అగ్గిపుల్లలాంటి ఆడపిల్ల నేను…
నన్ను చిన్నచూపు చూస్తే ఊరుకోనూ…
ఎందులోను నీకు నేను తీసిపోనూ…
సంగతేంటో తెలుసుకోవా పోనుపోనూ…
పల్లె రాణి పిల్ల నేను…
పచ్చి పైరగాలి పీల్చి పెరిగినానూ…
ఏరికోరి గిల్లికజ్జా పెట్టుకోనూ…
నిన్ను చూస్తే గిల్లకుండా ఉండలేనూ..
. హే… సూటు బూటు స్టైలు సుందరా…
లేనిపోని డాబు మానరా…
ఈ ఊరిలో పైచేయి నాదిరా…
నా గొప్పలన్ని ఒప్పుకో తప్పులేదురా…
రేవులోని తాడి చెట్టులా నీ యెక్కువేవిటో???
ఆ చుక్కల్లోని చూపు కొద్దిగా నేల దించుకో…