చెప్పాలని ఉంది చెప్పాలని ఉంది దేవతయే దిగివచ్చి మనుషులలో కలసిన కధ చెప్పాలని ఉంది పల్లెటూరి అబ్బాయిని పదునుపెట్టి వెన్నుతట్టిపల్లెటూరి అబ్బాయిని పదునుపెట్టి వెన్ను తట్టిమనిషిగ తీరిచి దిద్దిన మరువరాని దేవత కధ చెప్పాలని ఉంది కోరనిదే వరాలిచ్చి కొండంత వెలుగు నిచ్చికోరనిదే వరాలిచ్చి కొండంత వెలుగు నిచ్చిమట్టిని మణిగా చేసిన మమతెరిగిన దేవత కధ చెప్పాలని ఉంది అంతటి దేవికి నా పై ఇంతటి దయ ఏలనో అంతటి […]
Monthly archives: May 2011
చుక్కలన్ని చూస్తున్నాయీ చుక్కలన్ని చూచేనూ ఫక్కున నవ్వేనూ ఎక్కడైన దాగుందామా చక్కనైన చినవాడా చందమామ వస్తున్నాడు చందమామ వచ్చేనూనిన్ను నన్ను చూసేనూ ఎక్కడైన దాగుందామా అందమైన చినదానా మల్లె తీగమాటున కళ్ళు కలుపుకుందామా కళ్ళలోని కోరికతో మనసు నింపుకుందామా మల్లె తీగమాటున మల్లెలన్ని చూచేనూ కళ్ళలోని కోరికలు మల్లెలే కాజేయులేకళ్ళలోని కోరికలు మల్లెలే కాజేయులే కొలనులోని నీళ్ళలో కొంతసేపు వుందామా కలలుగనే హృదయంలో వలపు నిలుపుకుందామా కొలనులోన దాగుంటే అలలు […]
కింగిని మింగిని కింగిని మింగినికింగిని మింగిని కింగిని మియామావ్కింగిని మింగినికింగిని మింగిని కింగిని మియా ఆ ఆవ్కింగిని మింగినికింగిని మింగిని కింగిని మింగినికింగిని మింగిని కింగిని మింగినికింగిని మింగిని కింగిని మియా మ ఆ ఆవ్ హేయ్ చిలిపి చిలక వలకు పడిందోయ్వలపు చిటిక చెలికి మహా నచ్చిందోయ్ఉడుకు దుడుకు వయసుగనకకునుకు విడని కలల వెనకనదురు బెదురు అనక ఎగిరి పోతోందోయ్ ఫ్రీగా వదిలేసే నీ సోకు సైగ చూశాడైలీ […]
గుండెలోన ఒక మాటుంది గొంతు దాటి రానంటుంది||2||ఉండలేకా వెలికి రాకా ఉబ్బితబ్బిబ్బవుతోంది గుండెలోన ఒక మాటుంది గొంతు దాటి రానంటుంది||2||ఉండలేకా వెలికి రాకా ఉబ్బితబ్బిబ్బవుతోంది నిదురలో ఒక కల వచ్చింది తెల్లవారే నిజమయ్యిందినిదురలో ఒక కల ఒచ్చింది అది తెల్లవారే నిజమయ్యిందిఆఆ ఆఆఆ ఆ నిజం నీతో చెప్పవస్తే నిండు మనసు మూగబోయింది మూగబోయిన మనసులోనా రాగమేదో ఉంటుందిఆ నిజం మనకు తెలిసేలోగా నిదుర మళ్ళీ వస్తుంది గుండెలోన ఒక […]
కళ్యాణిని కళ్యాణినికనులున్న మనసుకు కనిపించు రూపాన్నిమనసున్న చెవులకు వినిపించు రాగాన్ని నీ ఆశల కుంచెలతో అనురాగాల రంగులతోఊహించుకో నను చిత్రించుకో ఎదలోన పదిలంగా నను దాచుకో కళ్యాణిని చందమామ మోము ఆఆచారడేసి కళ్ళు ఆఆదొండపండు పెదవి పండు నిమ్మ పసిమి ఆఆకడలి అలల కురులు కానరాని నడుముకన్నె సొగసులని కవులన్నారు అవి అన్నో కొన్నో ఉన్నదానను కళ్యాణిని చందమామ మోము చారడేసి కళ్ళు ఉహూ దొండపండు పెదవి పండు నిమ్మ […]
