తిరు తిరు గణనాధ ది ది ది తైతిరు తిరు గణనాధ ది ది ది తైఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడైతిరు తిరు గణనాధ ది ది ది తైనీ వెలుగు పంచు ఆ ప్రెమిదిలోన కొలువైతిరు తిరు గణనాథ ది ది ది తైతిరు తిరు గణనాథ ది ది ది తై ససనిసగస సగమమమగమపమ మపనిపపమపనిస స ని అహ్హ అహ్హ అహ్హ అహ్హ అహ్హ అహ్హ […]
Daily archives: April 29, 2011
thats the way…okay.. రావు గారి అబ్బాయీఆక్టరవ్వాలన్నాడుకాని వాల్ల బాబేమో డాక్టర్ నే చేసాడుపైసలెన్నొ వస్తున్నాపేషెంట్ లా ఉంటాడుసూపర్ స్టార్ అవ్వాల్సినోడు సూది మందు గుచ్చుతున్నాడూ నీకు నచ్చింది చేయకుంటేలైఫ్ లో ఏముంది కిక్కూనిన్నె నువ్వు నమ్మకుంటేనీకింక ఎవడు దిక్కు we wants you wanna beyou wants you wanna tosay whats you wanna sayలేదంటే లైఫ్ అంత నరకం హె నిజమెరా…ఏదో నిన్ను ఫాలో అవ్వడం […]
చలి చలిగా అల్లిందిగిలి గిలిగా గిల్లిందినీ వైపే మళ్ళింది మనసు చిట పట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుందిసతమతమై పోతుంది వయసు చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవోగిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయిచిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు ఇంకేవోగుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే నువ్వు నాతోనే ఉన్నట్టునా నీడవైనట్టునన్నే చూస్తున్నట్టు ఊహలు నువ్వు నా ఊపిరైనట్టునా లోపలున్నట్టుఏవో చెబుతున్నట్టుఏవో కలలు ||చలి చలిగా || చరణం 1 […]
అగ్గిపుల్లలాంటి ఆడపిల్ల నేను… నన్ను చిన్నచూపు చూస్తే ఊరుకోనూ… ఎందులోను నీకు నేను తీసిపోనూ… సంగతేంటో తెలుసుకోవా పోనుపోనూ… పల్లె రాణి పిల్ల నేను… పచ్చి పైరగాలి పీల్చి పెరిగినానూ… ఏరికోరి గిల్లికజ్జా పెట్టుకోనూ… నిన్ను చూస్తే గిల్లకుండా ఉండలేనూ... హే… సూటు బూటు స్టైలు సుందరా…లేనిపోని డాబు మానరా… ఈ ఊరిలో పైచేయి నాదిరా… నా గొప్పలన్ని ఒప్పుకో తప్పులేదురా…రేవులోని తాడి చెట్టులా నీ యెక్కువేవిటో??? ఆ చుక్కల్లోని […]
హే… నింగి జారిపడ్డ చందమామ ముక్కా లేనిపోని టెక్కు నీకు జన్మ హక్కా చాల్లే చిందులాట కోతి పిల్లలా…హే… అణిగి మణిగి ఉండలేవా ఆడపిల్లలాహే… చిన్న పల్లెటూరి బావిలోన కప్పా నీలోన ఏమిటంట అంతలేసి గొప్పా నీకు నువ్వు సూపరంటూ చెప్పకే అలా హే… నేలమీద నిలవనంటూ రెచ్చిపోకలా… మీసమున్న కుర్రవాణ్ణిలే… మీదికొస్తే ఊరుకోనులే… కొండతోటి పందెమేయకే.. నొప్పులు గొప్పులు తప్పవే మరీ… హే… పంతం మానుకోవే పాలకోవా… పచ్చిమిర్చితోటి […]