అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వలఅబ్బబ్బో అబ్బో అబ్బాయి అంటే మాటల్లో ముంచే అలకవ్వించే నవ్వే పువ్వై పూసినా గుండెల్లో ముళ్ళై తాకగాఊహల్లో ఎన్నో ఎన్నో పంచినా చేతల్లో అన్నీ అందునాఅమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వల ఆహా ఏం కన్నులు ఓహో ఏం చూపులుఅవి కావా మా ఆస్తులుమ్మ్ ప్రేమించక ముందరే ఈ తియ్యని కవితలుతర్వాత అవి కసురులుఅన్నీ వింటూ ఆనందిస్తూ ఆపైన […]