ఒలెంపిక్ క్రీడల్లో పేకాటకే పెద్దపీట వేస్తేఒసామా బిన్ లాడెన్ అన్నమయ్య వీసీడీ చూస్తుంటేమడోన్నా మావూళ్ళమ్మ జాతరకొచ్చి ఫోకుసాంగు కొడితేసహారా ఎయిర్లైన్సుకే సత్తెనపల్లి సంతలోన ఆఫీసే తెరిచేస్తే విడ్డూరం గులాబీ రేకుల్తో గుండెజబ్బుకే మందే కనిపెడితేజిలేబీ పానకంతో నడిచే కారులు ఇండియాకి వస్తేమసాలాదోశలమీద పచ్చడిమీద పీహెచ్ డీ చేస్తేపొలంలో దుక్కిని దున్నే రైతుకు సైతం లక్షల్లోనే సెల్లుబిల్లు వస్తే విడ్డూరం సినీతారలు వానపాటలో నాభి చూపకుంటే బొడ్డూరంసిటీరోడ్లపై యమాస్పీడులో పడవలు వెళుతుంటే […]
Monthly archives: April 2011
అభిమతము అభినయము ఈ ప్రేమ చతురాతి చతురంచలిలో రేగును సెగలేఎదలో మోగును లయలేఇది పెళ్లికి పిచ్చికి నడుమ విచిత్రంమధుకలశం హిమశకలం మన చెలిమి మధురాతి మధురంమనసే మమతకు జోడైమమతే మనిషికి నీడైఇటు సాగిన స్నేహమె మైత్రికి అందం కోటినవ్వుల గూటిగువ్వవుగోట మీటగానే మోగు వీణవుకోమలి కో అంటే ఆరును యెదమంటభామిని నో అంటే బాధలు మొదలంటసరి అనవా వరమిడవా సరసన నవరసమధురసమీవా మండుటెండలో మంచుకొండవైస్నేహసుధలలోనా భాగమందుకోఒంటరిమనుగడలో వూరట కలిమేలేబాధలసుడివడిలో బాసట […]
జారిపోయెనా నీ చేయి జారెనాతెలుగురాని కొత్తతరంలానీరు లేని తెలుగుజనంలాయువతిలేని యువకునిలాగాదయమరచిన దైవంలాగా శౌర్యంలేని ఖడ్గంలాగానీరుడిగిన నేలతల్లిలాతూర్పెరగని సూర్యుడిలాగాహద్దుచెరిగి దేశంలాగా తెల్లని ఇసకను మథనం చేస్తే మనసే పుడుతుందాపై పై వేషం లోపల పాశం కథ నడిపిస్తుందానిను పోగొట్టుకుని నిన్నే వెతికేవామదిలో ఆశలతో పెదవికి తాళాలాఅరే యెంత పిచ్చిదానివే
చిట్టి చిట్టి కవితన్నేనేసీతాకోకచిలకన్నేనేచుక్క రెక్కల పువ్వును నేనేసైగలు చేసే వాగును నేనేజడివానకు గొడుగైసెలయేటికి అలనైతొలిపాటకు పదమైదేవుడికొక వరమై ఆహా చల్లగాలీ యిలా వీస్తే నీ తోటి సైయాటలే ఆడనాఅరరె యీ భూమి నా తల్లీ జగమంతా జోలాలి సంకీర్తనాకన్నుకొట్టి ఆశపుడితే యెండకన్ను నేను కొట్టనావానవిల్లు చీరకట్టనా అమ్మమ్మమ్మమ్మమ్మోమేఘాలన్నీ నాకే సొంతంమల్లెపూల చందమామ చెల్లెలంటు పాలబుగ్గే గిల్లి ఆనందంలో మీసం నాకు లేదు లేకపోతే యేం దోషం నేనాడ గురజాడనేఆసలే ఆశలేదు […]
ఒట్టేసిచెబుతున్నా వింటున్నావా ఓ మైనా నువ్వంటే నేనేననిఅడుగేసి వస్తున్నా యెందాకైనా యేవైఁనా నీ వెంటే వుండాలనితీరిందమ్మా ఆరాటం దొరికిందమ్మా ఆధారంనీవల్లే మారిందే నా జాతకంఅందిందమ్మో అనుబంధం యేవో జన్మల ఋణబంధంనీ వొళ్ళో వాలిందే నా జీవితం వెళ్ళేటిదారుల్లోన నీడుంటే చాలనుకుంటే బంగరుమేడై కలిసొచ్చావేవేచేటి కన్నుల్లోన కలలుంటే చాలనుకుంటే కమ్మని నిజమై కనిపించావేదీవెన చాలని అనుకుంటే దైవం అందెనేపూజకు రమ్మని పిలుపిస్తే ప్రాణం పంచెనేనా రాతే మార్చేసే నా గీతే దిద్దేసే […]