ఇది తీయని వెన్నెల రేయిమది వెన్నెల కన్నా హాయినా ఊహల జాబిలి రేఖలుకురిపించెను ప్రేమలేఖలు ॥తీయని॥ ఆ హా హా హా ఆహా ఆహాహా సుజా నడిరాతిరి వేళ నీ పిలుపు గిలిగింతలతో నను ఉసిగొలుపునడిరాతిరి వేళ నీ పిలుపు గిలిగింతలతో నను ఉసిగొలుపునును చేతులతో నను పెనవేసి నా ఒడిలో వాలును నీవలపు నా మనసే కోవెల చేసితిని ఆ గుడిలో నిన్నే నిలిపితినినా మనసే కోవెల చేసితిని […]
అనుకోలేదేనాడు ఈ లోకం నాకోసం అందంగా ముస్తాబై ఉంటుందనిఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలు ఊరించే ఎన్నెన్నో వర్ణాలనికనిపించే ఈ సత్యం స్వప్నమే అనుకోనా నిజమంటే ఎవరైనా నమ్మనే లేకున్నాఅందరిలో ఇన్నాళ్ళు శిలనై ఉన్నా నడిసంద్రంలో ఈనాడే అలనయ్యానా నీలి నింగిలో తేలుతున్న కొంటె వానవెల్లే నా నవ్వులో జారినా రంగులేరుకోదానీటి పొంగులో తుళ్లుతున్న చిట్టి చేప పిల్లై నా వేగమే ఇమ్మనీ నన్ను కోరుకోదారేగే నా ఊహల్ని ఊరేగనీ […]
చిట్టి అమ్మలూ చిన్ని నాన్నలూ మన ఇద్దరికే తెలుసు ఈ మమతలుచిట్టి అమ్మలూ చిన్ని నాన్నలూ మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు చిట్టి అమ్మలూ చిన్ని నాన్నలూ మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు ఎవరికెవరు వేశారు బంధముఒకొరికొకరమైనాము ప్రాణముఎవరికెవరు వేశారు బంధముఒకొరికొకరమైనాము ప్రాణమునీకు నేను అమ్మనూ నాన్ననూ నీకు నేను అమ్మనూ నాన్ననూ నాకు నీవే లోకాన సర్వమూ నాకు నీవే లోకాన సర్వమూ హృదయాలను మూయవీ […]
పల్లవి :కళ్లు కళ్లు ప్లస్సూ… వాళ్లు వీళ్లు మైనస్ఒళ్లు ఒళ్లు ఇన్టు చేసేటి ఈక్వేషన్ఇలా ఇలా ఉంటే ఈక్వల్టు ఇన్ఫ్యాట్యుయేషన్॥కళ్లు॥ అనుపల్లవి :ఎడమభుజము కుడిభుజము కలిసి ఇక కుదిరే కొత్త త్రిభుజంపడుచు చదువులకు గణిత సూత్రమిది ఎంతో సహజంసరళరేఖలిక మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రంచర్య జరిగి ప్రతిచర్య పెరిగి పుడుతుందో ఉష్ణం॥కళ్లు॥ఇన్ఫ్యాట్యుయేషన్… ఇన్ఫ్యాట్యుయేషన్… చరణం : 1దూరాలకి మీటర్లంట భారాలకి కేజీలంటకోరికలకి కొలమానం ఈ జంటసెంటీగ్రేడ్ సరిపోదంట ఫారెన్ హీట్ […]
చిరంజీవ చిరంజీవ చిరంజీవ ..సుఖీభవ సుఖీభవ సుఖీభవ .. చిరంజీవ చిరంజీవ చిరంజీవ ..సుఖీభవ సుఖీభవ సుఖీభవ .. జన్మించా మరోసారి జీవించా నిన్నే కోరి ..దిగిదిగి వచ్చా నీదారి నందా .. సంధించా నీపై గురి .. సాధించా సరాసరిసరసకు వచ్చా అలకల నందా .. అలకేదో పిలుపిచ్చిందా ?అది నీకే తెలిసోచ్చిందా ?చెడి ప్రయాల పూమాల తెగ నచ్చిందా ? చిరంజీవ చిరంజీవ చిరంజీవ ..సుఖీభవ సుఖీభవ […]