ఇది సరిగమ ఎరుగని రాగంఇది భాషే లేని భావముప్రేమ గానముఇది యిదియని తెలియని భావంఇది పలికే భాషే మౌనముప్రేమ గానము మణిలాగ రమణిలాగసుధచిందే వసుధనందేఅరవిరిసే ఆశల ఆమని అనురాగం తనువు వూగలతలోని కలతదీరజతజేర రారా లాహిరి కలహంసలా విరిధనువులా రావే వధువులా గిలిగింత రగిలినంతరసగీతి సరసరీతిరవళించగ రారా మురళిలా వనరాణి కవనవాణికలవాణి కలలకేళిచెలి వెన్నెల విరిసే వేళలోనిను చేరగా తగు సమయమే రానీ శుభమని
Daily archives: April 9, 2011
చందమామ కన్నుకొట్టె సందెవేళసిగ్గు మల్లెపూలుపెట్టె చీకటేళమంచెకాడుంది రావే పంచదార మాపటేళతోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవేళఅందమంత ఆరబెట్టి పైటజారెకోడెగాలి కొట్టగానె కోకజారెపడలేనీ ఆరాటంచందమామ కన్నుకొట్టె సందెవేళసిగ్గు మల్లెపూలుపెట్టె చీకటేళమంచెకాడుంది రారా పంచదార మాపటేళతోడు పెట్టేసుకోరా పొంగులన్నీ పాలవేళ జాజి మల్లి మంచు నీకు జల్లుకుంటాకొత్త నాగమల్లితీగలాగ అల్లుకుంటావాలింది పొద్దువడ్డించు ముద్దుతప్పులెన్ని చేసుకున్నా వొప్పుకుంటానువ్వు తప్పుకుంటే తిప్పలెట్టి తిప్పుకుంటాకౌగిళ్లు పట్టుకవ్వింత కొట్టునిషా కళ్ల నీడలో హుషారైన వో కలరసాలమ్మ కోనలో పసందైన ఆకలాచలి […]
ఒలెంపిక్ క్రీడల్లో పేకాటకే పెద్దపీట వేస్తేఒసామా బిన్ లాడెన్ అన్నమయ్య వీసీడీ చూస్తుంటేమడోన్నా మావూళ్ళమ్మ జాతరకొచ్చి ఫోకుసాంగు కొడితేసహారా ఎయిర్లైన్సుకే సత్తెనపల్లి సంతలోన ఆఫీసే తెరిచేస్తే విడ్డూరం గులాబీ రేకుల్తో గుండెజబ్బుకే మందే కనిపెడితేజిలేబీ పానకంతో నడిచే కారులు ఇండియాకి వస్తేమసాలాదోశలమీద పచ్చడిమీద పీహెచ్ డీ చేస్తేపొలంలో దుక్కిని దున్నే రైతుకు సైతం లక్షల్లోనే సెల్లుబిల్లు వస్తే విడ్డూరం సినీతారలు వానపాటలో నాభి చూపకుంటే బొడ్డూరంసిటీరోడ్లపై యమాస్పీడులో పడవలు వెళుతుంటే […]
అభిమతము అభినయము ఈ ప్రేమ చతురాతి చతురంచలిలో రేగును సెగలేఎదలో మోగును లయలేఇది పెళ్లికి పిచ్చికి నడుమ విచిత్రంమధుకలశం హిమశకలం మన చెలిమి మధురాతి మధురంమనసే మమతకు జోడైమమతే మనిషికి నీడైఇటు సాగిన స్నేహమె మైత్రికి అందం కోటినవ్వుల గూటిగువ్వవుగోట మీటగానే మోగు వీణవుకోమలి కో అంటే ఆరును యెదమంటభామిని నో అంటే బాధలు మొదలంటసరి అనవా వరమిడవా సరసన నవరసమధురసమీవా మండుటెండలో మంచుకొండవైస్నేహసుధలలోనా భాగమందుకోఒంటరిమనుగడలో వూరట కలిమేలేబాధలసుడివడిలో బాసట […]
జారిపోయెనా నీ చేయి జారెనాతెలుగురాని కొత్తతరంలానీరు లేని తెలుగుజనంలాయువతిలేని యువకునిలాగాదయమరచిన దైవంలాగా శౌర్యంలేని ఖడ్గంలాగానీరుడిగిన నేలతల్లిలాతూర్పెరగని సూర్యుడిలాగాహద్దుచెరిగి దేశంలాగా తెల్లని ఇసకను మథనం చేస్తే మనసే పుడుతుందాపై పై వేషం లోపల పాశం కథ నడిపిస్తుందానిను పోగొట్టుకుని నిన్నే వెతికేవామదిలో ఆశలతో పెదవికి తాళాలాఅరే యెంత పిచ్చిదానివే
చిట్టి చిట్టి కవితన్నేనేసీతాకోకచిలకన్నేనేచుక్క రెక్కల పువ్వును నేనేసైగలు చేసే వాగును నేనేజడివానకు గొడుగైసెలయేటికి అలనైతొలిపాటకు పదమైదేవుడికొక వరమై ఆహా చల్లగాలీ యిలా వీస్తే నీ తోటి సైయాటలే ఆడనాఅరరె యీ భూమి నా తల్లీ జగమంతా జోలాలి సంకీర్తనాకన్నుకొట్టి ఆశపుడితే యెండకన్ను నేను కొట్టనావానవిల్లు చీరకట్టనా అమ్మమ్మమ్మమ్మమ్మోమేఘాలన్నీ నాకే సొంతంమల్లెపూల చందమామ చెల్లెలంటు పాలబుగ్గే గిల్లి ఆనందంలో మీసం నాకు లేదు లేకపోతే యేం దోషం నేనాడ గురజాడనేఆసలే ఆశలేదు […]
ఒట్టేసిచెబుతున్నా వింటున్నావా ఓ మైనా నువ్వంటే నేనేననిఅడుగేసి వస్తున్నా యెందాకైనా యేవైఁనా నీ వెంటే వుండాలనితీరిందమ్మా ఆరాటం దొరికిందమ్మా ఆధారంనీవల్లే మారిందే నా జాతకంఅందిందమ్మో అనుబంధం యేవో జన్మల ఋణబంధంనీ వొళ్ళో వాలిందే నా జీవితం వెళ్ళేటిదారుల్లోన నీడుంటే చాలనుకుంటే బంగరుమేడై కలిసొచ్చావేవేచేటి కన్నుల్లోన కలలుంటే చాలనుకుంటే కమ్మని నిజమై కనిపించావేదీవెన చాలని అనుకుంటే దైవం అందెనేపూజకు రమ్మని పిలుపిస్తే ప్రాణం పంచెనేనా రాతే మార్చేసే నా గీతే దిద్దేసే […]