అభిమన్యుడు కాడు వీడు అర్జునుడు కాడుప్రజలందరిలోన ఒకడు సామాన్యుడు వీడుఅభిమన్యుడు లాగ వీడు అర్ధ జ్ఞాని కాడుఅర్జునుడికి ఆనాడు శ్రీక్రిష్ణుడు తోడుఎవ్వరండ లేదు ఒంటరైతే కాడువీర మాత పెంచిన మన తెలుగు బిడ్డ వీడుఅమ్మ జీవితం తోడు అసలు ఓడిపొడుఎంత శత్రువైనా అంతు తేల్చుతాడుశక్తి ఉంది యుక్తి ఉందిగుండె నిండా ధమ్ము ఉందిఅస్త్రం ఉంది లక్ష్యం ఉందిమొక్కవోని దీక్ష ఉందిఅగ్గి పిడుగు వీడుసామన్యుడు కాడుదెబ్బ తిన్న పులిలా ఇక దూకుతాడుఅభిమన్యుడు […]
Daily archives: February 24, 2011
3 posts
అనగనగనగా మనసున మెరుపే మెరిసిన తరుణంలోమెరుపుల వెనుక చిరు చిరు చినుకే కురిసిన సమయంలో మెరుపు వెలుగులతో చినుకు పిలుపులతోతెరవని తలుపులు తెరిచిన క్షణమున ధీంతార ధిరనా తక ధినక్తార ధిరనాకొత్త ప్రేమ తపన మొలకెత్తు ఇందువలన తెలిసిన కధలో కలసిన తిధిలోతిరగని మలపులు తిరిగిన క్షణమున ధీంతార ధిరనా తక ధినక్తార ధిరనాపిచ్చి ప్రేమ తపన పురి విప్పే ఇందువలన కుంకుమ పువ్వుకు కాటుక రేఖవనాకోరిన ప్రియునికి కౌగిలి […]
నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసునిను తలచి తలచి మనసు నలిగింది నీకు తెలుసుమరుపేల వలపు వేళా మెరుపైన మెఘమాలకన్నీటి కలువపూలా వెన్నెల్లు కరుగు వేళ కనరాని చారుశీలఓ మై లవ్ ఓ మై లవ్ ఓ మై లవ్ ఓ మై లవ్ నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు మన అసలు పేరు నీడా అడుగడుగు తోడుగాకధ నడుపు తమరి జాడా […]