ చీర కట్టి ఆడతనం పెంచుకోసింగారమనే దారంతో చేసింది చీరఆనందమనే రంగులనే అద్దింది చీరమమకారమనే మగ్గంపై నేసింది చీర ॥చీరలోని॥ మడికట్టుతో నువ్వు పూజచేస్తేగుడి వదిలి దిగివచ్చును దేవుడుఎంకి కట్టుతో పొలం పనులు చేస్తేసిరిలకిని కురిపించును పంటలుజారుకట్టుతో పడకటింట చేరితేగుండె జారి చూస్తాడు పురుషుడునిండు కట్టుతో నువ్వు నడిచెళుతుంటేదండాలే పెడతారు అందరూఅన్నం తిన్న తదుపరినీ మూతిని తుడిచేదికన్నీరై ఉన్నప్పుడునీ చెంపను తడిమేదిచిన్న చీరకొంగులోన కన్నతల్లి ఉన్నది ॥చీరలోని॥ […]
Daily archives: May 9, 2011
2 posts
మళ్ళీ మళ్ళీ మెరుపులా నా కళ్ళను తాకిందో కలఅది చంపేస్తోంది రోజు ఇలా రగిలే సెగలాగుండెల్లోన కొడవలా అది చిచ్చే పెట్టిందేంటిలతెగ మార్చేసింది నన్నిలా నడిచే కలలానిమిషానికి అరవై సార్లు మెదడుకు పొడిచిందే తూట్లుఅకలిని నిదురను మరిచి అలుపెరుగకవెతికా వెతికా వెతికా మళ్ళీ మళ్ళీ మెరుపులా నా కళ్ళను తాకిందో కలఅది చంపేస్తోంది రోజు ఇలా రగిలే సెగలాగుండెల్లోన కొడవలా అది చిచ్చే పెట్టిందేంటిలతెగ మార్చే సింది నన్నిలా నడిచే […]