వివాహాలే నశించాలీ విరాగాలే ఫలించాలీ వివాహం నాటకమన్నా కాపురం బూటకమన్నాసమస్తం నాశనమన్న పెళ్ళి రోజుతోఇల్లేమో ఇరకటమంట పెళ్ళామేమో మరకటమంటబ్రతుకంత చింత చిల్లు ముంతఒక్క మూడు ముళ్ళతో వివాహాలే నశించాలీ విరాగాలే ఫలించాలీ కైక మాట విని కాకరేగి పరలోకమేగె ఒకడు అంబ దెబ్బ తిని పంబ రేగి ఉదకంబు తాగెనొకడుఇంద్రదేవుడికి ఇంటివల్ల ఒల్లంతా చెడినదపుడుతార వల్ల మన పూర్ణ చంద్రునికి తాట లేచెనపుడుచిత్రాంగి బలిపెట్టే తారంగుని అప్సరస చెరిపింది రాజర్షి […]
మతిలేక పిచ్చిగా నిను ప్రేమించారా బుజ్జిగాఎదలోన గుచ్చగా యమ కిరి కిరి చేస్తా రచ్చగఅరేయ్ పోరా పోరగా దోరికానా తేరగాతిరిగానే గాలిగా వెనకాలే వీరగాయమహోరే వెనకెనక యమహోరే నా రసిక సఖమన హరే మధు మధురమిక జయ హరే జగ జగదామికమతిలేక పిచ్చిగా నిను ప్రేమించరా బుజ్జిగఎదలోన గుచగా యమ కిరి కిరి చేస్తా రచ్చగ బుజ్జి పాప బంగారు యంగ్ చేప నే మెరు పాప ను పారు […]
యమాగా ఉందే నీ అందం eighth wonderలాఘుమ ఘుమ కవ్విస్తోందే కాలు దువ్వేలాఅమాంతం వచ్చి దూకావే young tigerలాఎడా పెడా నా వయసంతా కొల్లగొట్టేలానా బంగారూఊ ఊఊ ఊఉనిను చూస్తూనే పెరిగిందే temparaturuదరికొచ్చావా మొదలేగా చిలిపి dangeruనచ్చావే మాయాబజారు కాస్కో నా డుమ్ము డుమారుమెచ్చాలే నీలో poweru నువ్వేనా a1 starయమాగా ఉందే నీ అందం eighth wonderలాఘుమ ఘుమ కవ్విస్తోందే కాలు దువ్వేలాఅమాంతం వచ్చి దూకావే young tigerలాఎడా […]
ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటేచూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందనిఎలా ఎలా క్షణాలనే వెనక్కి రప్పించడంఎలా ఎలా గతాలనే ఇవ్వాళగా మార్చడంఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను వువ్వు చూస్తుంటేచూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని చివరిదాకా చెలిమి పంచే చిలిపితనమే నీవనిమనసు దాకా చేరగలిగే మొదటి పిలుపే నీదనితెలియకుండా ఇంత కాలం ఏమి చేశానోతెలుసుకున్న వేళలోన దూరమెంతుందో ఇలా ఎవరు చేరి తీర్చగలరు మనసులోని […]
ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందేనాకే అనుకుంటే అది నీకూ జరిగిందేసర్లే గగ్గోలు పెట్టకే అంతా మన లైఫు మంచికేమందుంది మనసు బాధకి వదిలేద్దాం కథని కంచికేఅసలీ ప్రేమ దోమ ఎందుకు తెల్ల్ మె వ్హ్య్ఎవరిష్టం వాళ్ళది మనకెందుకు వదిలేయ్ఏయ్ ప్రేమ దోమ ఎందుకు తెల్ల్ మె వ్హ్య్ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందేనాకే అనుకుంటే అది నీకూ జరిగిందే మ్ ప్రేమించినా మ్ పెళ్ళాడకుwife ఒక్కటే తోడెందుకుమ్ మగ వాళ్ళని మ్ […]